ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం

July 18, 2026
in Telangana News, News
0
తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు అందించేందుకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త రేషన్‌ కార్డుల ముద్రణ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే కార్డులను ఆయా జిల్లాలకు పంపించినట్లు పౌరసరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి.

కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ తేదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖరారు చేయాల్సి ఉంది. సీఎం నిర్ణయం వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లేదా దశల వారీగా కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు తరహాలో కొత్త రూపం

ప్రస్తుతం ఉన్న పేపర్‌ రేషన్‌ కార్డులకు భిన్నంగా కొత్త కార్డులను క్రెడిట్‌, డెబిట్‌ కార్డు సైజులో రూపొందించారు. కార్డుపై లబ్ధిదారుడి ఫొటోతో పాటు పేరు, చిరునామా వంటి వివరాలు ముద్రించనున్నారు. కార్డుపై క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంటుంది.

క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన సభ్యుల వివరాలు, ఇప్పటివరకు పొందిన రేషన్‌ సరుకుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. బియ్యం, గోధుమలు, చక్కెర వంటి నిత్యావసర సరుకుల పంపిణీ వివరాలు కూడా డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి రానున్నాయి.

బయోమెట్రిక్‌ విధానంలో రేషన్‌ పొందే అవకాశం

కొత్త కార్డుల ద్వారా రేషన్‌ పంపిణీ మరింత సులభతరం కానుంది. రేషన్‌ దుకాణానికి వెళ్లినప్పుడు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం లేదా కార్డు సంఖ్యను నమోదు చేయడం ద్వారా కుటుంబంలోని ఎవరైనా బయోమెట్రిక్‌ ధ్రువీకరణతో రేషన్‌ పొందవచ్చు.

లబ్ధిదారులు ‘టి రేషన్‌’ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఓటీపీ ద్వారా తమ రేషన్‌ కార్డును అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఎం-పిన్‌ ఏర్పాటు చేసుకుని డిజిటల్‌ సేవలను వినియోగించుకోవచ్చు.

కార్డుల తయారీ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది

కొత్త రేషన్‌ కార్డుల తయారీకి అయ్యే ఖర్చును పౌరసరఫరాల శాఖే భరిస్తుందని అధికారులు తెలిపారు. కార్డుల కోసం లబ్ధిదారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,05,42,188కి పైగా రేషన్‌ కార్డులు ఉండగా, వాటి ద్వారా 3,39,96,239 మందికి పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. కొత్త డిజిటల్‌ రేషన్‌ కార్డుల అమలుతో పారదర్శకత పెరగడంతో పాటు రేషన్‌ పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsCivilSuppliesGovernmentSchemeNewRationCardsNewsQRCardRationCardsRevanthReddyshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinewsTelanganaTelanganaNewsTeluguNews
ShareTweetSend
Previous Post

ఏపీ వక్ఫ్‌బోర్డు రికార్డుల సమస్యకు తెర.. తెలంగాణ నుంచి కీలక పత్రాల అప్పగింత

Next Post

ఎండిన కృష్ణమ్మ.. రాళ్లు, రప్పలతో దర్శనమిస్తున్న నది

Related Posts

ఓటర్లకు అలర్ట్‌.. సర్‌ ముసాయిదా జాబితా విడుదల
Telangana News

ఓటర్లకు అలర్ట్‌.. సర్‌ ముసాయిదా జాబితా విడుదల

August 17, 2026
పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
Crime News

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

August 17, 2026
ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య
India News

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

August 17, 2026
కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!
Movies

కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

August 17, 2026
టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు
Sports News

టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

August 17, 2026
బ్యాంకింగ్‌ రంగంలో భారీ మార్పులకు సంకేతాలు.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
Business News

బ్యాంకింగ్‌ రంగంలో భారీ మార్పులకు సంకేతాలు.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

August 17, 2026
Next Post
ఎండిన కృష్ణమ్మ.. రాళ్లు, రప్పలతో దర్శనమిస్తున్న నది

ఎండిన కృష్ణమ్మ.. రాళ్లు, రప్పలతో దర్శనమిస్తున్న నది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 18, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 18, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

August 17, 2026
ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

August 17, 2026
కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

August 17, 2026
టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

August 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

August 17, 2026
ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

August 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.