Tag: shivasakthimedia

22ఏ జాబితా నుంచి భూములు తొలగించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడి

22ఏ జాబితా అంశంపై భారాస నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కాలనీలో నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజలు ఏళ్ల క్రితం ...

Read moreDetails

కివీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా క్రేజ్‌.. 48 గంటల్లో 26 వేల టికెట్లు అమ్మకం

టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌ ఉంటుందో చెప్పడానికి న్యూజిలాండ్‌ పర్యటన టికెట్ల అమ్మకాలే నిదర్శనం. మరో రెండు నెలల్లో భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ...

Read moreDetails

23 రోజుల ఉత్కంఠకు తెర.. ఓడలరేవు మత్స్యకారులు క్షేమం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి ఈ నెల 3న సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు ...

Read moreDetails

పాత కారే.. కొత్త టెక్నాలజీ! ఈవీగా మార్చుకోవాలంటే ఇవి తెలుసుకోండి

పెట్రోలు ధరలు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూస్తున్నారు. కొందరు సీఎన్‌జీ, ఎల్‌పీజీని ఎంచుకుంటుంటే.. మరికొందరు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ...

Read moreDetails

రాయలసీమకు రోజూ 11,500 క్యూసెక్కులు.. తాగునీటికి తొలి ప్రాధాన్యం: మంత్రి నిమ్మల

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నలు సంధించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌.. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ...

Read moreDetails

స్వల్ప లాభాలతో మొదలై నష్టాల్లోకి.. 24,208 వద్ద నిఫ్టీ ముగింపు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ...

Read moreDetails

అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ భవనాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా అవసరాలకు అనుగుణంగా ఉండేలా భవన రూపకల్పన ...

Read moreDetails

చెట్టే ఆమెకు ప్రాణ రక్షకుడైంది.. పదో అంతస్తు నుంచి పడిన యువతి

ముంబయి శివారులోని భాండుప్‌ ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భవనంలోని పదో అంతస్తు నుంచి కిందపడిన 26 ఏళ్ల నవవధువు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. భవనానికి ఆనుకుని ...

Read moreDetails

మంగళగిరిలో ఆధునిక మోడల్‌ రైతుబజార్‌.. రూ.18 కోట్లతో నిర్మాణం

మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో మోడల్‌ రైతుబజార్‌ రూపుదిద్దుకోనుంది. నిడమర్రు రైల్వే గేట్‌ సమీపంలో అరబిందో ఫార్మా ట్రస్ట్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.18 ...

Read moreDetails

రొట్టెల సంఖ్య తగ్గిస్తే సరిపోదు.. బరువు తగ్గాలంటే ఇవీ ముఖ్యం

బరువు తగ్గాలంటే తక్కువగా తినాలని చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా రోజుకు రెండు రొట్టెలు మాత్రమే తింటున్నా బరువు పెరుగుతుంటే.. అందుకు రొట్టెలే కారణమని అనుకోవడం సహజం. కానీ ...

Read moreDetails

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోయిన లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ ...

Read moreDetails

దసరా బరిలోకి ‘రణబాలి’.. అక్టోబరు 16న గ్రాండ్‌ రిలీజ్‌

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. ...

Read moreDetails

కూర్చునే ఉద్యోగమా? నడుము నొప్పికి చెక్‌ పెట్టే సులభ వ్యాయామాలివే

రోజులో ఎక్కువ సమయం కుర్చీలో కూర్చొని పనిచేయడం వల్ల నడుము, వీపు కండరాలపై ఒత్తిడి పెరగొచ్చు. ముఖ్యంగా ఉద్యోగరీత్యా గంటల తరబడి కదలకుండా కూర్చునేవారిలో నడుము పట్టేయడం, ...

Read moreDetails

మీ టాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే.. ‘ఇండియా స్కిల్స్‌’లో పాల్గొనండి

మీలో ఏదైనా ప్రత్యేక నైపుణ్యం ఉందా? దాన్ని ప్రదర్శించేందుకు సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ ప్రతిభకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ‘ఇండియా స్కిల్స్‌ ...

Read moreDetails

ఏఐ నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ భారీ నజరానా.. రూ.13 కోట్ల విలువైన షేర్లు!

మైక్రోసాఫ్ట్‌ విషయంలో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సంస్థలోని ఇతర విభాగాల్లో ఉద్యోగాల కోతలు చోటుచేసుకుంటున్నప్పటికీ.. ఏఐ, క్లౌడ్‌ వంటి వ్యూహాత్మక విభాగాల్లో కీలక ప్రతిభను ...

Read moreDetails

అఫ్గాన్‌ కీలక నిర్ణయం.. భారత్‌తో టీ20 సిరీస్‌కు పాక్‌ లింక్‌

భారత్‌ వేదికగా సెప్టెంబర్‌లో జరగాల్సిన భారత్‌-అఫ్గానిస్థాన్‌ టీ20 సిరీస్‌పై ఉత్కంఠ నెలకొంది. సిరీస్‌ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ, అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ...

Read moreDetails

నేపాల్‌ వరదలపై అమెరికా కీలక ప్రకటన.. భూకంపం కారణం కాదట!

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల వెనుక అసలు కారణంపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ జలప్రళయానికి భూకంపమే కారణమని భావించినప్పటికీ.. అమెరికా జియాలాజికల్‌ సర్వే ...

Read moreDetails

నేపాల్‌ జలప్రళయం నేర్పిన గుణపాఠం.. చైనా డ్యామ్‌తో భారత్‌కు ముప్పెంత?

నేపాల్‌లో ఇటీవల సంభవించిన జలప్రళయం నేపథ్యంలో చైనా తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టిబెట్‌ ప్రాంతంలో వరద పరిస్థితులపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ నేపాల్‌కు సకాలంలో హెచ్చరిక ...

Read moreDetails

మైనింగ్ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూగర్భగనుల శాఖ ఏడీ జయరాజు నివాసాలు, ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ...

Read moreDetails

పండుగ పూటా ధరల మంట.. నిత్యావసరాలతో సామాన్యుడి బడ్జెట్‌ బేజారు

శ్రావణమాసం.. వరుస పండుగలు.. ఇంట్లో పిండివంటలు చేసుకునే సమయం. కానీ మార్కెట్‌కు వెళ్తే మాత్రం ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఉల్లి నుంచి పంచదార వరకు, బియ్యం నుంచి ...

Read moreDetails

ఆ రూ.100తో మొదలైన ప్రయాణం.. 100కు పైగా సినిమాల స్థాయికి జీవీ నారాయణ

తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకుని, 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైన సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య ...

Read moreDetails

సంజీవరాయనికొండపై వెలసిన హనుమంతుడు.. భక్తులకు కొండంత నమ్మకం

600 అడుగుల ఎత్తులో ఆంజనేయుడి కొలువు.. భక్తుల కొంగుబంగారం: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామ సమీపంలోని సంజీవరాయనికొండ ఆధ్యాత్మికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. సముద్రమట్టానికి కాకుండా ...

Read moreDetails

పట్టువదలని శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో 300 దాటిన స్కోరు

కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు పోరాటం కొనసాగిస్తోంది. ఐదో రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్లకు వికెట్ ఇవ్వకుండా ...

Read moreDetails

నాకు న్యాయం జరగడం లేదు.. మాల్యా మరోసారి సంచలన వ్యాఖ్యలు

బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు చెల్లించాల్సి ఉండగా దేశం విడిచి బ్రిటన్‌లో ఉంటున్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మరోసారి రుణాల వసూళ్లు, పరిష్కార ప్రక్రియపై వ్యాఖ్యలు చేశారు. ...

Read moreDetails

వంటింటి వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

వెల్లుల్లి తింటున్నారా? ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు! వంటల్లో రుచిని, సువాసనను పెంచే వెల్లుల్లి ఆరోగ్యపరంగానూ ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పలు సహజ సమ్మేళనాలు శరీరానికి ...

Read moreDetails

మీరాలం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్‌రెడ్డి

మీరాలం చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను ...

Read moreDetails

సోషల్‌ మీడియాతో సరికొత్త కెరీర్‌.. అవకాశాలకు కొదవేలేదు!

ఒకప్పుడు ఫోన్‌ అంటే కేవలం మాట్లాడుకోవడానికి, సమాచారాన్ని చేరవేసుకోవడానికి ఉపయోగించే సాధనం. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా కలిసి ప్రపంచాన్ని మన అరచేతిలోకి తీసుకొచ్చాయి. ఇదే ...

Read moreDetails

నేపాల్‌ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. దిల్లీలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వాసుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేపాల్‌లో ఏపీకి చెందిన ఎవరైనా వరదల ...

Read moreDetails

చివరి సెషన్‌లో లంక పోరాటం.. భారత్‌కు పెరుగుతున్న చిక్కులు

కొలంబో వేదికగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఐదో రోజు ఆటలో ఆతిథ్య జట్టు బ్యాటర్లు అద్భుతంగా ప్రతిఘటిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 300 ...

Read moreDetails

అరగంటలోనే 9 మీటర్ల వరద.. నేపాల్‌లో బీభత్సం

నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నదులు ఊహించని స్థాయిలో ఉప్పొంగడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. హైడ్రలాజికల్‌ పరిశీలనల ప్రకారం గల్చి ప్రాంతంలో ...

Read moreDetails

బాధ్యతే ముందు.. ఇద్దరు పిల్లలతో జనగణనకు వెళ్లిన టీచర్‌

కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉద్యోగ విధుల్లోనూ రాణిస్తున్న మహిళలు ఎందరో. ముఖ్యంగా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారికి సంరక్షణ కల్పిస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం మరింత ...

Read moreDetails

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో కొంతకాలంగా కనిపిస్తున్న AMOLED ట్రెండ్‌కు ప్రస్తుతం బ్రేక్‌ పడుతున్నట్లు కనిపిస్తోంది. తయారీ ఖర్చులు పెరుగుతుండటంతో కంపెనీలు ఫోన్‌లోని కొన్ని భాగాల విషయంలో వ్యయ నియంత్రణకు ...

Read moreDetails

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీమణి ఉషా వాన్స్‌ భారతీయ మూలాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మిషిగన్‌ సెనెట్‌ అభ్యర్థి, డెమోక్రటిక్‌ నేత అబ్దుల్‌ ...

Read moreDetails

డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుంటున్న మాదకద్రవ్యాల వ్యాపారం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తుండటంతో ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామ మహిళలు వినూత్నంగా స్పందించారు. తమ పిల్లలు ...

Read moreDetails

రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

రీల్స్‌ సరదా ఓ యువతిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ కావాలనే ఉద్దేశంతో రైల్వే పట్టాలపై రీల్‌ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో 19 ఏళ్ల ...

Read moreDetails

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి

కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల ...

Read moreDetails

తీరానికి ‘గ్రీన్‌ వాల్‌’.. 5,499 హెక్టార్లలో తాటివనాలు

రాష్ట్రంలోని సుదీర్ఘ తీరప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించేందుకు ‘గ్రేట్‌ గ్రీన్‌వాల్‌’ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తీర ప్రాంతాల వెంబడి భారీగా తాటివనాలను ...

Read moreDetails

కుటుంబ కలహాలతో విషాదం.. చెరువులో ఆరుగురి మృతదేహాలు

కుటుంబ కలహాల నేపథ్యంలో కర్ణాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చెరువులో మృతదేహాలుగా కనిపించడం కలకలం రేపింది. విజయపుర సమీపంలోని భూతనాల చెరువులో ...

Read moreDetails

కొచ్చిన్‌ షిప్‌యార్డులో 60 ఉద్యోగాలు.. డిప్లొమాతోనే అవకాశం

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌), కొచ్చి.. షిప్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో మొత్తం 60 పోస్టులు ఉన్నాయి. ...

Read moreDetails

‘ఇడుపు కాయితం’ నుంచి శ్రీలత సాంగ్‌.. ప్రోమో రిలీజ్‌

ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఇడుపు కాయితం’. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్‌ వర్క్స్‌ పతాకంపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం ...

Read moreDetails

పుజారా టాప్‌-5 టెస్టు పేసర్లు వీరే.. షమీకి మాత్రం 6వ స్థానం

మాజీ టీమిండియా బ్యాటర్‌ ఛెతేశ్వర్‌ పుజారా భారత టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ పేసర్లుగా భావించే ఐదుగురి పేర్లను వెల్లడించాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌కు ...

Read moreDetails

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’: IMF చీఫ్‌ జార్జివా

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పశ్చిమాసియా పరిణామాల ప్రతికూలతలు, కృత్రిమ మేధ (AI) రంగంలో పెరుగుతున్న పెట్టుబడుల సానుకూల ప్రభావాల మధ్య ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ తరహా ...

Read moreDetails

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ.. మమ్దానీపై మేరీ మిల్బెన్‌ ఫైర్

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమెరికాలో నిర్వహించనున్న కార్యక్రమంపై రాజకీయ చర్చ మొదలైంది. న్యూయార్క్‌లోని మ్యాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ వద్ద ఈ నెల 29న ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత ...

Read moreDetails

రీల్స్‌ కోసం అరుదైన గంగా డాల్ఫిన్‌కు హింస.. సైకిల్‌కు కట్టి వీడియోలు

సోషల్‌ మీడియాలో వైరల్‌ కావాలనే మోజులో కొందరు వ్యక్తులు వన్యప్రాణుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. బిహార్‌కు చెందిన నేత్‌లాల్ కుమార్ అనే వ్యక్తి అరుదైన గంగా నది ...

Read moreDetails

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ విదేశీయుడిని సైఫాబాద్‌ పోలీసులు సకాలంలో రక్షించారు. సచివాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు హుస్సేన్‌సాగర్‌లో ...

Read moreDetails

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

జెన్‌-జీ యువతతో నిరంతరం మమేకమై వారి ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. యువత నుంచి వచ్చే సూచనలు, అభిప్రాయాలను ...

Read moreDetails

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలంలోని ఓ ...

Read moreDetails

లైబ్రరీ సైన్స్‌ చదివితే.. ఉద్యోగాలెన్నో!

పుస్తకాలు, సమాచార వనరుల నిర్వహణపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు లైబ్రరీ సైన్స్‌ మంచి కెరీర్‌ మార్గంగా నిలుస్తోంది. సంప్రదాయ గ్రంథాలయాలకే పరిమితం కాకుండా ప్రస్తుతం డిజిటల్‌ లైబ్రరీలు, ...

Read moreDetails
Page 20 of 121 1 19 20 21 121

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News