ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్వల్ప లాభాలతో మొదలై నష్టాల్లోకి.. 24,208 వద్ద నిఫ్టీ ముగింపు

August 27, 2026
in Stock Market News, News
0
స్వల్ప లాభాలతో మొదలై నష్టాల్లోకి.. 24,208 వద్ద నిఫ్టీ ముగింపు

స్వల్ప లాభాలతో మొదలై నష్టాల్లోకి.. 24,208 వద్ద నిఫ్టీ ముగింపు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీ షేర్లలో అమ్మకాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపు 77,656.09తో పోలిస్తే 77,892.10 వద్ద లాభాలతో ప్రారంభమైంది. అయితే లాభాలు క్రమంగా తగ్గి నష్టాల్లోకి జారుకుంది. చివరకు 183.15 పాయింట్లు కోల్పోయి 77,472.94 వద్ద ముగిసింది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 126.80 పాయింట్లు నష్టపోయి 24,207.75 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 24,378.60 వద్ద గరిష్ఠాన్ని, 24,207.75 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 13 లాభాల్లో ముగియగా.. 17 నష్టాల్లో స్థిరపడ్డాయి. ఇన్ఫోసిస్‌ 1.94%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.91%, ఎల్‌అండ్‌టీ 1.76%, టెక్‌ మహీంద్రా 1.38%, ఎన్‌టీపీసీ 1.29%, మహీంద్రా అండ్‌ మహీంద్రా 1.18%, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.04% చొప్పున నష్టపోయాయి.

మరోవైపు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 3.53%, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.87%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.33%, టాటా స్టీల్‌ 1.10% లాభపడ్డాయి.బీఎస్‌ఈ రంగాల సూచీల్లో టెలికాం, ఐటీ, యుటిలిటీస్‌, విద్యుత్‌, స్థిరాస్తి రంగాలు నష్టపోగా.. లోహాలు, కమొడిటీస్‌, బ్యాంకింగ్‌, గృహ రుణ రంగాలు లాభాల్లో ముగిశాయి.

విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.502.63 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు మాత్రం రూ.6,425.16 కోట్ల కొనుగోళ్లు జరిపారు.బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ సుమారు రూ.56,000 కోట్లు పెరిగి రూ.493.79 లక్షల కోట్లకు చేరింది.

స్కైవేస్‌ ఎయిర్‌ సర్వీసెస్‌ ఐపీఓకు ముగిసే సమయానికి ఐదు రెట్ల స్పందన లభించింది. 2,95,83,600 షేర్లకు గాను 15,02,61,400 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటెయిల్‌ విభాగంలో 6.91 రెట్లు, ఎన్‌ఐఐల విభాగంలో 6.90 రెట్లు స్పందన వచ్చింది.

హై-టెక్‌ ఇంజినీర్స్‌ ఐపీఓకు ఏకంగా 50.80 రెట్ల స్పందన నమోదైంది. ఎన్‌ఐఐ విభాగంలో 82.07 రెట్లు, రిటెయిల్‌ విభాగంలో 64.54 రెట్లు స్పందన లభించింది.సింబయోటెక్‌ ఫార్మాల్యాబ్‌ ఐపీఓకు ఐదు రెట్ల స్పందన కనిపించగా.. రిటెయిల్‌ విభాగంలో 5.05 రెట్ల బిడ్లు వచ్చాయి.

బ్రెంట్‌ ముడి చమురు ధర 1.16 శాతం తగ్గి బ్యారెల్‌కు 87.49 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సింగపూర్‌ మినహా మిగిలిన మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.

ఈద్‌-ఇ-మిలాద్‌ సందర్భంగా బుధవారం భారత విదేశీ మారకద్రవ్య మార్కెట్లు పనిచేయలేదు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BSEBusiness newsDIIFIIIndian Stock MarketInvestorsIPOIT stocksMarket UpdateNiftyNSEReliance IndustriesSensexShare Marketshivasakthi newsshivasakthimediaStock Market
ShareTweetSend
Previous Post

అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

Next Post

రాయలసీమకు రోజూ 11,500 క్యూసెక్కులు.. తాగునీటికి తొలి ప్రాధాన్యం: మంత్రి నిమ్మల

Related Posts

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు
Business News

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

August 27, 2026
అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!
Business News

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

August 27, 2026
ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?
Telangana News

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

August 27, 2026
మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం
India News

మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

August 27, 2026
కివీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా క్రేజ్‌.. 48 గంటల్లో 26 వేల టికెట్లు అమ్మకం
Sports News

కివీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా క్రేజ్‌.. 48 గంటల్లో 26 వేల టికెట్లు అమ్మకం

August 27, 2026
23 రోజుల ఉత్కంఠకు తెర.. ఓడలరేవు మత్స్యకారులు క్షేమం
Andhra Pradesh News

23 రోజుల ఉత్కంఠకు తెర.. ఓడలరేవు మత్స్యకారులు క్షేమం

August 27, 2026
Next Post
రాయలసీమకు రోజూ 11,500 క్యూసెక్కులు.. తాగునీటికి తొలి ప్రాధాన్యం: మంత్రి నిమ్మల

రాయలసీమకు రోజూ 11,500 క్యూసెక్కులు.. తాగునీటికి తొలి ప్రాధాన్యం: మంత్రి నిమ్మల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

August 27, 2026
అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

August 27, 2026
ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

August 27, 2026
మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

August 27, 2026
అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.