కలెక్టర్ల తీరుపై విమర్శలు.. పరిపాలనకు ఇబ్బందులు

కలెక్టర్ల తీరుపై విమర్శలు.. పరిపాలనకు ఇబ్బందులు

రాష్ట్రంలో జిల్లా పరిపాలనకు కలెక్టర్లు కీలక సారథులు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడడం, రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం, ఫిర్యాదులపై స్పందించడం, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం వారి ...

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. 7 చోట్ల సోదాలు

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. 7 చోట్ల సోదాలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్యకు సుపారీగా భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినట్లు ...

18 రోజులుగా జాడలేదు.. ఏమైనట్లు?

18 రోజులుగా జాడలేదు.. ఏమైనట్లు?

ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి 18 రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నెల 3న ...

ప్రియాంక మృతి కేసులో నిందితులకు మరో 14 రోజులు రిమాండ్‌

ప్రియాంక మృతి కేసులో నిందితులకు మరో 14 రోజులు రిమాండ్‌

ప్రియాంక మృతి కేసులో నిందితులకు మరో 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో నిందితులు సురవరపు ...

వరి వద్దు.. తామర ముద్దు! రైతు వినూత్న సాగు

వరి వద్దు.. తామర ముద్దు! రైతు వినూత్న సాగు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొత్తతుంగపాడుకు చెందిన రైతు వీరబాబు వినూత్న ఆలోచనతో తామర సాగు చేపట్టారు. సాధారణంగా చెరువులు, కుంటల్లో సహజసిద్ధంగా పెరిగే తామరను తన ...

ఆలోచన నుంచి ఆవిష్కరణ వరకు.. వ్యవస్థాపకులే మార్గదర్శకులు

ఆలోచన నుంచి ఆవిష్కరణ వరకు.. వ్యవస్థాపకులే మార్గదర్శకులు

కొత్త ఆలోచనను వ్యాపార అవకాశంగా మార్చి, సవాళ్లను ఎదుర్కొంటూ సంస్థను విజయవంతంగా ముందుకు నడిపించే వారే వ్యవస్థాపకులు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం మాత్రమే కాదు.. దానికి ఒక ...

అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠా అరెస్ట్‌.. 498 కేసుల్లో నిందితులు

అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠా అరెస్ట్‌.. 498 కేసుల్లో నిందితులు

బిహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్ల ముఠాను ఆదిలాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదుగురు నిందితులపై దేశవ్యాప్తంగా 498 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలోనే వారి ...

షావుకారు జానకికి కన్నీటి వీడ్కోలు.. ప్రముఖుల సంతాపం

షావుకారు జానకికి కన్నీటి వీడ్కోలు.. ప్రముఖుల సంతాపం

భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి షావుకారు జానకి వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. 400కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె తెలుగు, ...

రూ.100 కోట్ల క్లబ్‌లో ‘డీసీ’.. లోకేశ్‌పై దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

రూ.100 కోట్ల క్లబ్‌లో ‘డీసీ’.. లోకేశ్‌పై దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ను హీరోగా పరిచయం చేసిన ‘డీసీ’ బాక్సాఫీస్‌ వద్ద మంచి స్పందనను అందుకుంటోంది. సినిమా రూ.100 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ...

ఓటీటీలోకి వచ్చేసిన ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’.. ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీలోకి వచ్చేసిన ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’.. ఎక్కడ చూడొచ్చంటే?

అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ ...

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్స్‌లో పావని, యజ్ఞసాయికి కాంస్యాలు

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్స్‌లో పావని, యజ్ఞసాయికి కాంస్యాలు

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మర్లు సత్తా చాటారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న పోటీల్లో పావని సరయు, ఎం.యజ్ఞసాయి కాంస్య పతకాలు సాధించారు. బాలికల అండర్‌-18 200 ...

గుకేశ్‌కు అసలైన పరీక్ష అక్కడే..

గుకేశ్‌కు అసలైన పరీక్ష అక్కడే..

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు ప్రత్యర్థి సిందరోవ్‌ మాత్రమే కాదని.. ఒత్తిడి, అంచనాలను అధిగమించడమూ ముఖ్యమని గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజరాతి పేర్కొన్నాడు. 2024లో గుకేశ్‌ అద్భుత ఫామ్‌లో ...

అమ్మాయిలూ ముందుకు.. రెండో రౌండ్‌కు భారత్‌

అమ్మాయిలూ ముందుకు.. రెండో రౌండ్‌కు భారత్‌

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన పూల్‌-డి చివరి మ్యాచ్‌ను భారత్‌ 0-0తో డ్రా చేసుకుంది. దీంతో ...

లెఫ్టార్మ్‌ స్పిన్‌పై గిల్‌ గురి.. కొలంబో టెస్టుకు కెప్టెన్‌ సన్నద్ధం

లెఫ్టార్మ్‌ స్పిన్‌పై గిల్‌ గురి.. కొలంబో టెస్టుకు కెప్టెన్‌ సన్నద్ధం!

శ్రీలంకపై టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. తొలి టెస్టులో బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్‌ ...

సెమీస్‌లో గాయత్రి-ట్రీసా.. 15 ఏళ్ల తర్వాత భారత్‌కు బ్యాడ్మింటన్‌ పతకం

సెమీస్‌లో గాయత్రి-ట్రీసా.. 15 ఏళ్ల తర్వాత భారత్‌కు బ్యాడ్మింటన్‌ పతకం

క్వార్టర్‌ ఫైనల్‌లో తొలి గేమ్‌ కోల్పోయినా గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ అద్భుతంగా పుంజుకుంది. చైనా జోడీ జియా యి ఫాన్‌-ఝాంగ్‌ షు జియాన్‌పై మూడు గేమ్‌ల ...

జెన్‌ జీ.. పెట్టుబడుల్లో జాగ్రత్త

జెన్‌ జీ.. పెట్టుబడుల్లో జాగ్రత్త

జెన్‌ జీ తరం ఆర్థిక విషయాల్లో గత తరాలతో పోలిస్తే ముందుగానే అవగాహన పెంచుకుంటోంది. ఉద్యోగం ప్రారంభించిన కొద్దికాలానికే పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెడుతోంది. అయితే ఇదే ...

కుటుంబ భద్రతకు బీమానే తొలి కవచం

కుటుంబ భద్రతకు బీమానే తొలి కవచం

వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో బీమాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని యాక్సిస్‌ మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సుమిత్‌ మదన్‌ అన్నారు. బీమాను ...

మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు

మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై స్థిరాస్తి వ్యాపారి చేసిన ఫిర్యాదు హైదరాబాద్‌లో కలకలం రేపింది. తనను కార్యాలయానికి పిలిపించి సుమంత్‌తో పాటు మరికొందరు దాడికి ...

అంకురించే రాఖీలు.. అనుబంధాలకు కొత్త అందాలు!

అంకురించే రాఖీలు.. అనుబంధాలకు కొత్త అందాలు!

రాఖీ పండగ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీక. ప్రతి ఏటా మార్కెట్లో ఎన్నో రకాల రంగురంగుల రాఖీలు దర్శనమిస్తుంటాయి. అయితే ఖమ్మం జిల్లా ఏదులాపురం ...

ఇంటిపనే.. ఆరోగ్యానికి ఓ వ్యాయామం!

ఇంటిపనే.. ఆరోగ్యానికి ఓ వ్యాయామం!

ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచేందుకు చేసే పనులు కేవలం రోజువారీ బాధ్యతలు మాత్రమే కాదు.. శరీరానికి అవసరమైన కదలికను అందించే సహజమైన శారీరక శ్రమ కూడా. నేల ...

ట్రాన్స్‌జెండర్‌ వేషంలో ఇంట్లోకి.. ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారం

ట్రాన్స్‌జెండర్‌ వేషంలో ఇంట్లోకి.. ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారం

ముంబయి పోవై ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. 25 ఏళ్ల ఎయిర్‌హోస్టెస్‌ నివాసంలోకి నిందితుడు మహిళ వేషధారణలో వెళ్లి, తాను ట్రాన్స్‌జెండర్‌నని నమ్మించే ...

33 ఏళ్ల అనుబంధం.. మార్గదర్శిపై చెక్కుచెదరని నమ్మకం

33 ఏళ్ల అనుబంధం.. మార్గదర్శిపై చెక్కుచెదరని నమ్మకం!

1993లో వివాహం తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో నెలకు రూ.2 వేల జీతం వచ్చేదని ఓ చందాదారు తెలిపారు. ఆ సమయంలోనే భవిష్యత్తు అవసరాల కోసం ...

అవినాష్‌రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఆ రూ.4 కోట్లపై ఆరా

అవినాష్‌రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఆ రూ.4 కోట్లపై ఆరా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఈడీ ...

ఇంటింటా కొలువైన వరమహాలక్ష్మి!

ఇంటింటా కొలువైన వరమహాలక్ష్మి!

స్త్రీ అంటే కేవలం కుటుంబాన్ని చూసుకునే వ్యక్తి కాదు.. ఒక కుటుంబానికి ఆధారం, ఒక తరానికి మార్గదర్శి, సమాజానికి స్ఫూర్తి. భారతీయ సంస్కృతిలో మహిళకు ఇచ్చిన సమున్నత ...

ఐటీఐల్లో ఆధునిక శిక్షణ.. పరిశ్రమల్లో కొలువుల బాట!

ఐటీఐల్లో ఆధునిక శిక్షణ.. పరిశ్రమల్లో కొలువుల బాట!

వృత్తి విద్యను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా.. నేరుగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఐటీఐలను ఆధునికీకరించడంతో పాటు పరిశ్రమలతో ...

తిరుమల కొండల్లో ఇక రోబో డాగ్‌ పహారా!

తిరుమల కొండల్లో ఇక రోబో డాగ్‌ పహారా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించి, భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి ...

స్టేషన్‌ బెయిల్‌కు రూ.30 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

స్టేషన్‌ బెయిల్‌కు రూ.30 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీసుస్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో ఫిర్యాదుదారుడి కుమారుడికి స్టేషన్‌ బెయిల్‌ ...

హోంవర్క్‌ చేయలేదని మందలింపు.. ఆరేళ్ల బాలుడి మృతి

హోంవర్క్‌ చేయలేదని మందలింపు.. ఆరేళ్ల బాలుడి మృతి

విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలుడి మృతి తీవ్ర కలకలం రేపింది. హోంవర్క్‌ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు మందలించి, చెంపపై కొట్టిన అనంతరం బాలుడు ఒక్కసారిగా ...

రెండ్రోజులుగా పార్క్ చేసిన కారు.. డిక్కీలో మహిళ మృతదేహం

రెండ్రోజులుగా పార్క్ చేసిన కారు.. డిక్కీలో మహిళ మృతదేహం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలో ఓ కారు రెండ్రోజులుగా ఒకే చోట పార్క్ ...

ఆధునిక వ్యవసాయానికి పంటశాస్త్రమే వెన్నెముక!

ఆధునిక వ్యవసాయానికి పంటశాస్త్రమే వెన్నెముక!

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పులు, నీటి కొరత, సాగుభూమి తగ్గుదల వంటి అంశాలు వ్యవసాయ రంగానికి కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తక్కువ వనరులతో ...

మానవ కన్ను ఎలా పనిచేస్తుంది? రంగుల వెనుక ఉన్న శాస్త్రం ఇదే!

మానవ కన్ను ఎలా పనిచేస్తుంది? రంగుల వెనుక ఉన్న శాస్త్రం ఇదే!

మానవ కన్ను మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటమే కాకుండా వివిధ రంగులు, ఆకారాలు, పరిమాణాలు, దూరాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కెమెరా మాదిరిగా ...

ఆర్‌బీఐ.. భారత ఆర్థిక వ్యవస్థకు అసలైన వెన్నెముక!

ఆర్‌బీఐ.. భారత ఆర్థిక వ్యవస్థకు అసలైన వెన్నెముక!

దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్థిరంగా పనిచేసేలా ఆర్‌బీఐ పర్యవేక్షిస్తుంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత, మూలధన సమృద్ధి, ద్రవ్య లభ్యత తదితర అంశాలను ఎప్పటికప్పుడు ...

రివ్యూ: ‘ఇరుముడి’.. రవితేజ ఖాతాలో మరో హిట్‌!

రివ్యూ: ‘ఇరుముడి’.. రవితేజ ఖాతాలో మరో హిట్‌!

ఇరుముడి’ కథలో తండ్రీకూతుళ్ల అనుబంధమే ప్రధాన బలం. కూతురిని ఎంతో ప్రేమగా పెంచే త్రినాథ్‌.. ఆమె ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటాడు. తనకు తెలిసిన ప్రతి ...

ధనుష్‌ రాజకీయాల్లోకి వస్తే.. పూర్తి మద్దతు: జీవీ ప్రకాశ్‌ కుమార్‌

ధనుష్‌ రాజకీయాల్లోకి వస్తే.. పూర్తి మద్దతు: జీవీ ప్రకాశ్‌ కుమార్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ రాజకీయాల్లోకి రానున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ...

టాక్సిక్‌’కు ‘ఏ’ సర్టిఫికెట్‌.. ఒక్క కట్‌ కూడా చెప్పని సెన్సార్‌!

‘టాక్సిక్‌’కు ‘ఏ’ సర్టిఫికెట్‌.. ఒక్క కట్‌ కూడా చెప్పని సెన్సార్‌!

యశ్‌ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్‌ చిత్రం ‘టాక్సిక్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సెన్సార్‌ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో ...

మెస్సి జెర్సీకి కళ్లు చెదిరే ధర.. రొనాల్డో షర్ట్‌ కంటే ఆరు రెట్లు ఎక్కువ!

మెస్సి జెర్సీకి కళ్లు చెదిరే ధర.. రొనాల్డో షర్ట్‌ కంటే ఆరు రెట్లు ఎక్కువ!

ఫుట్‌బాల్‌ ప్రపంచంలో లియోనెల్‌ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో మధ్య పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎన్నోసార్లు ఒకరితో ఒకరు తలపడిన ఈ ఇద్దరు ...

సింధు ఓటమికి కారణం అదేనా?.. వాంగ్‌ విరామాలపై తీవ్ర చర్చ

సింధు ఓటమికి కారణం అదేనా?.. వాంగ్‌ విరామాలపై తీవ్ర చర్చ

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలన్న పీవీ సింధు ఆశలకు ప్రిక్వార్టర్స్‌లోనే బ్రేక్‌ పడింది. మూడో సీడ్‌ వాంగ్‌ జి యీతో జరిగిన హోరాహోరీ పోరులో సింధు ...

బ్రెజిల్‌తో మ్యాచ్‌ బహిష్కరించండి.. భైఛుంగ్‌ భూటియా పిలుపు

బ్రెజిల్‌తో మ్యాచ్‌ బహిష్కరించండి.. భైఛుంగ్‌ భూటియా పిలుపు

భారత్‌-బ్రెజిల్‌ మధ్య అక్టోబర్‌లో జరగనున్న స్నేహపూర్వక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై భారత మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు భైఛుంగ్‌ భూటియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌ను అభిమానులు ...

స్మార్ట్‌ఫోన్లకు షాక్‌.. ధరలు మరింత పెంపు!

స్మార్ట్‌ఫోన్లకు షాక్‌.. ధరలు మరింత పెంపు!

దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై విడిభాగాల ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. స్మార్ట్‌ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్‌సెట్‌ల ధరలు భారీగా పెరగడంతో ప్రముఖ మొబైల్‌ తయారీ ...

భారత్‌లో మారుమూల ప్రాంతాలకూ స్టార్‌లింక్‌.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు

భారత్‌లో మారుమూల ప్రాంతాలకూ స్టార్‌లింక్‌.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు

భారత్‌లో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న స్టార్‌లింక్‌.. మారుమూల ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ...

టాటా కార్లకు షాక్‌.. సెప్టెంబర్‌ నుంచి ధరలు పెంపు

టాటా కార్లకు షాక్‌.. సెప్టెంబర్‌ నుంచి ధరలు పెంపు

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ సంస్థ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి తమ ప్యాసింజర్‌ వాహనాల ధరలను గరిష్ఠంగా రూ.25,000 వరకు ...

ఆస్పత్రికి ఇమ్రాన్‌ఖాన్‌ తరలింపు.. భారీ భద్రత మధ్య వైద్య పరీక్షలు

ఆస్పత్రికి ఇమ్రాన్‌ఖాన్‌ తరలింపు.. భారీ భద్రత మధ్య వైద్య పరీక్షలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను వైద్య పరీక్షలు, చికిత్స కోసం భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తరలించారు. అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ...

సోమాలియా తీరంలో నౌక హైజాక్‌.. ఆరుగురు భారతీయులు బందీలు

సోమాలియా తీరంలో నౌక హైజాక్‌.. ఆరుగురు భారతీయులు బందీలు

సోమాలియా తీరంలో మరోసారి సముద్రపు దొంగల కదలికలు కలకలం రేపాయి. కామెరూన్‌ పతాకంతో ప్రయాణిస్తున్న ‘లుటుఫ్‌’ (Lutuf) అనే కార్గో నౌకను సముద్రపు దొంగలు హైజాక్‌ చేసినట్లు ...

హర్మూజ్‌లో భారతీయులున్న నౌకపై ఇరాన్‌ కాల్పులు.. వీడియో విడుదల

హర్మూజ్‌లో భారతీయులున్న నౌకపై ఇరాన్‌ కాల్పులు.. వీడియో విడుదల

హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు, కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై ...

విద్యార్థుల ముందే టీచర్ల ‘అతి సాన్నిహిత్యం’.. చివరికి కలెక్టరేట్‌కు ఫిర్యాదు

విద్యార్థుల ముందే టీచర్ల ‘అతి సాన్నిహిత్యం’.. చివరికి కలెక్టరేట్‌కు ఫిర్యాదు

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు, మహిళా టీచర్‌ మధ్య సన్నిహిత సంబంధంపై విద్యార్థులు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీచ్‌ బహీర్‌ గ్రామంలోని ...

యూజీసీ నెట్‌ ఆన్సర్‌ కీ ఛాలెంజ్‌పై NTA కీలక వివరణ

యూజీసీ నెట్‌ ఆన్సర్‌ కీ ఛాలెంజ్‌పై NTA కీలక వివరణ

యూజీసీ నెట్‌ ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్ణయించిన ఫీజుపై అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒక్కో ప్రశ్నకు రూ.200 ...

సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని ...

మార్గదర్శికి సుప్రీం ఊరట.. ఉండవల్లి పిటిషన్‌ కొట్టివేత

మార్గదర్శికి సుప్రీం ఊరట.. ఉండవల్లి పిటిషన్‌ కొట్టివేత

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారనే ఆరోపణలతో 2008లో నమోదైన క్రిమినల్‌ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ...

305 గ్రామాల్లో ఒకేసారి ‘పల్లెనిద్ర’.. విజయనగరం పోలీసుల వినూత్న కార్యక్రమం

305 గ్రామాల్లో ఒకేసారి ‘పల్లెనిద్ర’.. విజయనగరం పోలీసుల వినూత్న కార్యక్రమం

విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకునేందుకు ఒకేసారి 305 గ్రామాల్లో ...

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. కేంద్ర విదేశాంగశాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న ...

Page 6 of 196 1 5 6 7 196

Live Cricket Score

Career

  • Trending
  • Comments
  • Latest

Recent News