నీటి ఆదాకు సరికొత్త ప్రయోగం.. రైతులకు ఆధునిక సాగునీటి సౌకర్యం

నీటి ఆదాకు సరికొత్త ప్రయోగం.. రైతులకు ఆధునిక సాగునీటి సౌకర్యం

కాలువల ద్వారా సాగునీటిని తరలించే సంప్రదాయ విధానానికి ప్రత్యామ్నాయంగా భూగర్భ పైపులైన్లతో పొలాలకు నీటిని అందించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా పెద్దగడ్డ రిజర్వాయర్‌ కుడి కాలువ ఆయకట్టులో ...

వ్యవసాయ రంగంలో కెరీర్‌ కోరుకునేవారికి గుడ్‌న్యూస్‌.. హార్టిసెట్‌-2026

వ్యవసాయ రంగంలో కెరీర్‌ కోరుకునేవారికి గుడ్‌న్యూస్‌.. హార్టిసెట్‌-2026

హార్టికల్చర్‌ రంగంలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. డా. వై.ఎస్‌.ఆర్‌. హార్టికల్చర్‌ యూనివర్సిటీ నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ ...

డీఎల్‌ఎఫ్‌ ‘ది డాలియాస్‌’లో భారీ విక్రయం.. పెంట్‌హౌస్‌ ధర రూ.271 కోట్లు

డీఎల్‌ఎఫ్‌ ‘ది డాలియాస్‌’లో భారీ విక్రయం.. పెంట్‌హౌస్‌ ధర రూ.271 కోట్లు

గురుగ్రామ్‌లోని విలాసవంతమైన గృహ సముదాయంలో ఓ పెంట్‌హౌస్‌ ఏకంగా రూ.271 కోట్లకు విక్రయమైంది. స్థిరాస్తి సంస్థ డీఎల్‌ఎఫ్‌ ఈ భారీ విలువైన డీల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ...

మా బౌలర్ల నుంచీ సూపర్ బ్యాటింగ్‌: వార్మప్ మ్యాచ్‌పై కోచ్‌ సితాన్షు

చివరి ఓవర్‌లో సిరాజ్‌ సిక్సర్ల మోత.. భారత విజయంపై కోచ్‌ స్పందన

శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు టీమ్‌ఇండియాకు వార్మప్‌ మ్యాచ్‌ విజయం మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ అన్నారు. మూడు రోజుల మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో ...

విజయవాడ నుంచి జిల్లాలకు 300 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు

విజయవాడ నుంచి జిల్లాలకు 300 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు

మాతాశిశు సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను విస్తరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా అందించేందుకు మొత్తం ...

ఎక్కువగా జుట్టు రాలుతోందా? ప్రొటీన్‌ లోపం కూడా కారణం కావొచ్చు!

ఎక్కువగా జుట్టు రాలుతోందా? ప్రొటీన్‌ లోపం కూడా కారణం కావొచ్చు!

జుట్టు రాలడం ఇటీవలి కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్యగా మారింది. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కాలుష్యం, వంశపారంపర్య కారణాలతో పాటు ఆహారంలో పోషకాలు తగినంతగా లేకపోవడం కూడా ...

ఆముదం ఒక్కటే.. ఉపయోగాలు ఎన్నో!

ఆముదం ఒక్కటే.. ఉపయోగాలు ఎన్నో!

ఆముదం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని ఘాటైన వాసన, చేదు రుచి. అయితే ఇంట్లోని కొన్ని చిన్నచిన్న అవసరాలకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. పాదాల పగుళ్లతో ఇబ్బంది ...

హర్మూజ్‌లో ఉద్రిక్తతల మధ్య ట్యాంకర్‌పై క్షిపణుల వర్షం

హర్మూజ్‌లో ఉద్రిక్తతల మధ్య ట్యాంకర్‌పై క్షిపణుల వర్షం

హర్మూజ్‌ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చమురు ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ క్షిపణి దాడి చేయడంతో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. సమీపంలోని మరో ...

పతక వీరులతో మోదీ భేటీ.. అథ్లెట్లపై ప్రశంసల జల్లు

పతక వీరులతో మోదీ భేటీ.. అథ్లెట్లపై ప్రశంసల జల్లు

కామన్వెల్త్‌ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన భారత అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం ...

ఒక చెక్క కోతి.. ఒక నిజమైన కోతి.. ఓ మరపురాని సరదా కథ!

ఒక చెక్క కోతి.. ఒక నిజమైన కోతి.. ఓ మరపురాని సరదా కథ!

అనగా అనగా ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి సరిహద్దుల్లో రవి అనే ఒక శిల్పి నివసించేవాడు. అతడు కొండపల్లి చెక్క బొమ్మల తయారీలో చాలా నేర్పరి. తరతరాలుగా అతని ...

హోటల్‌ వైఫై పేరుతో హ్యాకర్ల వల.. అప్రమత్తంగా ఉండండి

హోటల్‌ వైఫై పేరుతో హ్యాకర్ల వల.. అప్రమత్తంగా ఉండండి

హోటళ్లు, ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ఉచిత వైఫైని ఉపయోగించే ప్రయాణికులకు సైబర్‌ ముప్పు పొంచి ఉందని మైక్రోసాఫ్ట్‌ థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ హెచ్చరించింది. ‘క్యాప్టివ్‌ క్రంచ్‌’ ...

ఐదేళ్లుగా చెరువులోనే.. 16 ఏళ్ల బాలుడి వింత జీవితం

ఐదేళ్లుగా చెరువులోనే.. 16 ఏళ్ల బాలుడి వింత జీవితం

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాకు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్‌ షేక్‌ వింత సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు. శరీరంలో మంటగా అనిపించడంతో గత ఐదేళ్లుగా తరచూ చెరువుల్లోనే గడుపుతున్నాడు. ...

జమ్మూలో ఘోర ప్రమాదం.. మినీబస్సు బోల్తా, 29 మందికి గాయాలు

జమ్మూలో ఘోర ప్రమాదం.. మినీబస్సు బోల్తా, 29 మందికి గాయాలు

జమ్మూలో ఆదివారం రాత్రి విద్యార్థినులతో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి బోల్తా పడింది. శకుంతల ఫ్లైఓవర్‌పై జరిగిన ఈ ప్రమాదంలో 29 మంది విద్యార్థినులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ...

నాగార్జునసాగర్‌లో ఘనంగా వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్‌రెడ్డి

నాగార్జునసాగర్‌లో ఘనంగా వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లో వరుణయాగం నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ్‌విహార్‌ ...

అమరావతి ఐకానిక్‌ భవనాల డిజైన్లపై లండన్‌లో చర్చలు

అమరావతి ఐకానిక్‌ భవనాల డిజైన్లపై లండన్‌లో చర్చలు

అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్‌ భవనాల తుది రూపకల్పనపై చర్చించేందుకు మంత్రి నారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం లండన్‌లో పర్యటిస్తోంది. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి, అధికారులు ఆదివారం ...

చెన్నైలో రోడ్డు ప్రమాదం.. ఏఆర్‌ రెహమాన్‌ కుమారుడు అమీన్‌కు గాయాలు

చెన్నైలో రోడ్డు ప్రమాదం.. ఏఆర్‌ రెహమాన్‌ కుమారుడు అమీన్‌కు గాయాలు

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ కుమారుడు అమీన్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున చెన్నైలోని గిండి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో అమీన్‌తో ...

చదువులో ప్రతిభ చూపితే.. విమానంలో విహరించే అవకాశం!

చదువులో ప్రతిభ చూపితే.. విమానంలో విహరించే అవకాశం!

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏలూరు జిల్లా పెదనిండ్రకొలను జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మంచి మార్కులు సాధించిన ...

అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న మహిళ

అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న మహిళ

వరకట్న వేధింపులు, భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం సముద్రాల గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి ...

ఫలితాల జోష్‌తో మార్కెట్లు.. వాహన, బ్యాంకింగ్‌, ఫార్మా రంగాలపై ఆశలు

ఫలితాల జోష్‌తో మార్కెట్లు.. వాహన, బ్యాంకింగ్‌, ఫార్మా రంగాలపై ఆశలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం సానుకూల ధోరణితో ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూన్‌ త్రైమాసికంలో నమోదైన మెరుగైన కంపెనీల ...

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారి మంజులే బాలాజీ దిగంబర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (SIRD) అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ...

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు మరో కీలక మార్పు ముప్పుగా మారింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల ...

విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం ఆశ్రమ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల ప్రాంగణంలో విద్యుదాఘాతానికి గురై 8వ తరగతి విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి (13) మృతి ...

పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు

పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కోసం ...

15 ఏళ్లకే అరుదైన కలెక్షన్‌.. 35 వేల అగ్గిపెట్టెల సేకరణ

15 ఏళ్లకే అరుదైన కలెక్షన్‌.. 35 వేల అగ్గిపెట్టెల సేకరణ

రాజస్థాన్‌లోని బికనేర్‌కు చెందిన 15 ఏళ్ల స్వరూపకు అగ్గిపెట్టెల సేకరణే ప్రత్యేకమైన అభిరుచిగా మారింది. కబోర్డుల్లో పుస్తకాల మాదిరిగా అందంగా సర్దిన బాక్సులను చూస్తే అవి అగ్గిపెట్టెలని ...

జియో నుంచి సరికొత్త ఓటీటీ ఆఫర్లు.. డేటాతో పాటు 15 యాప్‌లు

జియో నుంచి సరికొత్త ఓటీటీ ఆఫర్లు.. డేటాతో పాటు 15 యాప్‌లు

టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో తన వినియోగదారుల కోసం కొత్త ఓటీటీ పాస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో డేటాతో పాటు ప్రీమియం ఓటీటీ వినోదాన్ని అందించడమే ...

హిందాల్కోకు భారీ లాభాలు.. క్యూ1లో 75% జంప్‌

హిందాల్కోకు భారీ లాభాలు.. క్యూ1లో 75% జంప్‌

ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్‌ జూన్‌ త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2026 ఏప్రిల్‌-జూన్‌ కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.7,013 ...

సుదర్శన్‌ స్థానంలో ఎవరికి చోటు? ముగ్గురు బ్యాటర్లపై సెలక్టర్ల ఫోకస్‌

సుదర్శన్‌ స్థానంలో ఎవరికి చోటు? ముగ్గురు బ్యాటర్లపై సెలక్టర్ల ఫోకస్‌

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు గాయాల సమస్య కొనసాగుతోంది. ఇప్పటికే జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రాణా, నితీశ్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌ గాయాల కారణంగా ...

కేరళకు ట్రంప్‌ చిన్నల్లుడు.. కొచ్చికి చేరుకున్న మైఖెల్‌ బౌలోస్‌

కేరళకు ట్రంప్‌ చిన్నల్లుడు.. కొచ్చికి చేరుకున్న మైఖెల్‌ బౌలోస్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న అల్లుడు మైఖెల్‌ బౌలోస్‌ వ్యక్తిగత పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చారు. శనివారం కేరళలోని కొచ్చికి చేరుకున్న ఆయనతో పాటు భారత్‌లోని ...

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు .. ఏడుగురి అరెస్టు

రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా.. ఏడుగురు అరెస్టు

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును ఈగల్‌ ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. మియాపూర్‌, సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నమోదైన రెండు కేసుల్లో మొత్తం ఏడుగురిని ...

వీసా సమస్యతో ఆస్ట్రేలియా వెళ్లలేకపోయిన మోహన్‌లాల్‌.. షో పోస్ట్‌పోన్‌

వీసా సమస్యతో ఆస్ట్రేలియా వెళ్లలేకపోయిన మోహన్‌లాల్‌.. షో పోస్ట్‌పోన్‌

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వీసా సకాలంలో అందకపోవడంతో సిడ్నీలో జరగాల్సిన ఆయన లైవ్‌ షో వాయిదా పడింది. నార్‌వెస్ట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించాల్సిన ‘వైకిట్టు ...

పోర్చుగల్‌ ఉద్యోగం పేరుతో మోసం.. మహిళ నుంచి రూ.11 లక్షలు వసూలు

పోర్చుగల్‌ ఉద్యోగం పేరుతో మోసం.. మహిళ నుంచి రూ.11 లక్షలు వసూలు

విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నాగ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల మహిళను పోర్చుగల్‌కు పంపిన ఓ ఉద్యోగ కన్సల్టెన్సీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. క్యాషియర్‌గా ఉద్యోగం, ...

‘మా జీవితమే చీకటైపోయింది’.. ప్రియాంక తండ్రి ఆవేదన

‘మా జీవితమే చీకటైపోయింది’.. ప్రియాంక తండ్రి ఆవేదన

రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితిని అంచనా ...

కొరియాలో భారత షట్లర్‌ సత్తా.. ఫైనల్‌ చేరిన అస్మిత

కొరియాలో భారత షట్లర్‌ సత్తా.. ఫైనల్‌ చేరిన అస్మిత

భారత యువ షట్లర్‌ అస్మిత చాలిహా కొరియా మాస్టర్స్‌ 300లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో మరో భారత షట్లర్‌ రక్షిత రామరాజ్‌ను ఓడించి టైటిల్‌ ...

అల్పపీడన ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక

అల్పపీడన ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఒడిశా, నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖపట్నం వాతావరణ శాఖ ...

ప్రియురాలిపై కక్షతో కిరాతకం.. కత్తితో పొడిచి హత్య

ప్రియురాలిపై కక్షతో కిరాతకం.. కత్తితో పొడిచి హత్య

పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో యువతి దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో యువకుడు ఆమెపై కక్ష ...

చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. వన్డేల్లో కొత్త ప్రపంచ రికార్డు

చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. వన్డేల్లో కొత్త ప్రపంచ రికార్డు

అఫ్గానిస్థాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్ ఖాన్ వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 6/34తో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్.. వన్డేల్లో ...

దేశ భవిష్యత్తు యువత నిర్ణయాలపైనే.. మోదీ

దేశ భవిష్యత్తు యువత నిర్ణయాలపైనే.. మోదీ

ఐఐటీ దిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువతకు కీలక సూచనలు చేశారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, నిత్య ...

అమెరికా జాబ్‌ మార్కెట్‌పై యుద్ధ ప్రభావం.. ఉద్యోగాల కోత

అమెరికా జాబ్‌ మార్కెట్‌పై యుద్ధ ప్రభావం.. ఉద్యోగాల కోత

అమెరికా ఉపాధి రంగంలో జులై నెల గణాంకాలు అంచనాలకు భిన్నంగా నమోదయ్యాయి. వాణిజ్య సంస్థలు గత నెలలో 23,000 ఉద్యోగాలను తగ్గించాయి. అయితే జులైలో సుమారు లక్ష ...

రీల్స్‌ చూస్తూ కాలం గడుపుతోందని.. భార్యను హతమార్చిన భర్త

రీల్స్‌ చూస్తూ కాలం గడుపుతోందని.. భార్యను హతమార్చిన భర్త

బెంగళూరులో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారితీసింది. రీల్స్‌ చూస్తూ ఇంటి పనులు, వంటపై శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపిస్తూ ...

బోనాల కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌.. ఇప్పుడు భయపెడుతోంది!

బోనాల కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌.. ఇప్పుడు భయపెడుతోంది!

బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి కూడలి వద్ద ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌ ప్రమాదకరంగా మారింది. ఈదురుగాలుల కారణంగా హోర్డింగ్‌ ఒకవైపునకు ఒరిగిపోవడంతో ఎప్పుడు కూలుతుందోనని ...

వరదొస్తే రాకపోకలు బంద్‌.. ములకల్లంక వాసుల అవస్థలు

వరదొస్తే రాకపోకలు బంద్‌.. ములకల్లంక వాసుల అవస్థలు

రాజమహేంద్రవరం సమీపంలోని ములకల్లంక గ్రామం చుట్టూ గోదావరి జలాలు, పచ్చని కొబ్బరి తోటలతో ఆహ్లాదకరంగా కనిపించినా.. అక్కడి ప్రజల జీవితం మాత్రం రాకపోకల సమస్యతో ఇబ్బందుల్లోనే ఉంది. ...

విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రాధాన్యం: కొండపల్లి

విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రాధాన్యం: కొండపల్లి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండల కేంద్రంలో విద్యా రంగానికి సంబంధించిన రెండు కీలక భవన సముదాయాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. రూ.2.12 కోట్లతో నిర్మించిన కస్తూర్బా ...

శ్రీలంక XIపై శతకం.. వన్‌డౌన్‌ స్థానానికి పడిక్కల్‌ పోటీ

శ్రీలంక XIపై శతకం.. వన్‌డౌన్‌ స్థానానికి పడిక్కల్‌ పోటీ

శ్రీలంక XIతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్‌ దేవదత్ పడిక్కల్‌ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో శ్రీలంక స్పిన్‌ను సమర్థంగా ...

బంజారాహిల్స్‌లో భవనం సెల్లార్‌లో మంటలు.. 11 మంది సురక్షితం

బంజారాహిల్స్‌లో భవనం సెల్లార్‌లో మంటలు.. 11 మంది సురక్షితం

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 10లో ఓ భవనం సెల్లార్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్‌లో నిర్వహిస్తున్న వైన్‌షాప్‌ గోదాములో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. సమాచారం ...

యూపీఐ చెల్లింపులపై రుసుములు ఉండవు.. స్పష్టం చేసిన ఫోన్‌పే

యూపీఐ చెల్లింపులపై రుసుములు ఉండవు.. స్పష్టం చేసిన ఫోన్‌పే

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారనే ప్రచారంతో వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనకు ఫోన్‌పే సీఈవో సమీర్‌ నిగమ్‌ స్పష్టత ఇచ్చారు. భారతీయ వినియోగదారులు యూపీఐ ద్వారా చేసే వ్యక్తిగత ...

‘రీల్స్‌ చూడనివ్వండి’ అన్నట్లుగా.. ఫోన్‌తో కోతి చేసిన హంగామా

‘రీల్స్‌ చూడనివ్వండి’ అన్నట్లుగా.. ఫోన్‌తో కోతి చేసిన హంగామా

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ఓ కోతి చేసిన హంగామా భక్తులను ఆకట్టుకుంది. శుక్రవారం స్వామివారి దర్శనానికి వెళ్తున్న ఓ ...

పెరిగిన బీపీని అదుపులో ఉంచేందుకు.. ఈ కూరగాయలతో ప్లేట్‌ నింపండి

పెరిగిన బీపీని అదుపులో ఉంచేందుకు.. ఈ కూరగాయలతో ప్లేట్‌ నింపండి

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు మందులతో పాటు ఆహారపు అలవాట్లపైనా శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం, పీచు పదార్థం, సహజ నైట్రేట్లు వంటి పోషకాలు ...

Page 16 of 196 1 15 16 17 196

Live Cricket Score

Career

  • Trending
  • Comments
  • Latest

Recent News