ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కడప హైవేపై కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

April 17, 2026
in Crime News, News
0
కడప హైవేపై కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్ నుంచి కడపకు అతివేగంగా కారు నడిపిన ఓ యువకుడు మార్గమధ్యంలో బీభత్సం సృష్టించాడు. వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో వాహనాలను ఢీకొట్టిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు.పోలీసుల కథనం ప్రకారం, కడప అక్కాయపల్లెకు చెందిన ప్రశాంత్ గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. ప్రస్తుతం ఉద్యోగం లేకుండా ఉన్న అతను గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి కడపకు కారులో బయలుదేరాడు. మార్గమధ్యంలో దువ్వూరు మండలం కానగూడూరు వద్ద తొలుత ఓ కారును ఢీకొట్టాడు.

తర్వాత మైదుకూరు సమీపంలోని శ్రీనగరం వద్ద మరో కారు, బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అనంతరం కడపకు వెళ్తే పట్టుబడతానన్న భయంతో రూట్ మార్చి చాపాడు మండలం పల్లవోలు వైపు వెళ్లాడు. అక్కడ మరో బైక్‌ను ఢీకొట్టడంతో మైదుకూరుకు చెందిన వెల్లాల భైరవకొండయ్య (50) అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకుని నిందితుడు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.ప్రాథమిక విచారణలో భార్య కాపురానికి రావడం లేదన్న మనస్తాపంతో అతను ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. మరిన్ని ప్రమాదాలు చేశాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AccidentNewsBreakingNewscaraccidentCrimeCrime NewsdeathEmergencyHighTensionHighwayAccidenthyderabadtokadapaindiaaccidentInjuriesKadapakadapanewsNewsNewsUpdatePoliceInvestigationRoadAccidentshivasakthi netshivasakthi newsshivasakthimediatrafficincidenttragiceventViralNewsysrdistrict
ShareTweetSend
Previous Post

ఆ క్యాచ్‌తోనే ముంబయి కథ ముగిసింది.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాస్టర్ మైండ్!

Next Post

ముంబయి ఇండియన్స్‌కు ఏమైంది? వరుస ఓటములపై హార్దిక్ పాండ్య షాకింగ్ కామెంట్స్!

Related Posts

డిసెంబరు నుంచి హైదరాబాద్‌లో ‘హార్వర్డ్‌’ ఎగ్జిక్యూటివ్‌ కోర్సులు
Telangana News

డిసెంబరు నుంచి హైదరాబాద్‌లో ‘హార్వర్డ్‌’ ఎగ్జిక్యూటివ్‌ కోర్సులు

September 18, 2026
ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి
Telangana News

ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి

September 18, 2026
ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన
Telangana News

ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన

September 18, 2026
మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు
Telangana News

మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు

September 18, 2026
నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్‌.. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో విచారణ
Telangana News

నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్‌.. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో విచారణ

September 18, 2026
శిథిల వంతెనలకు మోక్షమెప్పుడో?
Andhra Pradesh News

శిథిల వంతెనలకు మోక్షమెప్పుడో?

September 18, 2026
Next Post
ముంబయి ఇండియన్స్‌కు ఏమైంది? వరుస ఓటములపై హార్దిక్ పాండ్య షాకింగ్ కామెంట్స్!

ముంబయి ఇండియన్స్‌కు ఏమైంది? వరుస ఓటములపై హార్దిక్ పాండ్య షాకింగ్ కామెంట్స్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 18, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 18, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 18, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి

ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి

September 18, 2026
ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన

ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన

September 18, 2026
మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు

మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు

September 18, 2026
నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్‌.. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో విచారణ

నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్‌.. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో విచారణ

September 18, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి

ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి

September 18, 2026
ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన

ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన

September 18, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.