ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

‘బ్లడ్‌ బ్యాంకులో రక్తం అమ్ముతున్నాడన్నారు’.. చిరంజీవి స్ట్రాంగ్‌ కౌంటర్‌

September 22, 2026
in Movies, News
0
‘బ్లడ్‌ బ్యాంకులో రక్తం అమ్ముతున్నాడన్నారు’.. చిరంజీవి స్ట్రాంగ్‌ కౌంటర్‌

‘బ్లడ్‌ బ్యాంకులో రక్తం అమ్ముతున్నాడన్నారు’.. చిరంజీవి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

సినీ ప్రయాణంలో ఎదురైన విమర్శలు, అవమానాలు తనను ఏమాత్రం వెనక్కి తగ్గించలేదని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. 48 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘మెగా యూత్‌ ఫోర్స్‌’ కార్యక్రమంలో ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

తన ఎదుగుదల వెనుక క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రధాన కారణాలని చిరంజీవి చెప్పారు. తనను అభిమానించడం కంటే, తాను పాటించిన విధానాలు, ఆలోచనా విధానాన్ని గమనించి జీవితంలో ఆచరించాలని అభిమానులకు సూచించారు.

బ్లడ్‌ బ్యాంకుపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ.. తాను ఎక్కడా చేయి చాచకుండా, విరాళాలపై ఆధారపడకుండా కష్టార్జితంతో బ్లడ్‌ బ్యాంకును నిర్వహిస్తున్నానని చెప్పారు. ఇందులో తన కంటే అభిమానుల సహకారమే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందన్నారు. జీవితంలో ఎదురయ్యే అవమానాలను పదేపదే గుర్తు చేసుకుంటూ కూర్చుంటే లక్ష్యాన్ని చేరుకోలేమని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని సూచించారు.

అదృష్టం కంటే కష్టాన్నే నమ్ముతానని చిరంజీవి తెలిపారు. నీరసించిన సమయంలో తనలో తానే ఉత్సాహం నింపుకొంటానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని, సమయాన్ని వృథా చేయకుండా తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అభిమానుల మధ్య సఖ్యత ఉండాలని కూడా చిరంజీవి కోరారు. హీరోలంతా పరస్పరం స్నేహంగా ఉన్నారనే సందేశం అభిమానుల్లోకి వెళ్లాలని అన్నారు. చిరంజీవి అభిమానులంటే అందరికీ గర్వకారణంగా ఉండేలా వ్యవహరించాలని సూచించారు.

ప్రస్తుతం తాను ‘కాకా’ చిత్రంలో కదిరి కాళిదాసు పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు నిద్రలేచి గంటపాటు వ్యాయామం చేసి, ఉదయం 8 గంటలకు షూటింగ్‌ సెట్స్‌కు చేరుకుంటున్నానని చెప్పారు. తాను ఆలస్యంగా వచ్చినా ఎవరూ ప్రశ్నించకపోవచ్చని, కానీ తానే క్రమశిక్షణ పాటించకపోతే మొత్తం టీమ్‌పై దాని ప్రభావం ఉంటుందని వివరించారు.

అమెరికా అధ్యక్షుడి నుంచి సాధారణ కార్మికుడి వరకు అందరికీ 24 గంటలే ఉంటాయని పేర్కొన్న చిరంజీవి.. ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘మెగా యూత్‌ ఫోర్స్‌’ను మరింత బలోపేతం చేయడానికి అభిమానుల సహకారం అవసరమని, వారి అంచనాలకు అనుగుణంగా పనిచేస్తూ వీలైనంతగా అలరించడమే తన లక్ష్యమని చెప్పారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Blood BankChiranjeeviChiranjeevi 48 YearsChiranjeevi Blood BankChiranjeevi CommentsChiranjeevi FansChiranjeevi Latest NewsChiranjeevi MovieChiranjeevi SpeechKaka MovieMega Youth Forceshivasakthi newsshivasakthimediaTelugu CinemaTelugu Film NewsTollywood
ShareTweetSend
Previous Post

ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. శ్రీలంకపై మహిళల జట్టు ఘన విజయం

Next Post

మార్కుల కోసం మెదడుకు పదును.. ఇలా చేస్తే జ్ఞాపకశక్తి మరింత చురుకు

Related Posts

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి
India News

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

October 15, 2026
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి
Devotional News

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

October 15, 2026
15 అక్టోబర్ 2026 (గురువారం)
Rasi Phalalu

పంచాంగం: 15 అక్టోబర్ 2026 (గురువారం)

October 15, 2026
శ్రీ మహా చండీ దేవి
Devotional News

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి
News

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి
Devotional News

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
Next Post
మార్కుల కోసం మెదడుకు పదును.. ఇలా చేస్తే జ్ఞాపకశక్తి మరింత చురుకు

మార్కుల కోసం మెదడుకు పదును.. ఇలా చేస్తే జ్ఞాపకశక్తి మరింత చురుకు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

October 11, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

October 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
15 అక్టోబర్ 2026 (గురువారం)

పంచాంగం: 15 అక్టోబర్ 2026 (గురువారం)

October 15, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

October 15, 2026
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

October 15, 2026
15 అక్టోబర్ 2026 (గురువారం)

పంచాంగం: 15 అక్టోబర్ 2026 (గురువారం)

October 15, 2026
శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026

Recent News

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

October 15, 2026
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

October 15, 2026
15 అక్టోబర్ 2026 (గురువారం)

పంచాంగం: 15 అక్టోబర్ 2026 (గురువారం)

October 15, 2026
శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

October 15, 2026
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

October 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.