Movies

సినిమా వార్తలు, తెలుగు సినిమా అప్‌డేట్స్, సెలబ్రిటీ న్యూస్ మరియు బాక్సాఫీస్ సమాచారం.

పవన్‌ అంటే పేరు కాదు.. ఓ ప్రభంజనం! పవర్‌స్టార్‌ బర్త్‌డే స్పెషల్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పేరు వినగానే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. తెరపై ఆయన కనిపిస్తే చాలు.. థియేటర్లు అభిమానుల నినాదాలతో దద్దరిల్లుతాయి. ‘పవన్‌ అంటే...

Read moreDetails

తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో మమితా బైజు.. ఆస్ట్రేలియా పర్యటన రద్దు

మలయాళ నటి మమితా బైజు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆమె ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ప్రయాణాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు....

Read moreDetails

తమ్ముడి ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలి: చిరంజీవి

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన పలువురు...

Read moreDetails

బాక్సాఫీస్‌కు సెప్టెంబర్‌ గ్లామర్‌ టచ్‌

సెప్టెంబరులో తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి నెలకొననుంది. ఈ నెలలో పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రేమకథలు, యాక్షన్‌, థ్రిల్లర్‌, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో...

Read moreDetails

పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు.. జనసేన శ్రేణుల్లో జోష్‌

పవన్‌ కళ్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమాల రూపంలో చాటాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమాన సంఘాల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు...

Read moreDetails

కళలు లేకపోతే నా జీవితమే లేదు: అనంతిక

‘మ్యాడ్‌’, ‘8 వసంతాలు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ భామ అనంతిక సనీల్‌కుమార్‌.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కథకు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు...

Read moreDetails

‘ఇరుముడి’ నుంచి భక్తిరస గీతం.. ‘కార్తీకమాసం’ సాంగ్‌ వచ్చేసింది

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటున్న ఈ చిత్రం నుంచి చిత్రబృందం మరో...

Read moreDetails

‘బ్లాస్ట్‌’లో బిగ్‌ ఫైట్‌.. ఈ సీన్‌కు థియేటర్‌లో విజిల్స్‌ మోతే!

అర్జున్‌ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్‌ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బ్లాస్ట్‌’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుబాష్‌ కె. రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో...

Read moreDetails

ప్రతి పాత్ర ఓ హీరోనే.. ‘సీతారామయ్య గారి మనవరాలు’

ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథగా కాకుండా.. ఓ పూర్తిస్థాయి జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ‘సీతారామయ్య గారి మనవరాలు’ అని దర్శకుడు మలినేని రాధాకృష్ణ అన్నారు. ఆయన...

Read moreDetails

ఐదు నెలలకే ముగిసిన బాద్‌షా రెండో వివాహం.. ఇషా రికీతో విడాకులు

ప్రముఖ రాపర్‌, గాయకుడు బాద్‌షా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. పంజాబీ నటి ఇషా రికీతో ఆయన వివాహ బంధానికి కేవలం ఐదు నెలల్లోనే ముగింపు...

Read moreDetails

96 టైటిళ్లు.. చివరకు చిరంజీవి ‘బావగారూ.. బాగున్నారా’ ఎలా అయిందంటే!

1998లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి ‘బావగారూ.. బాగున్నారా’ అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంభ కథానాయికగా నటించగా.....

Read moreDetails

కాలభైరవతో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన కావ్య కల్యాణ్‌రామ్‌

కావ్య కల్యాణ్‌రామ్‌ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత కథానాయికగా తనకంటూ ప్రత్యేక...

Read moreDetails

రష్మిక ‘మైసా’కు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కథానాయిక రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ **‘మైసా’**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవంబరు 27న ప్రపంచవ్యాప్తంగా...

Read moreDetails

మరో ఓటీటీలోకి ‘వదలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘వదలా’ మరో ఓటీటీ వేదికపైకి రానుంది. జులైలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ...

Read moreDetails

రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు

‘ప్రేమలు’ సినిమాతో ఒక్కసారిగా యువతలో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న మలయాళ నటి మమితా బైజు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. క్యూట్‌ లుక్‌, సహజమైన నటనతో ప్రత్యేక...

Read moreDetails

అన్నదానాలతో ప్రచారం.. రూ.50 కోట్ల దిశగా ‘హనుమాన్‌ అంశ్‌’

పెద్ద హీరోలు, భారీ బడ్జెట్లు, కోట్ల రూపాయల ప్రచారంతో విడుదలయ్యే సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోతున్న సమయంలో.. ఓ చిన్న సినిమా మాత్రం అనూహ్య...

Read moreDetails

మరో పల్లెటూరి కథ ‘మారెమ్మ’.. థ్రిల్‌ పంచేలా ట్రైలర్‌

మాధవ్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహించారు. దీపా బాలు కథానాయికగా నటించగా.. వికాశ్‌, వినోద్‌ కుమార్‌, వీఎస్‌ రూపలక్ష్మి, దయానంద్‌రెడ్డి...

Read moreDetails

‘కల్కి 2’పై నాగ్‌ అశ్విన్‌ కీలక అప్‌డేట్‌

విజయవంతమైన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి కొనసాగింపుగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న **‘కల్కి 2’**పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా...

Read moreDetails

‘టాక్సిక్‌’పై ట్రోల్స్‌.. యశ్‌కు సుమలత మద్దతు

టాక్సిక్‌’ చిత్రంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో నటి, మాజీ ఎంపీ సుమలత యశ్‌కు మద్దతుగా నిలిచారు. తాను ‘టాక్సిక్‌’ చిత్రాన్ని చూశానని, సినిమాలో యశ్‌ నటన తనను...

Read moreDetails

సుహానా డ్రెస్సుల ధర తెలిస్తే షాకే.. ఒక్కోటి లక్షల్లో!

షారుఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ తన ఫ్యాషన్‌ ఎంపికలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ ప్రముఖ ఫ్యాషన్‌ ఈవెంట్‌కు ఆమె హాజరైన తీరు మరోసారి...

Read moreDetails

యశ్‌ ఉగ్రవాది కాదు.. కొడుకు విజయంపై తల్లి పుష్ప ఘాటు వ్యాఖ్యలు!

కేజీఎఫ్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్‌ యశ్‌.. ప్రస్తుతం పాన్‌ ఇండియా కథానాయకుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై...

Read moreDetails

థియేటర్‌లలో భక్తిభావం నింపిన ‘ఇరుముడి’ పాట వచ్చేసింది

రవితేజ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని కథ, యాక్షన్‌ సన్నివేశాలతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి....

Read moreDetails

‘ఇది మనందరి కథ..’.. శ్రీవిష్ణు కొత్త మూవీ గ్లింప్స్‌ అదుర్స్‌

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు శ్రీవిష్ణు. తాజాగా ఆయన మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సన్నీ సంజయ్‌ దర్శకత్వంలో...

Read moreDetails

కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన కాల భైరవ

తెలుగు సినీ పరిశ్రమలో మరో జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. సంగీత దర్శకుడు కాల భైరవ, నటి కావ్య కల్యాణ్‌రామ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా...

Read moreDetails

‘బబితా సింగ్‌ రిపోర్టింగ్‌’.. నిమిష సజయన్‌ క్రైమ్‌ డ్రామా ఎలా ఉందంటే!

ఓటీటీ వేదికలపై క్రైమ్‌ థ్రిల్లర్లు, పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ కథలకు మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చిన చిత్రం...

Read moreDetails

‘ఏష నాగుల కట్ట మీద’.. జానపద గాయనిగా ప్రభ బంగారిగళ్ల జోరు!

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’ చిత్రంలోని ‘ఏష నాగుల కట్ట మీద..’ పాటకు విశేష స్పందన లభిస్తోంది. ఈ పాటలో జానపద గాయని...

Read moreDetails

కొత్త అధ్యాయంలోకి గౌతమ్‌.. మహేశ్‌ బాబు ప్రత్యేక బర్త్‌డే విషెస్‌

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు Mahesh Babu తన కుమారుడు గౌతమ్‌ ఘట్టమనేని 20వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గౌతమ్‌తో కలిసి దిగిన...

Read moreDetails

బిడ్డకు ‘సామ్రాజ్‌’ పేరు.. సమంత ఫన్నీ రిప్లై వైరల్‌

నటి సమంత, రాజ్ నిడిమోరు త్వరలో తల్లిదండ్రులుగా మారబోతున్నారనే వార్తల నేపథ్యంలో.. వారి అభిమానుల్లో బేబీ నేమ్‌పై ఆసక్తి నెలకొంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత...

Read moreDetails

పిల్లి బతికుందా.. చనిపోయిందా? ‘హతః’ టైటిల్‌ గ్లింప్స్‌ ఆసక్తికరం!

హీరోగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. నిర్మాతగానూ కొత్త తరహా చిత్రాలను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఆయన సమర్పణలో తెరకెక్కనున్న మరో ఆసక్తికరమైన సినిమాను ప్రకటించారు. ‘హతః’...

Read moreDetails

ఓటీటీలో సందడి చేయనున్న ‘ధమాల్‌ 4’.. ఎక్కడ చూడాలంటే?

గతేడాది వరుస సీక్వెల్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌.. ఈ ఏడాది ‘ధమాల్‌ 4’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంద్రకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన...

Read moreDetails

గాయం నుంచి కోలుకున్న రష్మిక.. మళ్లీ షూటింగ్‌ స్పాట్‌లోకి

షూటింగ్‌లో గాయపడి కొంతకాలంగా ఇంటికే పరిమితమైన నటి రష్మిక మందన్న కోలుకున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకున్న ఆమె.. తాజాగా తిరిగి షూటింగ్‌...

Read moreDetails

మూడేళ్ల కష్టం ఈ చిత్రం.. ‘మహేంద్రగిరి వారాహి’పై సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

సుమంత్‌, ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్‌, కలిపు మధు నిర్మించారు....

Read moreDetails

బేబీ కోసం అన్నీ సిద్ధం.. కానీ ఆ విషయంలో కాస్త టెన్షన్‌గా ఉంది: సమంత

నటి సమంత ప్రస్తుతం తన జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ఆస్వాదిస్తున్నారు. తల్లికాబోతున్న ఆనందంలో ఉన్న ఆమె.. బేబీమూన్ ట్రిప్‌ను ఆస్వాదిస్తూ, తన ఆరోగ్యం కోసం వ్యాయామం...

Read moreDetails

వెండితెర సోగ్గాడు నాగార్జున.. 100 సినిమాల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అగ్ర కథానాయకుల్లో అక్కినేని నాగార్జున ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.....

Read moreDetails

మరోసారి తెరపైకి దుల్కర్‌-నివిన్‌ కాంబినేషన్‌.. కొత్త సినిమాకు రంగం సిద్ధం

మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్‌ ఉన్న ఇద్దరు స్టార్‌ హీరోలు దుల్కర్‌ సల్మాన్‌, నివిన్‌ పౌలీ మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే...

Read moreDetails

శూర్పణఖలో మరో కోణం.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ: పార్ట్‌ 1’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నితేశ్‌ తివారీ రూపొందిస్తున్న ఈ సినిమాలో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌...

Read moreDetails

ఫోర్బ్స్‌ కవర్‌పై బన్నీ.. అరుదైన గౌరవం సొంతం

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక ఘనతను అందుకున్నారు. ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసిన ప్రత్యేక సంచిక ‘షో స్టాపర్స్‌ - 2026’ ముఖచిత్రంపై...

Read moreDetails

ఒక్క డైలాగ్‌తో వైరల్‌.. శ్వేతా లక్ష్మణ్‌ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌

ఒక్క మాటతోనే సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించారు నటి శ్వేతా లక్ష్మణ్‌. తన తొలి చిత్రం ‘సహ’ విడుదలకు ముందే ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో...

Read moreDetails

చిన్న సినిమా.. పెద్ద ఎమోషన్‌.. ‘సహ’తో వస్తున్న నిశాంత్‌

చిన్న సినిమాల్లో పెద్ద భావోద్వేగాలను చూపించే ప్రయత్నంగా తెరకెక్కిన చిత్రం ‘సహ’. దర్శకుడు నిశాంత్‌ రూపొందించిన ఈ సినిమాలో శివకుమార్‌ కాసారం, శ్వేత లక్ష్మణ్, వ్రజన పాండ్య...

Read moreDetails

అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’.. వినోదాల విందుకు సిద్ధం

అల్లరి నరేశ్‌ మరోసారి తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి కథానాయికగా నటించిన ఈ...

Read moreDetails

హీరోలకే ప్రాధాన్యం.. హీరోయిన్‌లను పట్టించుకోరు: తాప్సీ సంచలన వ్యాఖ్యలు

సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లకు ఇచ్చే ప్రాధాన్యతలో తేడాలు ఉంటాయని నటి తాప్సీ పేర్కొన్నారు. కెరీర్‌ ప్రారంభంలో షూటింగ్‌ సెట్స్‌లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను ఆమె...

Read moreDetails

సీనియర్‌ నటుడు, నిర్మాత జి.వి.నారాయణరావు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత గుళ్లపల్లి వెంకట నారాయణరావు (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ శ్రీనగర్‌...

Read moreDetails

లోన్‌ తీసుకుని మరీ ప్రోగ్రామ్స్‌ చేయించేవారు.. ఆ బాధ నాకు తెలుసు: అనంతిక

‘మ్యాడ్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనంతిక సనీల్‌ కుమార్‌.. ‘8 వసంతాలు’తో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘రోమాంచకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు...

Read moreDetails

ఓటీటీలోకి ‘కేజేక్యూ’.. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌

కేకే చివరి చిత్రంగా తెరకెక్కిన ‘కేజేక్యూ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ...

Read moreDetails

స్టెప్పులతో అదరగొట్టిన రంభ, ఊర్వశి, మేనక.. టైటిల్ సాంగ్‌ విడుదల

సురభి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాజేశ్‌ దండా,...

Read moreDetails

ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

కృష్ణాజిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన జీవీ నారాయణరావు బాల్యం, విద్యాభ్యాసాన్ని గుంతకల్లులో పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆయన భరతనాట్యాన్ని గిడుగు విశాలాక్షి...

Read moreDetails

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

ప్రేమలోని భావోద్వేగాలు, తీసుకునే నిర్ణయాలు జీవితంపై చూపించే ప్రభావాన్ని ప్రధానంగా చూపిస్తూ ‘సహ: లైఫ్‌ ఆఫ్‌ సంజు’ తెరకెక్కింది. శివ కుమార్‌ కాసారం, శ్వేతా లక్ష్మణ్‌ జంటగా...

Read moreDetails

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

హరియాణా సంగీత ప్రపంచంలో తనదైన పాటలు, డిజిటల్‌ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, గాయకుడు అంకిత్‌ బాల్యన్‌ దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీ...

Read moreDetails

పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌

మలయాళ సినీ ప్రేక్షకులకు ఓనం పండగ వేళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌ను...

Read moreDetails

ప్రేమ నుంచి బ్రేకప్‌ వరకు.. ‘సహ: లైఫ్‌ ఆఫ్‌ సంజు’ ట్రైలర్‌ చూశారా?

ప్రేమలోని మధుర క్షణాలు.. విడిపోయిన తర్వాత మిగిలే జ్ఞాపకాలు.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు.. వీటన్నింటి చుట్టూ సాగే భావోద్వేగ కథతో ‘సహ: లైఫ్‌ ఆఫ్‌ సంజు’ తెరకెక్కింది....

Read moreDetails
Page 2 of 19 1 2 3 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News