Tag: Telangana

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ ఓటరు జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటరు ...

Read moreDetails

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గణనాథుడి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ...

Read moreDetails

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం పురపాలిక పరిధిలో వినాయక నిమజ్జన వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దకంజర్ల నేరేడు చెరువులో గణేశ్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ...

Read moreDetails

అన్యాయాన్ని ఎదిరించడం తెలంగాణ గడ్డ స్వభావం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ గడ్డకు అన్యాయాన్ని ఎదిరించే పోరాట చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తరతరాలుగా కొనసాగిన అణచివేత, దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఈ నేల నుంచి ...

Read moreDetails

చంద్రబాబుకు దత్తాత్రేయ ఆహ్వానం.. ‘అలయ్‌-బలయ్‌’కు రావాలని పిలుపు

ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 22న నిర్వహించనున్న ‘అలయ్‌-బలయ్‌’ కార్యక్రమానికి ముఖ్య ...

Read moreDetails

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి గుండు సున్నా: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి నిధులు అందకపోయినా రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులతో పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తుందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ...

Read moreDetails

వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టం

వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తోందని, ...

Read moreDetails

తెలంగాణలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్రానికి సుమారు రూ.70 ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ లాలాగూడలో దంపతుల ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన చరణప్ప, లక్ష్మి ...

Read moreDetails

అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో

కళాశాలకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్‌ చేసిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి (డీఐఈవో) గోవిందరామ్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. సంగారెడ్డి ...

Read moreDetails

భద్రాద్రి రామయ్య సన్నిధిలో కేంద్రమంత్రి బండి సంజయ్‌

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కేంద్ర హోం మంత్రి బండి సంజయ్‌ బుధవారం దర్శించుకున్నారు. భద్రాచలం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, సిబ్బంది సంప్రదాయబద్ధంగా ఘన ...

Read moreDetails

ఏపీ, తెలంగాణలో రైల్వే లైన్ల విస్తరణకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైల్వే కారిడార్లలో మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి ...

Read moreDetails

కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. బౌరంపేట ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుకు సమీపంలోని ఓ విల్లా గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద కారులో ఒక్కసారిగా ...

Read moreDetails

ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి: హరీశ్‌రావుపై స్పీకర్‌ ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు కూడా నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్‌ ...

Read moreDetails

22ఏ భూములపై భారీ ఆరోపణలు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. భూముల ...

Read moreDetails

కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: పొన్నం

కేసీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ...

Read moreDetails

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు బర్తరఫ్‌ చేసే రోజులు దగ్గర్లోనే: కేటీఆర్‌

కరీంనగర్‌లోని డా. బి.ఆర్. అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహించిన యువ సమరభేరీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా పోరాడిన మాజీ సీఎం కేసీఆర్‌ ...

Read moreDetails

కొడంగల్‌ ఎత్తిపోతల పనులకు జోష్‌

నియోజకవర్గానికి తాగు, సాగునీటిని అందించేందుకు చేపట్టిన నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫేజ్‌-2 పనులకు త్వరగా టెండర్లు పిలిచి, ప్రాజెక్టును నిర్దేశిత ...

Read moreDetails

యూకేలో ఎంబీఏ.. స్వగ్రామానికి వచ్చిన యువకుడి విషాదాంతం

నిర్మల్‌ జిల్లా బాసరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు నదిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా ...

Read moreDetails

బావిని ఢీకొని.. అంచున ఆగిన ఆర్టీసీ బస్సు

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. 54 మంది ప్రయాణికులతో హుస్నాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి ...

Read moreDetails

పులి ఎక్కడుందో చెప్పే ‘డిజిటల్‌ గంట’!

పెద్దపులి మెడలో గంట కడతారా? అని అనిపించినా.. వన్యప్రాణుల సంరక్షణలో ఇలాంటి ‘డిజిటల్‌ గంట’ కీలక పాత్ర పోషిస్తోంది. పెద్దపులి, చిరుత, చీతా వంటి వన్యప్రాణుల మెడకు ...

Read moreDetails

ప్రజ్ఞాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. కిందపడిన భారీ గణేశ్‌ విగ్రహం

వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించేందుకు భారీ విగ్రహాన్ని లారీలో తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఫ్లైఓవర్‌పై లారీని ఆపిన సమయంలో వెనుక ...

Read moreDetails

చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు

నేరాల నియంత్రణలో పోలీసులకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో నేరాలకు పాల్పడే వారిలో చాలామందికి ఏదో ఒక నేరచరిత్ర ఉండేది. వారి కదలికలు, పాత కేసులు, పరిచయాలు, ...

Read moreDetails

రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్‌ శ్రేణుల బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జీవితకాలంలో పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ...

Read moreDetails

బొల్లారం ఆర్మీ క్యాంపు వద్ద డిటోనేటర్లు కలకలం!

హైదరాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. ఇప్పటికే ఇదే క్యాంపులో ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న ...

Read moreDetails

కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు: పొంగులేటి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలనకు పెద్దపీట వేస్తూ సామాన్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ...

Read moreDetails

బావిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

కరీంనగర్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. హుస్నాబాద్‌ వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు ...

Read moreDetails

తెలంగాణలో వానాకాలం వెలవెల.. ఆగస్టులోనూ వర్షాభావమే

తెలంగాణలో వానాకాలం సీజన్‌ రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. వరుసగా మూడో నెలా వర్షాభావ పరిస్థితులు కొనసాగాయి. ఆగస్టులో సాధారణంగా 215.8 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి ...

Read moreDetails

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలన కాదు.. పీడన: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌ రూపొందించిన ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ ...

Read moreDetails

డీఆర్‌డీఎల్‌ ప్రాజెక్టుకు ఉచితంగా భూమి ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి

దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ముఖ్యంగా ...

Read moreDetails

ఉద్యోగులకు గ్రాట్యుటీ తప్ప సర్కారు ఇచ్చేదేముంది?

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. పీఆర్‌టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌లో మంగళవారం భారీ మహాధర్నా ...

Read moreDetails

బండను చీల్చిన గుండెరా!

అన్న మాటను గుర్తు చేస్తోంది రాచకొండ గుట్టల్లో కనిపిస్తున్న ఈ అద్భుత దృశ్యం. చుట్టూ భారీ బండరాళ్లు.. మధ్యలో చిన్నపాటి ఖాళీ.. అందులో వేర్లు పాతుకుని రాయిని ...

Read moreDetails

తెలంగాణ కేబినెట్‌లో మార్పులపై ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ మార్పుల అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలు వరుసగా దిల్లీకి చేరుకోవడంతో కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ...

Read moreDetails

పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో వెలుగుచూస్తున్న గణాంకాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ...

Read moreDetails

ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం

హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో చోటుచేసుకున్న ఆయుధాల చోరీ ఘటన భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఆయుధాల ...

Read moreDetails

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

ఈ రెండు సంక్షేమ పథకాల అమలుపై సింగిల్‌ బెంచ్‌ విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు సీజే ధర్మాసనం రద్దు చేసింది. దీంతో పథకాల అమలుకు మార్గం సుగమమైంది. ...

Read moreDetails

మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతిచెందారు. నిర్మల్‌ జిల్లా కుబీర్‌ మండల సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామం తొటాంబ సమీపంలో జీపు అదుపుతప్పి ...

Read moreDetails

ప్రైవేటు చేతుల్లోకి సింగరేణి భూగర్భ గనులు?

భూగర్భ గనుల నష్టాలకు చెక్‌ పెట్టేందుకు సింగరేణి సంస్థ కొత్త విధానంపై దృష్టి సారించింది. కేంద్ర బొగ్గు శాఖ సూచనల మేరకు భారీ నష్టాల్లో ఉన్న కొన్ని ...

Read moreDetails

నిజామాబాద్‌లో చిరుతల సంచారం.. భయంతో వణికిపోతున్న గ్రామస్థులు

గుత్ప లిఫ్ట్‌ కెనాల్‌ పరిసర ప్రాంతాల్లో చిరుతలు తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చిరుతల సంచారం ...

Read moreDetails

హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

హైడ్రా కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ ...

Read moreDetails

యాదగిరిగుట్టలో భక్తులకు దళారుల ‘వీఐపీ’ ప్యాకేజీలు

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తుల దర్శనాలను అడ్డుపెట్టుకుని దళారులు గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక దర్శనం, కొండపైకి వాహన ప్రవేశం, వేదాశీర్వచనం, అన్నప్రసాదం, భోజనం, ...

Read moreDetails

మూడేళ్లకోసారి రూ.లక్ష కోట్ల వ్యాపారం పెంపే లక్ష్యం

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ వ్యాపార విస్తరణకు భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రతి మూడేళ్లకు బ్యాంక్‌ వ్యాపారాన్ని మరో రూ.లక్ష కోట్ల మేర పెంచాలని యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం ...

Read moreDetails

కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు ...

Read moreDetails

మంత్రి కొండా సురేఖపై వేటు తప్పదా?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ ...

Read moreDetails

భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు హౌస్‌ అరెస్టు

హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్నట్లు రామచందర్‌రావు ప్రకటించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ...

Read moreDetails

హుస్నాబాద్‌ను విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే ...

Read moreDetails

తెలంగాణ నీటి వాటాను ఏపీ తరలిస్తోంది.. రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనం: హరీశ్‌రావు

నీటి కేటాయింపులు లేకపోయినా, వరద జలాలు రాకపోయినా ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను బేసిన్‌ దాటి తరలిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ...

Read moreDetails

తుక్కుగూడలో నర్సుపై దారుణం.. గొంతు నులిమి హత్య

ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై సమీపంలో నివాసం ఉంటున్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు ఒంటరిగా ఉన్న ...

Read moreDetails

కులగణనలో ప్రతి కులానికీ ప్రత్యేక కోడ్‌

దేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే జనగణనలో కులగణనను తప్పనిసరిగా చేపట్టాలని ఓబీసీ నేతలు డిమాండ్‌ చేశారు. కులగణన సందర్భంగా ప్రతి కులాన్ని ప్రత్యేకంగా ...

Read moreDetails

మత్తు మాయలో విద్యార్థులు.. ‘ఫ్రెండ్‌’తోనే తొలి అడుగు!

స్నేహం పేరుతో మొదలైన పరిచయం.. సరదా పేరుతో తీసుకున్న తొలి మోతాదు.. ఆ తర్వాత అదే వ్యసనంగా మారుతోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన ...

Read moreDetails
Page 1 of 15 1 2 15

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News