Movies

సినిమా వార్తలు, తెలుగు సినిమా అప్‌డేట్స్, సెలబ్రిటీ న్యూస్ మరియు బాక్సాఫీస్ సమాచారం.

‘ఇరుముడి’పై చిరంజీవి ప్రశంసల జల్లు.. రవితేజకు ప్రత్యేక అభినందనలు

రవితేజ ప్రధానపాత్రలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన నాటి నుంచి మంచి స్పందనను సొంతం చేసుకున్న ఈ చిత్రంపై సినీ...

Read moreDetails

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌లో తాము క్షేమంగానే ఉన్నామని డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మానససరోవర్‌ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. నిన్న నేపాల్‌లో వరదలు సంభవించిన ప్రాంతాన్ని దాటి...

Read moreDetails

స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’

స్వాతంత్య్రం కోసం భారత విప్లవకారులు సాగించిన పోరాటాన్ని ప్రధానాంశంగా తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ‘ది రివల్యూషనరీస్‌’ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. భువన్‌ బామ్, రోహిత్‌ సరాఫ్, ప్రతిభా రాంతా,...

Read moreDetails

ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్‌.. మరో అరుదైన గౌరవం

అగ్రకథానాయకుడు అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ఇండియా ‘షోస్టాపర్స్‌ 2026’ ప్రత్యేక సంచిక కవర్‌ పేజీపై ఆయన మెరిశారు....

Read moreDetails

దసరా బరిలోకి ‘రణబాలి’.. అక్టోబరు 16న గ్రాండ్‌ రిలీజ్‌

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు....

Read moreDetails

ఆ రూ.100తో మొదలైన ప్రయాణం.. 100కు పైగా సినిమాల స్థాయికి జీవీ నారాయణ

తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకుని, 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైన సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య...

Read moreDetails

‘ఇడుపు కాయితం’ నుంచి శ్రీలత సాంగ్‌.. ప్రోమో రిలీజ్‌

ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఇడుపు కాయితం’. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్‌ వర్క్స్‌ పతాకంపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం...

Read moreDetails

వివాదం ముదిరింది.. కృతి సనన్‌ రాఖీ యాడ్‌ను తొలగించిన ‘జివ’

రాఖీ పండగ సందర్భంగా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌ ‘జివ’ విడుదల చేసిన ప్రత్యేక ప్రకటన వివాదానికి దారితీసింది. నటి కృతి సనన్‌ నటించిన ఈ యాడ్‌లో ఆమె...

Read moreDetails

టీలు అందించిన స్థాయి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా.. యశ్‌ సక్సెస్‌ స్టోరీ ఇదే!

కేజీఎఫ్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు యశ్‌.. సినీ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. అసలు పేరు నవీన్‌ కుమార్‌ గౌడ....

Read moreDetails

‘టాక్సిక్‌’కు టికెట్‌ రేట్లు పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి

టాక్సిక్‌’ విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్‌ ప్రధాన పాత్రలో గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్టు 26న ప్రేక్షకుల...

Read moreDetails

సంగీతమనేది వారసత్వం కాదు.. వరం: ‘జగమే సంగీతం’ ట్రైలర్‌ విడుదల

సంగీతమనేది వారసత్వం కాదు.. వరం..’ అంటూ ఆకట్టుకునే సంభాషణలతో ‘జగమే సంగీతం’ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంగీతం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ వెబ్‌సిరీస్‌ను...

Read moreDetails

ఔరంగజేబు నుంచి శుక్రాచార్యుడి వరకు.. అక్షయ్‌ ఖన్నా పాత్రల జోరు

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాత్ర నిడివి కంటే తెరపై తన పాత్ర ఎంత బలమైన ముద్ర వేస్తుందన్నదానికే...

Read moreDetails

‘టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌

యశ్‌ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా...

Read moreDetails

అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’.. ట్రైలర్‌లో కామెడీ అదుర్స్‌!

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌...

Read moreDetails

యశ్‌ ‘టాక్సిక్‌’లో కియారా అడ్వాణీ.. నడియాగా కొత్త అవతారం

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కియారా అడ్వాణీ ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రాకింగ్‌ స్టార్‌ యశ్‌ కథానాయకుడిగా నటించిన ‘టాక్సిక్‌: ఏ...

Read moreDetails

‘డాన్‌ 3’ వివాదం.. IMPPAకు రణ్‌వీర్‌ సింగ్‌ లీగల్‌ నోటీసులు

‘డాన్‌ 3’ సినిమా వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఈ వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూసర్స్‌...

Read moreDetails

ఆగస్టు చివరి వారం సినిమాల జాతర.. థియేటర్లలో ‘టాక్సిక్‌’ హవా!

సినీ ప్రేక్షకులకు ఆగస్టు చివరి వారం మంచి వినోదాన్ని అందించనుంది. థియేటర్లలో పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముఖ్యంగా కన్నడ స్టార్‌ యశ్‌ నటించిన...

Read moreDetails

ధర్మమా.. అధర్మమా.. ‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా విశ్వరూపం!

ధర్మం అంటే ఏమిటి? అధర్మం అంటే ఏమిటి? అనే ప్రశ్నలతో ‘మహాకాళి’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా కీలకమైన శుక్రాచార్యుడి పాత్రలో...

Read moreDetails

చిరంజీవి పుట్టినరోజున పవన్‌ భావోద్వేగ పోస్టు.. ఆసక్తికర జ్ఞాపకాలు

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని...

Read moreDetails

మెగా 158కు ‘కాకా’ టైటిల్‌.. గ్లింప్స్‌లో మాస్‌ మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీకి టైటిల్‌ ఖరారైంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ‘కాకా’ టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్‌ను...

Read moreDetails

ప్రణయ్‌ కామెంట్స్‌పై దీపిక రియాక్షన్‌.. ఒక్క లైక్‌తో క్లారిటీ?

ప్రభాస్‌ కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం అప్పట్లో సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా దర్శకుడి సోదరుడు...

Read moreDetails

చిరు స్టెప్పంటే చాలు.. వయసుతో సంబంధం లేకుండా ఊగాల్సిందే!

చిన్నప్పుడు రేడియోలో చిరంజీవి పాట వినిపిస్తే చాలు.. ఆ పాటలోని లయకు అనుగుణంగా చిందులేసిన తరం ఒకటి. వెండితెరపై ఆయన డ్యాన్స్‌ చూస్తూ మైమరచిపోయిన మరో తరం....

Read moreDetails

మెగాస్టార్‌ నోట వచ్చిన మాటలు.. 10 డైలాగ్స్‌ ఇప్పటికీ ట్రెండింగ్‌

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల్లోని కొన్ని ఎవర్‌గ్రీన్‌ డైలాగ్స్‌ను గుర్తుచేసుకుందాం. మాస్‌ నుంచి ఎమోషన్‌ వరకు తనదైన శైలిలో డైలాగ్స్‌ చెప్పి ప్రేక్షకులను అలరించారు...

Read moreDetails

షావుకారు జానకికి కన్నీటి వీడ్కోలు.. ప్రముఖుల సంతాపం

భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి షావుకారు జానకి వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. 400కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె తెలుగు,...

Read moreDetails

రూ.100 కోట్ల క్లబ్‌లో ‘డీసీ’.. లోకేశ్‌పై దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ను హీరోగా పరిచయం చేసిన ‘డీసీ’ బాక్సాఫీస్‌ వద్ద మంచి స్పందనను అందుకుంటోంది. సినిమా రూ.100 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ...

Read moreDetails

ఓటీటీలోకి వచ్చేసిన ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’.. ఎక్కడ చూడొచ్చంటే?

అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ...

Read moreDetails

రివ్యూ: ‘ఇరుముడి’.. రవితేజ ఖాతాలో మరో హిట్‌!

ఇరుముడి’ కథలో తండ్రీకూతుళ్ల అనుబంధమే ప్రధాన బలం. కూతురిని ఎంతో ప్రేమగా పెంచే త్రినాథ్‌.. ఆమె ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటాడు. తనకు తెలిసిన ప్రతి...

Read moreDetails

ధనుష్‌ రాజకీయాల్లోకి వస్తే.. పూర్తి మద్దతు: జీవీ ప్రకాశ్‌ కుమార్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ రాజకీయాల్లోకి రానున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

Read moreDetails

‘టాక్సిక్‌’కు ‘ఏ’ సర్టిఫికెట్‌.. ఒక్క కట్‌ కూడా చెప్పని సెన్సార్‌!

యశ్‌ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్‌ చిత్రం ‘టాక్సిక్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సెన్సార్‌ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో...

Read moreDetails

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ.. ‘మనసా వాచా’ పాట విడుదల

‘బేబి’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌’. ఆదిత్యహాసన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ...

Read moreDetails

విజయ్‌ వ్యక్తిగత జీవితంపై కాదు.. పాలనపై మాట్లాడండి: సంజన

తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీఎం విజయ్‌కు నటి త్రిష సెల్యూట్‌ చేయడం రాజకీయంగా, సినీ వర్గాల్లో చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై...

Read moreDetails

రవితేజతో నటించడం గొప్ప అనుభూతి.. ‘ఇరుముడి’పై ప్రియా భవానీ శంకర్‌

రవితేజ, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఇరుముడి’ విడుదలకు సిద్ధమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌...

Read moreDetails

ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో మ్యూజికల్‌ డ్రామా.. ‘జగమే సంగీతం’ వచ్చేస్తోంది

ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన మ్యూజికల్‌ డ్రామా వెబ్‌సిరీస్‌ ‘జగమే సంగీతం’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించిన...

Read moreDetails

భక్తి, సైకాలజీ, యాక్షన్‌ కలయికే ‘ఇరుముడి’.. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్‌

‘ఇరుముడి’ ఓ విభిన్నమైన అనుభూతిని అందించే సినిమా అని సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్‌కుమార్‌ అన్నారు. భక్తి, భావోద్వేగం, సైకాలజీ, యాక్షన్‌ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ...

Read moreDetails

సినిమాల నుంచి కుటుంబం వరకు.. అక్కినేని త్రయం పంచుకున్న ఆసక్తికర విషయాలివే

దాదాపు తొమ్మిది దశాబ్దాల సినీ చరిత్ర ఉన్న అక్కినేని కుటుంబం నుంచి మూడు తరాలు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేశాయి. ఈ వారసత్వం, సినిమాలపై ప్రేమ,...

Read moreDetails

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిర్మాతలకు ఆదేశాలు

సినిమా టికెట్‌ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (TGFDC)కు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ‘అఖండ...

Read moreDetails

‘స్పిరిట్‌’ రిలీజ్‌పై క్లారిటీ.. మార్చి 5, 2027కే థియేటర్లలోకి!

ప్రభాస్‌ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘స్పిరిట్‌’ విడుదలపై వస్తున్న వాయిదా వార్తలకు చిత్రబృందం తెరదించింది. సినిమా అనుకున్న సమయానికే ప్రేక్షకుల...

Read moreDetails

కాలా హిరణ్‌’ టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్మాత

‘కాలా హిరణ్‌’ సినిమా టీజర్‌ తొలగింపు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. టీజర్‌, ప్రచార చిత్రాలు, ఇంటర్వ్యూ లింక్‌లను తొలగించాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ...

Read moreDetails

కార్గిల్ పోరాటాన్ని ప్రపంచానికి చాటిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’

కార్గిల్ యుద్ధ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఆగస్టు 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ మిలిటరీ డ్రామా.....

Read moreDetails

మీడియా కథనాలపై స్పందించిన రామ్‌ పోతినేని.. శశిభవ్యతకు అండగా నిలుస్తానని హామీ

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన శశిభవ్యతకు సినీ హీరో రామ్‌ పోతినేని అండగా నిలిచారు. తన అభిమాని పరిస్థితి...

Read moreDetails

బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారం.. ఈడీ ఎదుట హాజరైన నిధి అగర్వాల్‌

నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో సినీనటి నిధి అగర్వాల్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్‌ యాప్‌ల ద్వారా వచ్చిన పారితోషికం,...

Read moreDetails

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిస్టర్‌ మిడిల్‌ క్లాస్‌’.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే!

ఇక ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘మిస్టర్‌ మిడిల్‌ క్లాస్‌’ సిద్ధమైంది. శ్రీకాంత్‌, లయ జంటగా నటించిన ఈ చిత్రానికి జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో...

Read moreDetails

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ను తెలుగు హీరోలు రిజెక్ట్‌ చేశారా?.. వెంకీ అట్లూరి క్లారిటీ

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ...

Read moreDetails

ట్రోలింగ్‌ చేసిన సినిమానే హిట్‌.. రూ.లక్ష పెట్టుబడికి రూ.20 కోట్ల వసూళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఓ సినిమా విజయం సాధించాలంటే మంచి కథ, ఆకట్టుకునే నటీనటులు, అద్భుతమైన విజువల్స్‌, భారీ బడ్జెట్‌తో పాటు ప్రచారం కూడా కీలకంగా మారుతుంది....

Read moreDetails

వాయిదా పడిన ‘సిగ్మా’కు కొత్త డేట్‌.. అక్టోబర్‌ 2న విడుదల

కోలీవుడ్‌ కథానాయకుడు, తమిళనాడు సీఎం విజయ్‌ కుమారుడు జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు తాజాగా కొత్త...

Read moreDetails

‘ఇరుముడి’లో రామ్‌చరణ్‌.. వైరల్‌ అవుతున్న వార్తలపై హీరో టీమ్‌ క్లారిటీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇరుముడి’. అయ్యప్ప దీక్ష నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ...

Read moreDetails

కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

సంక్రాంతి సీజన్‌లో తెలుగు బాక్సాఫీసు కళకళలాడినట్లే.. కేరళలో ఓనం పండగ సమయంలో మలయాళ చిత్రసీమలో సందడి నెలకొంటుంది. కేరళీయులు ఎంతో ఘనంగా జరుపుకొనే ఓనం వేడుకలు ఆగస్టు...

Read moreDetails

రాముడి గొప్పతనాన్ని చూపించాలంటే రావణుడు బలంగా ఉండాలి: యశ్‌

కన్నడ స్టార్‌ యశ్‌ ప్రస్తుతం ‘టాక్సిక్‌’, ‘రామాయణ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘రామాయణ’ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా...

Read moreDetails

బండ్ల గణేశ్‌ కుమార్తె పెళ్లికి సీఎంల హాజరు.. వధూవరులకు ఆశీస్సులు

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని...

Read moreDetails

‘కికు చిరంజీవి’ ట్రైలర్‌ వచ్చేసింది.. ఆగస్టు 28న థియేటర్లలో సందడి!

కికు యనమల, కశిష్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కికు చిరంజీవి’. శుభసాయి వెంకట్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే...

Read moreDetails
Page 3 of 19 1 2 3 4 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News