రాశి ఫలాలు – మీనం
June 24, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 24, 2026
హైకోర్టు కీలక వ్యాఖ్యలు: వాక్ స్వాతంత్య్రానికి పరిమితులు ఉంటాయని గుర్తు చేస్తూ, సోషల్ మీడియాలో అసభ్యకర, అసత్య పోస్టులతో ఇతరుల ప్రతిష్ఠకు భంగం కలిగించడం తీవ్రమైన నేరమని ...
Read moreDetailsదుబాయ్ మరో అద్భుతమైన రవాణా విప్లవానికి వేదికైంది. ప్రపంచంలోనే తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ (Vertiport) నిర్మాణ పనులు పూర్తయినట్లు దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ ...
Read moreDetailsకర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహన డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో మినీ ట్రక్ ఎదురుగా ...
Read moreDetailsఐపీఎల్ 2026లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎదుర్కొంటున్న వింత పరిస్థితిపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన విశ్లేషణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐదు ...
Read moreDetailsఉస్మానియా ఆసుపత్రి వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. పీజీ ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థి ఆత్మహత్య ఘటనపై సీనియర్ల ర్యాగింగ్ కారణమని కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఆందోళన చోటుచేసుకుంది.పోలీసులు, ...
Read moreDetailsఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వరుసగా నాలుగో ఓటమితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయిన నేపథ్యంలో, కెప్టెన్ హార్దిక్ ...
Read moreDetailsహైదరాబాద్ నుంచి కడపకు అతివేగంగా కారు నడిపిన ఓ యువకుడు మార్గమధ్యంలో బీభత్సం సృష్టించాడు. వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో వాహనాలను ఢీకొట్టిన ఈ ...
Read moreDetailsముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించడమే కాకుండా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ గెలుపులో కెప్టెన్ ...
Read moreDetailsఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోతుండటంతో జట్టులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముంబయి ఇండియన్స్‌పై విజయం తర్వాత టీమ్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ ...
Read moreDetailsఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీకి నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక “ఇంటర్నేషనల్ ఫోర్ ఫ్రీడమ్స్” అవార్డును ప్రకటించింది.రష్యా దాడుల మధ్య దేశాన్ని ముందుండి నడిపిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ...
Read moreDetailsఉక్రెయిన్‌లో జనావాస ప్రాంతాలపై రష్యా భారీ స్థాయిలో డ్రోన్ మరియు క్షిపణి దాడులు చేపట్టింది. సుమారు 700 డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులు పలు గంటల పాటు ...
Read moreDetailsపశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత పర్యాటక, విమానయాన రంగాలపై కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు ప్రమాదకరంగా మారడం, గగనతల ఆంక్షలు అమలులోకి ...
Read moreDetailsమనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గ్రూప్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ ఝున్‌ఝున్‌వాలాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడంతో రిలయన్స్ పవర్ కీలక ప్రకటన విడుదల ...
Read moreDetailsవాణిజ్య వాహన రంగ దిగ్గజం అశోక్ లేలాండ్, మారుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా తన పాపులర్ ఎల్‌సీవీ (LCV) విభాగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. తన ...
Read moreDetailsఇండోనేసియాలోని పశ్చిమ కాళీమంతన్ ప్రావిన్స్‌లో హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న మొత్తం ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు.ఎయిర్‌బస్ హెచ్-130 హెలికాప్టర్ గురువారం మెల్వాయ్ ...
Read moreDetailsగూగుల్ తన వార్షిక 'యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్ 2025'ను విడుదల చేస్తూ, భారతదేశంలో డిజిటల్ భద్రతకు సంబంధించి విస్తుపోయే గణాంకాలను బయటపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ...
Read moreDetailsఇరాన్‌తో జరిగిన యుద్ధ ప్రారంభ దశల్లో భారీగా సైనిక నష్టాలను ఎదుర్కొన్న అమెరికా, ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెద్ డ్రోన్లకు ప్రతిగా ...
Read moreDetailsఐటీ రంగ దిగ్గజం విప్రో తన వాటాదారులకు భారీ తీపి కబురు అందించింది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్దదైన రూ. 15,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు ...
Read moreDetailsఇప్పటి జీవనశైలిలో మెడ నొప్పి చాలా మందికి సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా రోజంతా కూర్చొని పనిచేసే వారు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగించే వారిలో ...
Read moreDetailsపశ్చిమాసియాలో యుద్ధం త్వరలో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఒకవైపు ఉన్నప్పటికీ, అదే సమయంలో ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెంచుతామని ఆయన యంత్రాంగం చేసిన ...
Read moreDetailsపెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక ఆటో డ్రైవర్ తన ఉదార స్వభావంతో అందరి మనసు గెలుచుకుంటున్నారు. ఎండలు మండిపోతున్న వేళ, బాటసారుల దాహం తీర్చడానికి ...
Read moreDetailsఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో సంబంధించి చేసిన వ్యాఖ్యలను ఇరాన్ మీడియా తీవ్రంగా విమర్శిస్తూ ఎగతాళి చేసింది. “ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారు” అంటూ సెటైరిక్ ...
Read moreDetailsప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐటీ దిగ్గజం విప్రో (Wipro) కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా విధానపరమైన మార్పులు మరియు ...
Read moreDetailsరాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేం నరేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన చారిత్రక ఘట్టం ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ...
Read moreDetailsమధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన రిటైర్డ్ ఇంజినీరు రమేశ్ కుమార్ అగర్వాల్ (89) ఇల్లు భారతీయ సినీ సంగీతానికి ఒక సజీవ ఆర్కైవ్‌గా మారింది. దాదాపు 58,000 పాటలను ...
Read moreDetailsతెలంగాణలో సామాజిక ఆర్థిక పరిస్థితులపై జరిగిన తాజా సర్వే నివేదిక రాష్ట్రంలోని వివిధ వర్గాల జీవన ప్రమాణాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. ...
Read moreDetailsబిహార్‌లోని గయా జిల్లా బాగేశ్వరి గ్రామానికి చెందిన రంజన్ కుమార్ తన సోదరి అంజలి వివాహానికి పంపిన శుభలేఖలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వివాహం ...
Read moreDetailsడీలిమిటేషన్‌పై పునర్విభజన కమిటీ మాజీ సభ్యుడు, బిఆర్ఎస్ నాయకుడు వినోద్‌కుమార్ చేసిన విశ్లేషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మహిళా రిజర్వేషన్ల అమలు మరియు నియోజకవర్గాల ...
Read moreDetailsఆరోగ్య సమస్యలకు పరిష్కారం కావాలంటే… ఏఐచదువులో సందేహం ఉంటే… ఏఐఏం తినాలో కూడా చెప్పేది… ఏఐ అయితే, ఏఐ చెప్పేదంతా నిజమేనా?ఇప్పుడది ప్రశ్నగా మారింది. ప్రతి చిన్న ...
Read moreDetailsసజ్జల భార్గవ్‌రెడ్డి పోలీసు విచారణ ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరియు మంత్రి నారా ...
Read moreDetailsచట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని విపక్షం స్పష్టం చేసింది. అయితే, నియోజకవర్గాల పునర్విభజనతో ఈ అంశాన్ని హడావుడిగా ముడిపెట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ...
Read moreDetailsచట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా లోక్‌సభ సీట్లను ...
Read moreDetailsకేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం పెరుగుదల సూత్రం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరగనున్నాయి. పద్ధతి: జనాభా నియంత్రణ పాటించిన ...
Read moreDetailsబంగారం ధరలు (Gold Rates) 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత): ₹15,420 (క్రితం ధర కంటే ₹137 తగ్గింది) 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత): ...
Read moreDetailsనెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని, మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని జగన్ ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి, జగన్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ...
Read moreDetailsదేశపౌరుల ఓటు హక్కును తప్పనిసరి చేయాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిర్బంధ ఓటింగ్‌ను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ ...
Read moreDetailsరాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కలిగిన నష్టాన్ని ఎత్తిచూపాయి. నమ్మకాన్ని పునరుద్ధరించడం: స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నుంచి ...
Read moreDetailsదిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరణ్‌జీత్ సింగ్ సంధుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. గతంలో భారత్ తరఫున అమెరికా రాయబారిగా ...
Read moreDetailsబేసిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ (బ్రెడ్) సంస్థ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను విజ్ఞాన గనులుగా మారుస్తోంది. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమవుతున్న పేద విద్యార్థులకు ...
Read moreDetailsఅనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో అర్ధరాత్రి వేళ సంభవించిన భూప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు కేవలం ...
Read moreDetailsఅరటిపండు కేవలం శక్తిని ఇవ్వడమే కాకుండా, శరీరంలోని నీటి శాతాన్ని క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది; ...
Read moreDetailsఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళు కునేది. వాటి తెల్లటి రెక్కలని, అందమైన రూపాన్ని చూసి కాకి బాధ పాడేది. ఎప్పుడు “నేనూ అలా వుంటే ...
Read moreDetailsశిష్యుడు:- పూజ్య గురుదేవులకు నమస్కారములు. పంచ ప్రాణములు అంటారు. అవి ఏమిటో వివరించ ప్రార్థన. పూజ్య గురుదేవుల సమాధానం:- శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా ...
Read moreDetailsషీయోమీ (Xiaomi) నుంచి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సరికొత్త విప్లవం మొదలైంది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన Xiaomi TV S Mini LED Series 2026ను భారత్‌లో ...
Read moreDetailsశ్రీ మూకశంకర విరచితమూక పంచశతిపాదారవింద శతకం - 2 శ్లోకము - 26 మనోగేహే మోహోద్భవతిమిరపూర్ణే మమ ముహుఃదరిద్రాణీకుర్వందినకరసహస్రాణి కిరణైః ।విధత్తాం కామాక్షి ప్రసృమరతమోవంచనచణఃక్షణార్ధం సాన్నిధ్యం చరణమణిదీపో ...
Read moreDetailsపదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేయడం ద్వారా ఆర్థికంగా ఎదగడంతో పాటు కొత్త నైపుణ్యాలను కూడా నేర్చుకోవచ్చు. చదువుతోపాటు ...
Read moreDetailsఅనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకరిని ...
Read moreDetailsకృత్రిమ మేధస్సు (AI) ప్రాణాంతక ఆయుధంగా మారుతోందని, ముఖ్యంగా మహిళల గౌరవానికి, ప్రజాస్వామ్య విలువలకు డీప్‌ఫేక్స్ గొడ్డలిపెట్టుగా పరిణమించాయని వికాస్ నాయర్ దాఖలు చేసిన పిటిషన్‌పై గుజరాత్ ...
Read moreDetailsఇండియన్ నేవీ అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ మ్యూజీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాద్య ...
Read moreDetailsఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందాలనుకునే వారికోసం ప్రముఖ దేశీయ బ్రాండ్ పోర్ట్రానిక్స్ (Portronics) అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తన పాపులర్ ప్రొజెక్టర్ సిరీస్‌లో భాగంగా Portronics Beem ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net