ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఇరాన్ నౌకలపై టార్గెట్: అమెరికా సైన్యం కఠిన హెచ్చరికలు

April 17, 2026
in World News, News
0
ఇరాన్ నౌకలపై టార్గెట్: అమెరికా సైన్యం కఠిన హెచ్చరికలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పశ్చిమాసియాలో యుద్ధం త్వరలో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఒకవైపు ఉన్నప్పటికీ, అదే సమయంలో ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెంచుతామని ఆయన యంత్రాంగం చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి.హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌కు సంబంధించిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కైన్ హెచ్చరించారు. ఇరాన్ జెండా ఉన్న నౌకలు లేదా ఆ దేశానికి సహాయం చేసే సరకు తరలిస్తున్న నౌకలను ఎక్కడైనా గుర్తించి తనిఖీ చేసి, అవసరమైతే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

ఇరాన్‌కు సహాయపడే ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, లోహాలు వంటి సరకు రవాణా చేసే నౌకలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికే హర్మూజ్ ప్రాంతంలో నౌకల రాకపోకలపై పరిమితులు విధించడంతో వాణిజ్య మార్గాలు ప్రభావితమవుతున్నాయి. రెండో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది.

ఇక భారతదేశం ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాసలో భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ, హర్మూజ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇరు పక్షాలు సంయమనం పాటించి ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిచ్చారు. సముద్ర భద్రత భారత ఇంధన, ఆర్థిక ప్రయోజనాలకు కీలకమని ఆయన గుర్తుచేశారు.ఈ ఘర్షణల్లో భారత నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను కూడా ఆయన ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ దౌత్య మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewscrisisdefenseDonaldTrumpForeignPolicyGeopoliticsGlobalTensionInternationalRelationsiranMiddleEastMilitaryNewsNavalSecurityNewsNewsUpdatePoliticalNewsShippingRoutesshivasakthi netshivasakthi newsshivasakthimediaStraitOfHormuzUSIranUSMilitaryworld newsWorldNews
ShareTweetSend
Previous Post

ఏఐ నిఘా..చలాన్ల మోత! ఎన్‌హెచ్-44లో ఇక వాహనాల వేగానికి చెక్!

Next Post

మెడ నొప్పితో పాటు తలనొప్పి వస్తోందా?

Related Posts

భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం.. ఐసీసీ టాప్‌-50లో వైభవ్‌
Sports News

భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం.. ఐసీసీ టాప్‌-50లో వైభవ్‌

July 29, 2026
అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు
Telugu Stories

అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు

July 29, 2026
పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం
India News

పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

July 29, 2026
వరంగల్‌ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరీ ఉత్సవాలు
Telangana News

వరంగల్‌ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరీ ఉత్సవాలు

July 29, 2026
ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. 30 వేల మొక్కలతో అక్షర రూపాలు
Andhra Pradesh News

ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. 30 వేల మొక్కలతో అక్షర రూపాలు

July 29, 2026
దూసుకెళ్లిన సూచీలు.. 888 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌
Stock Market News

దూసుకెళ్లిన సూచీలు.. 888 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

July 29, 2026
Next Post
మెడ నొప్పితో పాటు తలనొప్పి వస్తోందా?

మెడ నొప్పితో పాటు తలనొప్పి వస్తోందా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 29, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు

అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు

July 29, 2026
పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

July 29, 2026
వరంగల్‌ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరీ ఉత్సవాలు

వరంగల్‌ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరీ ఉత్సవాలు

July 29, 2026
ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. 30 వేల మొక్కలతో అక్షర రూపాలు

ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. 30 వేల మొక్కలతో అక్షర రూపాలు

July 29, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు

అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు

July 29, 2026
పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

July 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.