ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మంగళగిరిలో ఆధునిక మోడల్‌ రైతుబజార్‌.. రూ.18 కోట్లతో నిర్మాణం

August 27, 2026
in Andhra Pradesh News, News
0
మంగళగిరిలో ఆధునిక మోడల్‌ రైతుబజార్‌.. రూ.18 కోట్లతో నిర్మాణం

మంగళగిరిలో ఆధునిక మోడల్‌ రైతుబజార్‌.. రూ.18 కోట్లతో నిర్మాణం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో మోడల్‌ రైతుబజార్‌ రూపుదిద్దుకోనుంది. నిడమర్రు రైల్వే గేట్‌ సమీపంలో అరబిందో ఫార్మా ట్రస్ట్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఈ మార్కెట్‌ను నిర్మించనున్నారు. గురువారం మంత్రి నారా లోకేశ్‌ మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మొత్తం 71,925 చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్‌, హోల్‌సేల్‌ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు. రిటైల్‌ విభాగంలో 102 కూరగాయల స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాలకు 54 స్టాళ్లు, ఇతర వస్తువుల కోసం 60 షాపులు అందుబాటులోకి రానున్నాయి.

హోల్‌సేల్‌ మార్కెట్‌లో 18 అన్‌లోడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, 23 కూరగాయల షాపులతో పాటు కోల్డ్‌ స్టోరేజీ, కూరగాయల శుభ్రపరిచే ప్రాంతం, క్యాంటీన్‌, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. సరకు రవాణా వాహనాలతో పాటు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ సదుపాయం కల్పించనున్నారు.

రైతులు తమ పంటలను నేరుగా, సౌకర్యవంతంగా విక్రయించుకునేలా మార్కెట్‌ను తీర్చిదిద్దడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆధునిక సదుపాయాలతో మోడల్‌ రైతుబజార్‌ అందుబాటులోకి వస్తే మంగళగిరి ప్రజలకు, స్థానిక రైతులకు మరింత ప్రయోజనం కలగనుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AgricultureAndhra pradeshap newsFarmersFarmers MarketMangalagiriMangalagiri NewsMarket DevelopmentNara LokeshRythu Bazaarshivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

రొట్టెల సంఖ్య తగ్గిస్తే సరిపోదు.. బరువు తగ్గాలంటే ఇవీ ముఖ్యం

Next Post

చెట్టే ఆమెకు ప్రాణ రక్షకుడైంది.. పదో అంతస్తు నుంచి పడిన యువతి

Related Posts

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!
Business News

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

August 27, 2026
ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?
Telangana News

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

August 27, 2026
మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం
India News

మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

August 27, 2026
కివీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా క్రేజ్‌.. 48 గంటల్లో 26 వేల టికెట్లు అమ్మకం
Sports News

కివీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా క్రేజ్‌.. 48 గంటల్లో 26 వేల టికెట్లు అమ్మకం

August 27, 2026
23 రోజుల ఉత్కంఠకు తెర.. ఓడలరేవు మత్స్యకారులు క్షేమం
Andhra Pradesh News

23 రోజుల ఉత్కంఠకు తెర.. ఓడలరేవు మత్స్యకారులు క్షేమం

August 27, 2026
పాత కారే.. కొత్త టెక్నాలజీ! ఈవీగా మార్చుకోవాలంటే ఇవి తెలుసుకోండి
Technology News

పాత కారే.. కొత్త టెక్నాలజీ! ఈవీగా మార్చుకోవాలంటే ఇవి తెలుసుకోండి

August 27, 2026
Next Post
చెట్టే ఆమెకు ప్రాణ రక్షకుడైంది.. పదో అంతస్తు నుంచి పడిన యువతి

చెట్టే ఆమెకు ప్రాణ రక్షకుడైంది.. పదో అంతస్తు నుంచి పడిన యువతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

August 27, 2026
ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

August 27, 2026
మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

August 27, 2026
22ఏ జాబితా నుంచి భూములు తొలగించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడి

22ఏ జాబితా నుంచి భూములు తొలగించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడి

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

August 27, 2026
ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.