ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పవన్‌ ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతోనే: చిరంజీవి

September 3, 2026
in Movies, News
0
పవన్‌ ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతోనే: చిరంజీవి

పవన్‌ ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతోనే: చిరంజీవి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

వన్‌ కల్యాణ్‌ ప్రజలకు మేలు చేయాలనే తపనతో ప్రతి అడుగు వేస్తారని అగ్రహీరో చిరంజీవి అన్నారు. చిన్నప్పటి నుంచే ఆయనలో ప్రజలకు సేవ చేయాలనే బాధ్యతాయుతమైన ఆలోచనను తాను గమనించానని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

తనను ఎన్నుకున్న పిఠాపురం ప్రజలకు పవన్‌ కేవలం ప్రజా ప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ.. తన ప్రతి అడుగు పదిమందికి ఉపయోగపడేలా వేస్తారని కొనియాడారు.

గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం పవన్‌ అంకితభావంతో పనిచేస్తున్నారని చిరంజీవి తెలిపారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడంతో పాటు మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్‌ కల్యాణ్‌ ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. తమ కుటుంబంపై పవన్‌ ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమను చూపిస్తారని పేర్కొన్నారు.

చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తనపై అన్నయ్య చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు తెలిపారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి అందించిన మద్దతు, తనపై ఉంచిన నమ్మకం జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు.

‘తండ్రి స్థానంలో ఉండి నాకు మార్గనిర్దేశనం చేసిన మీరు.. నా జీవితంలో మొట్టమొదటి హీరో’ అంటూ చిరంజీవిపై తన అభిమానాన్ని పవన్‌ కల్యాణ్‌ చాటుకున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AP politicsbirthday wishesChiranjeeviJanaSenaMega FamilyPawan Kalyanshivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

అప్సరసగా రాశీ సింగ్.. అందంతోనే కాదు నటనతోనూ!

Next Post

సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో త్రిష.. మరో ఆసక్తికర ప్రాజెక్టు

Related Posts

నెలసరి సమస్యలకు చెక్‌.. ఈ గింజలతో లడ్డూలు
Health

నెలసరి సమస్యలకు చెక్‌.. ఈ గింజలతో లడ్డూలు

September 3, 2026
శ్రీలంక నుంచి భారత్‌కు మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ
Sports News

శ్రీలంక నుంచి భారత్‌కు మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ

September 3, 2026
అమెరికా, కెనడా నుంచి 86 టన్నుల బంగారం తరలింపు.. నెదర్లాండ్స్‌ కీలక నిర్ణయం
World News

అమెరికా, కెనడా నుంచి 86 టన్నుల బంగారం తరలింపు.. నెదర్లాండ్స్‌ కీలక నిర్ణయం

September 3, 2026
హెయిర్‌ డై మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
Health

హెయిర్‌ డై మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

September 3, 2026
ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు
Crime News

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

September 3, 2026
దశాబ్దం క్రితమే మోదీ ఏఐ భవిష్యత్తును గుర్తించారు: ఎన్విడియా సీఈఓ
India News

దశాబ్దం క్రితమే మోదీ ఏఐ భవిష్యత్తును గుర్తించారు: ఎన్విడియా సీఈఓ

September 3, 2026
Next Post
సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో త్రిష.. మరో ఆసక్తికర ప్రాజెక్టు

సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో త్రిష.. మరో ఆసక్తికర ప్రాజెక్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
 3 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం:  3 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 3, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
నెలసరి సమస్యలకు చెక్‌.. ఈ గింజలతో లడ్డూలు

నెలసరి సమస్యలకు చెక్‌.. ఈ గింజలతో లడ్డూలు

September 3, 2026
శ్రీలంక నుంచి భారత్‌కు మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ

శ్రీలంక నుంచి భారత్‌కు మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ

September 3, 2026
అమెరికా, కెనడా నుంచి 86 టన్నుల బంగారం తరలింపు.. నెదర్లాండ్స్‌ కీలక నిర్ణయం

అమెరికా, కెనడా నుంచి 86 టన్నుల బంగారం తరలింపు.. నెదర్లాండ్స్‌ కీలక నిర్ణయం

September 3, 2026
హెయిర్‌ డై మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

హెయిర్‌ డై మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

September 3, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

నెలసరి సమస్యలకు చెక్‌.. ఈ గింజలతో లడ్డూలు

నెలసరి సమస్యలకు చెక్‌.. ఈ గింజలతో లడ్డూలు

September 3, 2026
శ్రీలంక నుంచి భారత్‌కు మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ

శ్రీలంక నుంచి భారత్‌కు మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ

September 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.