ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో

August 21, 2026
in Telangana News, News
0
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో

Share on FacebookShare on TwitterShare on Whatsapp

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. కేంద్ర విదేశాంగశాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 23న లండన్‌ నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడంతో అదే రోజు లండన్‌ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. యూకే, అమెరికా పర్యటనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొంతకాలం క్రితమే కేంద్రానికి అనుమతి కోరుతూ లేఖ రాసింది. అయితే యూకే పర్యటనకు మాత్రమే కేంద్రం అనుమతిచ్చినట్లు సమాచారం. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది.

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ కోణంలో తన పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.

కేంద్ర నూతన విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయడం, రాష్ట్రానికి అత్యుత్తమ విద్యాసంస్థలను తీసుకురావడం, ప్రపంచస్థాయి సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం తన పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం వెల్లడించారు. ఈ పర్యటన తెలంగాణ అభివృద్ధితో పాటు వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి కూడా దోహదపడుతుందని తాను భావించినట్లు తెలిపారు.

దేశ నిర్మాణం విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

అమెరికా పర్యటనకు తాను వెళ్లలేకపోయినా.. అధికారుల బృందం పర్యటనను కొనసాగించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. అమెరికాలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించాలని, ప్రతిపాదించిన ఎంవోయూలను యథాతథంగా పూర్తి చేయాలని సూచించారు.

అమెరికా విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్య ఒప్పందాలను ఖరారు చేయాలని, తెలంగాణకు ఉపయోగపడే విద్యా, సాంకేతిక రంగాల అవకాశాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.

రెండ్రోజుల క్రితం దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచి నేరుగా లండన్‌ చేరుకున్నారు. లండన్‌ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ విద్యా సంస్థలు, సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

ఆగస్టు 21న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని బ్లావట్నిక్‌ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ను సీఎం సందర్శించనున్నారు. అనంతరం ఎమిరేట్స్‌ స్టేడియంలో జరిగే ఈపీఎల్‌ ఫుట్‌బాల్‌ ప్రజంటేషన్‌ కార్యక్రమానికి హాజరవుతారు.

ఆగస్టు 22న కేంబ్రిడ్జ్‌ బృందంతో సమావేశం కానున్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ క్యాంపస్‌లోని సెనేట్‌ హౌస్‌ను సందర్శించడంతో పాటు సాయంత్రం లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆగస్టు 23న లండన్‌ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: America TourCentreCM Revanth ReddyForeign MinistryLondon TourMEARevanth ReddyshivasakthimediashivasakthinewsTelanganaTelangana CMTelangana GovernmentUS Tour
ShareTweetSend
Previous Post

స్థానిక ఎన్నికల్లో జనసేనకు కొత్త వ్యూహం

Next Post

305 గ్రామాల్లో ఒకేసారి ‘పల్లెనిద్ర’.. విజయనగరం పోలీసుల వినూత్న కార్యక్రమం

Related Posts

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం
Business News

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..
Crime News

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం
World News

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

August 22, 2026
గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!
Health

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

August 22, 2026
హౌసింగ్‌ మార్కెట్‌లో మందగమనం.. హైదరాబాద్‌, చెన్నైలో మాత్రం వృద్ధి
India News

హౌసింగ్‌ మార్కెట్‌లో మందగమనం.. హైదరాబాద్‌, చెన్నైలో మాత్రం వృద్ధి

August 22, 2026
ఇంద్రకీలాద్రిపై గోవా ముఖ్యమంత్రి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
Devotional News

ఇంద్రకీలాద్రిపై గోవా ముఖ్యమంత్రి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు

August 22, 2026
Next Post
305 గ్రామాల్లో ఒకేసారి ‘పల్లెనిద్ర’.. విజయనగరం పోలీసుల వినూత్న కార్యక్రమం

305 గ్రామాల్లో ఒకేసారి ‘పల్లెనిద్ర’.. విజయనగరం పోలీసుల వినూత్న కార్యక్రమం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 22, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

August 22, 2026
గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

August 22, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.