Health

ఆరోగ్య వార్తలు, ఆహార అలవాట్లు, వైద్య సూచనలు,హెల్త్ టిప్స్ మరియు తాజా మెడికల్ అప్‌డేట్స్.

మొటిమల సమస్యకు సింపుల్‌ పరిష్కారాలు.. ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా!

ముఖంపై మొటిమలు రావడం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. చర్మంపై అధిక జిడ్డు, మురికి, మూసుకుపోయిన రంధ్రాలు, కొన్ని రోజువారీ అలవాట్లు మొటిమలను మరింత పెంచవచ్చు. చర్మాన్ని...

Read moreDetails

మందుల వాడకంలో చిన్న పొరపాటు.. ఆరోగ్యంపై పెద్ద ప్రభావం

ద్యులు సూచించిన మందులను ఎలా తీసుకోవాలి, భోజనానికి ముందు తీసుకోవాలా.. తర్వాత తీసుకోవాలా అనే విషయాలను సాధారణంగా ముందుగానే తెలుసుకుంటాం. అయితే కొన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఖాళీ...

Read moreDetails

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

ఎరుపు, నీలం ఛాయల్లో ఆకట్టుకునే ఆలూబుఖారా పండ్లనే ప్లమ్‌ అని కూడా అంటారు. తియ్యగా, పుల్లగా ఉండే ఈ పండ్లలో పలు పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి....

Read moreDetails

ఆరోగ్యంపై అవగాహన మంచిదే.. ఆన్‌లైన్‌ స్వీయ నిర్ధారణ వద్దు

అనారోగ్యానికి గురైనప్పుడు ఇంటర్నెట్‌, చాట్‌జీపీటీ వంటి వేదికల్లో లక్షణాలను వెతికి.. తమకు ఫలానా వ్యాధి ఉందని స్వయంగా నిర్ధారించుకోవద్దని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సూచించారు. ఇలా ఆన్‌లైన్‌లో...

Read moreDetails

దృఢమైన కాళ్ల కోసం.. అనంతాసనం ఇలా చేయండి

నరాలు-కండరాల సమన్వయాన్ని మెరుగుపరచడంతో పాటు కాళ్లు, కటి భాగాన్ని దృఢంగా ఉంచేందుకు అనంతాసనం ఉపయోగపడుతుంది. శరీర సమతుల్యతను పెంచడంలోనూ ఈ ఆసనం తోడ్పడుతుంది. చేసే విధానం: ముందుగా...

Read moreDetails

ఒంటరితనం నుంచి ఒత్తిడి వరకు.. గుండె ఆరోగ్యంపై ప్రభావం ఇలా

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొలెస్ట్రాల్‌, రక్తపోటు, బరువు, శారీరక శ్రమ వంటి అంశాలపై మాత్రమే దృష్టి పెడితే సరిపోదు. మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, ఇతరులతో మనకున్న సంబంధాలు...

Read moreDetails

‘సూపర్‌ టేస్టర్లు’ అంటే ఎవరో తెలుసా?

ఒకే వంటను కుటుంబ సభ్యులంతా కలిసి తిన్నా.. ఒక్కొక్కరికి ఒక్కోలా కారం అనిపించడం సహజమే. దీనికి కారణం వారి నాలుకపై ఉండే టేస్ట్‌ బడ్స్‌ సంఖ్య, రుచి...

Read moreDetails

ముఖంపై వెంట్రుకలు తగ్గాలంటే.. ఈ సహజ చిట్కాలు ఉపయోగపడతాయట!

ముఖంపై పైపెదవి, గడ్డం, బుగ్గల ప్రాంతంలో అవాంఛిత రోమాలు పెరగడం కొందరు మహిళలకు అసౌకర్యంగా అనిపిస్తుంది. వాటిని తొలగించుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్‌, థ్రెడింగ్‌ వంటి పద్ధతులను ఆశ్రయిస్తుంటారు....

Read moreDetails

ఎంత విశ్రాంతి తీసుకున్నా అలసటేనా? లూపస్‌ కావొచ్చు!

‘లూపస్‌’ గురించి తెలుసా..? ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని అలసట, కారణం లేకుండా తరచూ జ్వరం రావడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ముక్కు–బుగ్గలపై సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు...

Read moreDetails

ఇంటిపనే.. ఆరోగ్యానికి ఓ వ్యాయామం!

ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచేందుకు చేసే పనులు కేవలం రోజువారీ బాధ్యతలు మాత్రమే కాదు.. శరీరానికి అవసరమైన కదలికను అందించే సహజమైన శారీరక శ్రమ కూడా. నేల...

Read moreDetails

చర్మ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి

చర్మంపై మొటిమలు, మచ్చలు, పొడిబారడం, దద్దుర్లు వంటి సమస్యలు కనిపించినప్పుడు చాలామంది వెంటనే క్రీములు, లోషన్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ప్రతి సమస్యకు బయట నుంచి రాసుకునే మందులే...

Read moreDetails

మొటిమల నుంచి ఎగ్జిమా వరకు.. చర్మ ఆరోగ్యానికి ఆహారం ఎంత కీలకమంటే!

చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే బయట నుంచి చేసే సంరక్షణతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా కీలకం. పోషకాల లోపం, జంక్‌ ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన...

Read moreDetails

వర్షాకాలంలో జుట్టు సమస్యలకు చెక్‌.. కురుల సంరక్షణకు సులభమైన మార్గాలివే

వర్షాకాలం వచ్చిందంటే వాతావరణంలో తేమ పెరుగుతుంది. దాంతో కుదుళ్లు జిడ్డుగా మారడం, జుట్టు రాలడం, చిక్కులు పడటం, పొడిబారడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. వానలో...

Read moreDetails

బిడ్డ పుట్టిన తర్వాత పొట్ట తగ్గాలంటే.. ఇలా చేయండి

ప్రసవం తర్వాత పొట్ట కొంత ఉబ్బినట్లుగా లేదా ఎత్తుగా కనిపించడం సహజమే. వెంటనే పూర్వపు ఆకృతికి రావాలని ప్రయత్నించడం కంటే.. శరీరానికి తగినంత విశ్రాంతి, సమయం ఇవ్వడం...

Read moreDetails

రోజూ నాలుగు తులసి ఆకులు తింటే ఏం జరుగుతుంది? నిజాలు ఇవే!

తులసి మొక్కకు భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు ఆయుర్వేదంలోనూ తులసి ఆకులను ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. దీంతో రోజూ ఉదయాన్నే పరగడుపున...

Read moreDetails

ఆరోగ్యానికే కాదు.. జుట్టుకూ కాకరకాయ ప్రయోజనాలు

కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందించే కూరగాయగా పేరుంది. అయితే దీని ఉపయోగాలు ఆరోగ్యానికే పరిమితం కావని, జుట్టు సంరక్షణలోనూ ఉపయోగపడొచ్చని నిపుణులు చెబుతున్నారు....

Read moreDetails

రోజూ బాదం తింటే చర్మానికి ప్రయోజనాలెన్నో.. ముడతల నుంచి రక్షణ!

మహిళల ముఖ సౌందర్యాన్ని ప్రభావితం చేసే సమస్యల్లో ముడతలు, పిగ్మెంటేషన్‌ మచ్చలు ముఖ్యమైనవి. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముడతలు కనిపించడంతో పాటు, పిగ్మెంటేషన్‌ కారణంగా ముఖంపై...

Read moreDetails

ఫోన్‌ చూస్తూ పడుకుంటున్నారా? జాగ్రత్త.. సర్జరీ దాకా వెళ్లొచ్చు!

ఫోన్‌ వినియోగం.. మెడపై భారం! మొబైల్‌ ఫోన్‌ చూస్తున్నప్పుడు మన తలను ముందుకు వంచే అలవాటు ఉంటుంది. ఇలా ఎక్కువసేపు కొనసాగితే మెడ కండరాలు, భుజాలు, వెన్నెముకపై...

Read moreDetails

అధిక బరువు కొంత తగ్గినా.. ఆరోగ్యానికి ఎంతో మేలు

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. అధిక బరువు గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కీళ్లు వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. గుండెపోటు, పక్షవాతం ముప్పులు పెరగటంతో పాటు మధుమేహం,...

Read moreDetails

సరదాగా హూలాహూప్‌.. ఆరోగ్యానికి మాత్రం ఎన్నో ప్రయోజనాలు!

ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి హూలాహూప్‌ వ్యాయామాన్ని చాలామంది ఎంచుకుంటున్నారు. సాధారణంగా నడుము భాగంతో హూలాహూప్‌ను గుండ్రంగా తిప్పుతూ చేసే ఈ వ్యాయామం శరీరంలోని పలు కండరాలకు కదలికను అందిస్తుంది....

Read moreDetails

ప్రతి నెలా పీరియడ్స్‌ లేట్‌ అవుతున్నాయా? కారణం ఇవి కావచ్చు!

నెలసరి ఒకసారి ముందుగా లేదా ఆలస్యంగా రావడం కొన్నిసార్లు సాధారణమే. అయితే ప్రతి నెలా పీరియడ్స్‌లో మార్పులు కనిపిస్తుంటే మాత్రం కారణాన్ని గుర్తించడం అవసరం. హార్మోన్ల అసమతుల్యతతో...

Read moreDetails

పిన్న వయసులోనే వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారా? కారణాలు ఇవే!

వయసు పెరిగే కొద్దీ చర్మంలో సహజంగా మార్పులు రావడం వల్ల ముడతలు ఏర్పడటం సాధారణమే. అయితే కొంతమందికి చిన్న వయసులోనే నుదుటిపై గీతలు, కళ్ల చుట్టూ ముడతలు...

Read moreDetails

ఉప్పు తగ్గిస్తున్నారు.. మరి చక్కెర సంగతేంటి?

రక్తపోటు పెరగడానికి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ప్రధాన కారణాల్లో ఒకటిగా చాలామందికి తెలుసు. అందుకే బీపీ ఉన్నవారు ఆహారంలో ఉప్పును తగ్గించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అధిక మొత్తంలో...

Read moreDetails

ప్రెగ్నెన్సీలో పని చేస్తున్న మహిళలు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి

1.ప్రెగ్నెన్సీ అంటే కెరీర్‌కు విరామం తప్పనిసరి కాదు!గర్భధారణలో ఎలాంటి సమస్యలు లేకపోతే.. వైద్యుల సలహాతో ఉద్యోగాన్ని కొనసాగించవచ్చు. అయితే శరీరానికి తగిన విశ్రాంతి, పోషకాహారం, సరైన నిద్రకు...

Read moreDetails

నొప్పి వేధిస్తోందా? నెయ్యి కాఫీపై ఓ లుక్కేయండి

నెలసరి సమయంలో కడుపునొప్పి, అలసట, తలనొప్పి, మూడ్‌ మార్పులు వంటి ఇబ్బందులు చాలామందిని వేధిస్తుంటాయి. వీటికి ఉపశమనం కోసం సోషల్‌ మీడియాలో ప్రస్తుతం నెయ్యి కాఫీ చిట్కా...

Read moreDetails

రాగి నీటితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

రాగి పాత్రలో నీరు తాగడం మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. రాగిలోని కొన్ని లక్షణాలు నీటిలోకి చేరడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం కలిగే అవకాశం...

Read moreDetails

కాఫీకి ముందు గుడ్డు తినండి.. బ్రేక్‌ఫాస్ట్‌పై కొత్త సూచనలు

ఉదయం అల్పాహారంలో గుడ్డును చేర్చుకోవడం వల్ల శరీరానికి నాణ్యమైన ప్రొటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. గుడ్డులో శరీరానికి అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమీనో యాసిడ్లు ఉండటంతో పాటు,...

Read moreDetails

ఎక్కువగా జుట్టు రాలుతోందా? ప్రొటీన్‌ లోపం కూడా కారణం కావొచ్చు!

జుట్టు రాలడం ఇటీవలి కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్యగా మారింది. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కాలుష్యం, వంశపారంపర్య కారణాలతో పాటు ఆహారంలో పోషకాలు తగినంతగా లేకపోవడం కూడా...

Read moreDetails

ఆముదం ఒక్కటే.. ఉపయోగాలు ఎన్నో!

ఆముదం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని ఘాటైన వాసన, చేదు రుచి. అయితే ఇంట్లోని కొన్ని చిన్నచిన్న అవసరాలకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. పాదాల పగుళ్లతో ఇబ్బంది...

Read moreDetails

పెరిగిన బీపీని అదుపులో ఉంచేందుకు.. ఈ కూరగాయలతో ప్లేట్‌ నింపండి

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు మందులతో పాటు ఆహారపు అలవాట్లపైనా శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం, పీచు పదార్థం, సహజ నైట్రేట్లు వంటి పోషకాలు...

Read moreDetails

ఆరోగ్యానికి క్యారెట్‌ జ్యూస్‌.. ఎప్పుడు, ఎంత తీసుకోవాలి?

క్యారెట్‌లో ఉండే విటమిన్‌ A, ఫోలేట్‌, కాల్షియం, విటమిన్‌ C, బీటా కెరోటిన్‌, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఉపయోగకరమైన పోషకాలు. ముఖ్యంగా మహిళలకు, గర్భధారణ సమయంలో అవసరమైన కొన్ని...

Read moreDetails

థైరాయిడ్‌ అదుపులో ఉండాలంటే.. ఆహారం, జీవనశైలిలో మార్పులు

థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు వైద్యులు సూచించిన చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా థైరాయిడ్‌ మందులను సూచించిన మోతాదులో, ప్రతిరోజూ ఒకే సమయంలో తీసుకోవడం...

Read moreDetails

120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

ప్రస్తుతం నిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తోంది. ఉద్యోగ ఒత్తిడి, ఆందోళన, డిజిటల్ పరికరాల అధిక వినియోగం, మారిన జీవనశైలి కారణంగా మంచంపై పడుకున్నా గంటల తరబడి...

Read moreDetails

డయాబెటిస్‌ ఉన్నవారికి నిపుణుల సూచనలు.. ఆహారం నుంచి నిద్ర వరకు జాగ్రత్తలు

మధుమేహం (డయాబెటిస్) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో ఒకటి. ఇది పూర్తిగా నయం కాకపోయినా, సరైన జీవనశైలి, సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం,...

Read moreDetails

మైదా బదులుగా వీటిని తింటే ఆరోగ్యం మీ సొంతం

మైదాకు బదులుగా ఆరోగ్యకరమైన పిండులు.. ఇవే ఉత్తమ ఎంపికలు ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది మైదాతో చేసిన ఆహారాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మైదా...

Read moreDetails

వంటింటి మసాలానే కాదు.. ఆరోగ్యానికి జాజికాయ ఎంతో మేలు!

మన వంటింట్లో సాధారణంగా కనిపించే మసాలా దినుసుల్లో జాజికాయకు ప్రత్యేక స్థానం ఉంది. వంటలకు మంచి రుచి, సువాసన అందించడంతో పాటు.. ఇందులోని సహజ సమ్మేళనాలు ఆరోగ్యానికి...

Read moreDetails

20 సెకన్లు.. ఆరోగ్యానికి పెద్ద రక్షణ!

మన రోజువారీ జీవితంలో మొబైల్‌, డబ్బు, తలుపుల హ్యాండిల్స్‌, బహిరంగ ప్రదేశాల్లోని వస్తువులను తాకడం వల్ల చేతులకు సూక్ష్మక్రిములు చేరుతాయి. అలాంటి చేతులతో కళ్లను, ముక్కును, నోటిని...

Read moreDetails

గ్యాస్‌ సమస్య తగ్గాలంటే ఇవి పాటించండి!

గ్యాస్ట్రిక్‌ సమస్య, కడుపు ఉబ్బరం, తేన్పులు, కడుపు బరువుగా అనిపించడం వంటి సమస్యలు చాలామందిని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఆహారం జీర్ణమయ్యే సమయంలో సహజంగానే కొంత గ్యాస్‌...

Read moreDetails

చిన్న గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. పుచ్చకాయ, గుమ్మడి గింజలతో లాభాలివే!

పుచ్చకాయ, గుమ్మడికాయ గింజలు చూడటానికి చిన్నవిగా ఉన్నా.. పోషకాల పరంగా ఎంతో విలువైనవి. వీటిని మితంగా ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, ఎముకల బలం,...

Read moreDetails

బరువు తగ్గాలనుకునేవారికి క్యాప్సికమ్‌ బెస్ట్‌ ఛాయిస్‌

రంగురంగులుగా కనిపించే క్యాప్సికమ్‌ వంటకాలకు రుచి, అందం తీసుకురావడమే కాకుండా శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్‌ సి సమృద్ధిగా ఉండటం వల్ల కొలాజన్‌...

Read moreDetails

జుట్టుకి రంగేస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త!

ఫ్యాషన్‌గా కనిపించాలనో, నెరిసిన జుట్టును దాచుకోవాలనో.. కారణం ఏదైనా ప్రస్తుతం చాలామంది హెయిర్‌ కలర్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే హెయిర్‌ కలర్స్‌ తయారీలో ఉపయోగించే కొన్ని రసాయనాలు ప్రతి...

Read moreDetails

అందానికి బాదం నూనె.. చర్మం, జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు!

బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే బాదం నూనెలోనూ చర్మం, జుట్టు సంరక్షణకు ఉపయోగపడే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే సౌందర్య...

Read moreDetails

ఇలా నిద్రపోతున్నారా? మీ మనసులో ఏముందో ఈ భంగిమ చెబుతుందట!

చాలామందికి నిద్రపోయే సమయంలో తమకు నచ్చిన ప్రత్యేకమైన భంగిమ ఉంటుంది. కొందరు పక్కకు తిరిగి పడుకుంటే.. మరికొందరు మెడ కింద లేదా దిండు కింద చేతులు పెట్టుకుని...

Read moreDetails

అరోమా నూనెలు అంటే ఒత్తిడి తగ్గించడమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయట!

పెప్పర్‌మింట్‌, యూకలిప్టస్‌, లావెండర్‌, చామంతి వంటి సువాసన నూనెలను సాధారణంగా ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడానికి అరోమాథెరపీలో ఉపయోగిస్తుంటారు. అయితే వీటికి మరికొన్ని ఆరోగ్య, చర్మ సంరక్షణ ప్రయోజనాలు...

Read moreDetails

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలు తప్పక తీసుకోండి!

విటమిన్ డి, మంచి కొవ్వులు అవసరం:వర్షాకాలంలో ఆహారంలో విటమిన్ డి, అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక...

Read moreDetails

40 తర్వాత మహిళల ఆరోగ్యం.. ఆహారం, వ్యాయామంతో ఇలా జాగ్రత్త పడండి

నలభైల్లోకి అడుగుపెట్టడం అంటే శరీరం బలహీనపడిపోతుందని అర్థం కాదు. అయితే ఈ వయసులో శరీరంలో జరిగే సహజమైన మార్పులను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవడం...

Read moreDetails

వర్షాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.. ఈ సూచనలు పాటించండి

వర్షాకాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు వాతావరణ పరిస్థితులను ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారీ వర్షాలు, వరదలు, జారే రోడ్లు, ట్రాఫిక్‌ అంతరాయాల కారణంగా ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే...

Read moreDetails

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు వైద్యుల సూచనలను పాటిస్తూ మందులను క్రమం తప్పకుండా తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారం, తగిన...

Read moreDetails

ఆరోగ్యానికి సహజ బూస్టర్‌.. ఎండు ఖర్జూరం నీరు

ఎండు ఖర్జూరం (Dry Dates)లో సహజంగా లభించే కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, కొన్ని ఖనిజాలు ఉండటంతో ఇది శరీరానికి శక్తిని అందించే ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎండు ఖర్జూరాలను రాత్రంతా...

Read moreDetails

ఒత్తిడికి చెక్‌.. శరీరానికి ఫిట్‌నెస్‌.. యోగాతో ఎన్నో లాభాలు

క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరానికి, మనసుకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, అలసటను తగ్గించడంతో పాటు శరీరాన్ని చురుగ్గా, ఆరోగ్యంగా...

Read moreDetails
Page 2 of 11 1 2 3 11

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News