Tag: Crime

ప్రేమకు అడ్డొస్తుందని కన్నతల్లినే కడతేర్చింది

ప్రేమ వ్యవహారానికి తల్లి అడ్డుగా వస్తోందన్న కారణంతో కుమార్తె.. తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం ...

Read moreDetails

చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు

నేరాల నియంత్రణలో పోలీసులకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో నేరాలకు పాల్పడే వారిలో చాలామందికి ఏదో ఒక నేరచరిత్ర ఉండేది. వారి కదలికలు, పాత కేసులు, పరిచయాలు, ...

Read moreDetails

రిసార్టులో బర్త్‌డే పార్టీ.. మద్యం మత్తులో యువతీయువకుల వీరంగం

విశాఖలో బర్త్‌డే పార్టీ సందర్భంగా జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం పంచాయతీ పరిధిలోని ఓ రిసార్టులో సోమవారం రాత్రి యువతీయువకులు పుట్టినరోజు ...

Read moreDetails

‘మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్‌ రా.. కూల్‌డ్రింక్‌ ఇప్పిస్తా!’

‘మీ నాన్న నాకు బాగా తెలుసు.. ఆయన నాకు మంచి స్నేహితుడు. బజారుకు వెళ్దాం రా.. నీకు కూల్‌డ్రింక్‌ ఇప్పిస్తా’ అంటూ ఓ బాలుడిని నమ్మించిన ఓ ...

Read moreDetails

ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం

హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో చోటుచేసుకున్న ఆయుధాల చోరీ ఘటన భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఆయుధాల ...

Read moreDetails

రాష్ట్రంలో నేరాల జోరు.. ఏడాదిలో 7.15% పెరుగుదల!

రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరిగినా.. తీవ్రమైన నేరాలు, సైబర్‌, ఆర్థిక నేరాల్లో మాత్రం తగ్గుదల నమోదైంది. గత మూడేళ్ల నేరాల సరళిని పోలీస్‌ శాఖ సమీక్షించింది. ఈ ...

Read moreDetails

మణుగూరులో దారుణం.. యువకుల ఘర్షణలో ఒకరి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో యువకుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. సుమారు 30-40 మంది యువకులు పరస్పరం గొడవకు దిగినట్లు సమాచారం. ఈ ...

Read moreDetails

ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు

బాలికను వివస్త్రను చేసి పూజలో కూర్చోబెట్టి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంపద, ఐశ్వర్యం వస్తాయంటూ మూఢనమ్మకాలను నమ్మించిన కొందరు వ్యక్తులు బాలికను ...

Read moreDetails

అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠా అరెస్ట్‌.. 498 కేసుల్లో నిందితులు

బిహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్ల ముఠాను ఆదిలాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదుగురు నిందితులపై దేశవ్యాప్తంగా 498 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలోనే వారి ...

Read moreDetails

రెండ్రోజులుగా పార్క్ చేసిన కారు.. డిక్కీలో మహిళ మృతదేహం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలో ఓ కారు రెండ్రోజులుగా ఒకే చోట పార్క్ ...

Read moreDetails

రీల్స్‌ చూస్తూ కాలం గడుపుతోందని.. భార్యను హతమార్చిన భర్త

బెంగళూరులో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారితీసింది. రీల్స్‌ చూస్తూ ఇంటి పనులు, వంటపై శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపిస్తూ ...

Read moreDetails

పుణె యువ రియల్టర్‌ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు వేగం

పుణెలో యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ (26) హత్య కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నిందితులకు పాలీగ్రాఫ్ టెస్ట్ (లై ...

Read moreDetails

తల్లీకూతుళ్ల దారుణ హత్య

ఏలూరు జిల్లాలో అంధురాలైన కుమార్తెతో పాటు ఆమె తల్లి దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన ...

Read moreDetails

నిజామాబాద్‌లో విషాదం.. ఫెన్సింగ్ వైర్ తగిలి రైతు అక్కడికక్కడే మృతి

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పాల్దా గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుమారుడి కళ్లెదుటే ఓ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన ...

Read moreDetails

వనపర్తిలో విషాదం.. కుటుంబాన్ని చంపి రైతు ఉరేసుకొని ఆత్మహత్య

అప్పుల భారంతో మనస్తాపానికి గురైన ఓ కౌలు రైతు తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో తీవ్ర ...

Read moreDetails

నడిరోడ్డుపై జీపులతో బీభత్సం.. బెజవాడలో యువకుల యాక్షన్ సీన్

Vijayawada నగరంలో ఇద్దరు యువకులు నడిరోడ్డుపై జీపులతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది. చిన్ననాటి నుంచి స్నేహితులైన ఇద్దరి మధ్య ఓ యువతి ...

Read moreDetails

కొడుకుతో కలిసి ప్రియుడిని హత్య చేసిన మహిళ

హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతల్‌ అంబేడ్కర్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన 19 ఏళ్ల కుమారుడితో కలిసి తన ప్రియుడిని హత్య ...

Read moreDetails

ఉస్మానియా మెడికల్ కాలేజీలో విషాదం: పీజీ విద్యార్థి మృతి

ఉస్మానియా ఆసుపత్రి వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. పీజీ ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థి ఆత్మహత్య ఘటనపై సీనియర్ల ర్యాగింగ్ కారణమని కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఆందోళన చోటుచేసుకుంది.పోలీసులు, ...

Read moreDetails

కడప హైవేపై కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

హైదరాబాద్ నుంచి కడపకు అతివేగంగా కారు నడిపిన ఓ యువకుడు మార్గమధ్యంలో బీభత్సం సృష్టించాడు. వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో వాహనాలను ఢీకొట్టిన ఈ ...

Read moreDetails

విధి నిర్వహణలో విషాదం:ఏఎస్సై మృతి వెనుక దాగి ఉన్న అసలు కోణమేంటి?

సంగారెడ్డి జిల్లా మనూరులో విషాదం చోటుచేసుకుంది. తన విధుల్లో భాగంగా రోడ్డుపై వేచి ఉన్న ఒక ఏఎస్సై, సొంత శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో దుర్మరణం ...

Read moreDetails

ఇంట్లోనే ‘బాంబుల’ నిల్వ: వెంకన్న నిర్లక్ష్యానికి నలుగురు బలి.. 25 మందికి గాయాలు!

శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఆపదలో ఉన్న ఇరుగుపొరుగు వారిని కాపాడదామని వెళ్లిన ప్రాణాలు, పేలుడు ధాటికి గాలిలో కలిసిపోయాయి. ...

Read moreDetails

కన్నపేగుపై కసాయి బుద్ధి: నిద్రిస్తున్న తల్లిని బతికుండగానే తగలబెట్టిన కుమారుడు!

ఒంగోలు నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని బతికుండగానే ఇంట్లో పెట్టి నిప్పు అంటించి ఓ కుమారుడు హతమార్చిన ఉదంతం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఘటన ...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి సీజ్: రూ.14 కోట్ల డ్రగ్స్ పట్టివేత!

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు ₹14 కోట్ల విలువైన గంజాయిని కస్టమ్స్ మరియు భద్రతా ...

Read moreDetails

జాగ్రత్త మగువల్లారా! ఆన్ లైన్ స్నేహితులు కాదు.. వాళ్లు ‘ఆన్ లైన్ దోపిడీదారులు’!

బెంగళూరు నగరంలో ఒంటరిగా ఉంటున్న ఒక సంపన్న మహిళను సామాజిక మాధ్యమాల వేదికగా బురిడీ కొట్టించిన ఇద్దరు కేటుగాళ్ల ఉదంతం కలకలం రేపుతోంది. స్నేహం పేరుతో దగ్గరై, ...

Read moreDetails

జాగ్రత్తగా వెళ్లండి డ్రైవర్ గారూ! అతివేగంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?

ఖమ్మం జిల్లా నాయుడుపేట సమీపంలో పదో తరగతి విద్యార్థులు ప్రయాణిస్తున్న పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తూ పెను ...

Read moreDetails

కరెంట్ షాక్‌తో కాలిపోయిన బస్సు: డ్రైవర్ స్మార్ట్ మూవ్‌తో తప్పిన ప్రాణనష్టం!

వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలంలో ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. వీరన్నగట్టుపల్లె సమీపంలో ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన 'పల్లెవెలుగు' బస్సు ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగలడంతో ...

Read moreDetails

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు: బావ, బావమరుదుల విషాదాంతం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి భాజాల మోత మోగాల్సిన ఇంట్లో చావు ...

Read moreDetails

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం: పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు..భార్యాభర్తలూ బుక్కే!

హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పేరుతో నిర్వహించిన మత్తు పార్టీపై పోలీసులు ...

Read moreDetails

ఆట కాస్తా వేటయ్యింది: పాత కక్షలతో యువకుడి హత్య.. విశాఖ ఆరిలోవలో కలకలం!

విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేవలం ఆటలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ...

Read moreDetails

ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే జాగ్రత్త..మీ సంపాదనపై సైబర్ డేగ కన్ను!

హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న హైటెక్ సైబర్ మోసాల్లో మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ కిలేడీ మాటలు నమ్మి, కొండాపూర్‌కు ...

Read moreDetails

ప్రేమ పెళ్ళికి మరణ శాసనం.. సీఐకి సుపారీ!: చౌడేశ్వరి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు!

పల్నాడు జిల్లా మాచర్లలో కలకలం రేపిన చౌడేశ్వరి 'పరువు హత్య' కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను కడతేర్చిన తండ్రికి సాక్షాత్తూ ...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సిమ్’ బాంబు: 198 కార్డులతో పట్టుబడ్డ కిలాడీ.. కంబోడియా ముఠా గుట్టురట్టు!

హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ గత నెల 31న కంబోడియా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తనిఖీల్లో భాగంగా అతడి బ్యాగేజీలో ఏకంగా 198 ...

Read moreDetails

అభం శుభం ఎరుగని పసిపాపపై పాశవికం.. చెరువు కట్టపై విగతజీవిగా అంగన్‌వాడీ చిన్నారి!

నారాయణపేట మండలానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు కుమారులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వారిలో మూడో కుమారుడి నాలుగేళ్ల కుమార్తె గ్రామంలోనే ...

Read moreDetails

వాట్సప్ డీపీలతో భారీ స్కామ్.. ఏకంగా డీజీపీ మనవరాలికే టోకరా!

ప్రముఖుల ఫోటోలను వాట్సాప్ డీపీలుగా వాడుతూ సాగించిన భారీ అంతర్రాష్ట్ర సైబర్ మోసం గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. కేరళ కేంద్రంగా సాగుతున్న ...

Read moreDetails

అభిమానులమని నమ్మించి అటాక్: జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై అర్ధరాత్రి దారుణ దాడి!

జబర్దస్త్ ఫేమ్ కొమురక్క ఇంట్లో జరిగిన ఒక పాత బంగారం దొంగతనం చివరకు ఆమెపై హత్యాప్రయత్నం దాకా వెళ్ళింది. కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే శ్రీనాథ్ గతంలో ...

Read moreDetails

అనకాపల్లిలో విషాదం: ఏసీ పేలి రిటైర్డ్ ఉద్యోగి రామారావు మృతి.

అనకాపల్లి పట్టణం: జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవిపేటలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఏసీలో తలెత్తిన సాంకేతిక లోపం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నిద్రలో ఉన్న ...

Read moreDetails

పోలీసులమని నమ్మించి కోటిన్నర లూటీ..సైబర్ ఉచ్చులో చిక్కుకున్న రిటైర్డ్ ఉద్యోగి!

ముంబయి నగరంలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఒక 69 ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్ల 'డిజిటల్ అరెస్ట్' (Digital Arrest) మాయాజాలంలో చిక్కుకుని తన జీవితకాలపు సంపాదన ...

Read moreDetails

మద్యం మత్తులో మారణహోమం: భార్య, కుమారుడిని చంపిన తండ్రి.. రంగారెడ్డి జిల్లాలో దారుణం.

ఆమనగల్లు (రంగారెడ్డి జిల్లా): కన్న తండ్రే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను కత్తితో వేటాడాడు. ఈ అమానుష ఘటనలో ...

Read moreDetails

దిల్లీలో ‘లష్కరే’ భారీ కుట్ర భగ్నం: మాస్టర్‌మైండ్ ఉగ్రవాది షబ్బీర్ లోన్ అరెస్ట్!

దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ (ISI) పన్నిన భారీ కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. లష్కరే తయ్యిబా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ...

Read moreDetails

విశాఖలో దారుణ హత్య: మౌనిక మృతికి కేసు విచారణలో కీలక వివరాలు

విశాఖపట్నం ఎల్‌.వి.నగర్లో దారుణ హత్యకు గురైన మౌనిక (29) కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో ...

Read moreDetails

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: మహిళ మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

శనివారం రాత్రి జాతీయ రహదారి-30పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కట్టేకల్యాణ్ గ్రామానికి చెందిన 13 మంది కూలీలు, పసుపు పని కోసం పోలవరం ...

Read moreDetails

నెల్లూరు జిల్లా కోడవలూరు: జంట హత్యల కలకలం

నెల్లూరు జిల్లా కోడవలూరు మండలంలో గండవరం పొలాల్లో రెండు దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య ...

Read moreDetails

గేమింగ్ మాయలో మరో నిండు ప్రాణం బలి.. ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య!

ఒడిశాలోని నువాపడాకు చెందిన మహమ్మద్‌ బషీర్‌ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన వయసులో ...

Read moreDetails

కరీంనగర్‌లో సైబర్ మోసాల దాడి: 13 మంది అరెస్టు, రూ.138 కోట్ల లావాదేవీలు గుర్తింపు!

సైబర్ నేరాలను సులభతరం చేయడానికి మ్యూల్ ఖాతాలను సృష్టించి ఉపయోగించిన 13 మంది అరెస్టు చేయబడ్డారు. ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 లో భాగంగా రత్నాకర్ బ్యాంక్ లో ...

Read moreDetails

రెండేళ్ల నిశ్శబ్దం బద్దలు.. కన్న కూతురు నోరు విప్పడంతో బయటపడ్డ భార్య క్రూరత్వం!

కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో జరిగిన ఈ ఘాతుకర ఘటనలో, సుకన్య భర్త హనుమంతుని చంపి ఇంటి ముందు పాతిపెట్టిన ఘటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో, స్థానిక వార్తల్లో ...

Read moreDetails

ఉగ్రవాదంలో చిక్కిన యువత..విజయవాడలో 6 అరెస్టులు!

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో పోలీసులు ఉగ్రవాద ప్రభావానికి గురైన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరంతా సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద సంస్థల కంటెంట్‌ను వ్యాప్తి చేయడం, యువతలో ఉగ్రవాద ...

Read moreDetails

తూప్రాన్‌లో నిజాయితీకి గౌరవం – బంగారు ఆభరణాలు అప్పగించిన టీ స్టాల్ నిర్వాహకుడు!!

తూప్రాన్‌లో ఓ టీ స్టాల్ నిర్వాహకుడు నాగరాజు, రోడ్డు మీద పడ్డ 9 తులాల బంగారు ఆభరణాలను గుర్తించి, వాటిని సంబంధీకులకు తిరిగి ఇచ్చి నిజాయితీ చూపించాడు. ఈ ...

Read moreDetails

కాపలాదారు అసహనం: మేఘా ఇంజినీరింగ్ పైపుల మంట వైరల్!!

రాజధాని ప్రాంతం రాయపూడి సమీపంలోని మేఘా ఇంజినీరింగ్ క్యాంపులో పైపుల దహనం కేసు వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాలు దొండపాడు గ్రామానికి చెందిన కాపలాదారు రాము, సెలవు అడిగినా ...

Read moreDetails

విజయవాడలో ఉగ్రవాదంపై ఐబీ ప్రత్యేక దృష్టి..ఇద్దరి అరెస్ట్ తర్వాత నిఘా మరింత పెరిగిందా ?

విజయవాడ పోలీసులు ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్పడ్డట్లు గుర్తించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో చంచల్‌గూడ ప్రాంతం నుండి సైదా బేగం (35)ను, బళ్లారి నుంచి అబ్దుల్‌ సలామ్ ...

Read moreDetails

ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..కన్నకూతురు సాక్ష్యంతో కటకటాల్లోకి!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లిలో వెలుగుచూసిన ఈ హత్యోదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిన భార్య, ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News