ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వేధింపులు తట్టుకోలేక భర్తను హతమార్చిన భార్య

July 10, 2026
in Crime News, News
0
వేధింపులు తట్టుకోలేక భర్తను హతమార్చిన భార్య
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాశిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న హత్య ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాలు, వేధింపుల నేపథ్యంలో భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కాశిపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ గోరేమియా, అతని భార్య గోరీబీ మధ్య గత ఏడాది కాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన గోరేమియా కొంతకాలంగా జగిత్యాలలో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం తిరిగి స్వగ్రామానికి వచ్చాడు.

గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన గోరేమియా భార్యతో గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గోరీబీ ఇంట్లో ఉన్న మట్టిపెళ్లలతో భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గోరేమియా అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటనపై సమాచారం అందుకున్న సుల్తానాబాద్ పోలీసులు వెంటనే కాశిపల్లి గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య గోరీబీతో పాటు కుమారుడు సయ్యద్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కుటుంబ వివాదాలు తీవ్ర రూపం దాల్చడంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsCrimeAlertCrimeNewsDomesticDisputeLatestNewsNewsPeddapalliPoliceInvestigationshivasakthi netshivasakthi newsshivasakthimediaSultanabadTelanganaTeluguNews
ShareTweetSend
Previous Post

గోదావరి ఉద్ధృతితో గండిపోశమ్మ ఆలయం ముంపు

Next Post

రైతుభరోసా సాయం నేటితో సంపూర్ణం

Related Posts

వాతావరణ మార్పుల ప్రభావం.. అమర్‌నాథ్‌ శివలింగం త్వరగా కరుగుతోంది
Devotional News

వాతావరణ మార్పుల ప్రభావం.. అమర్‌నాథ్‌ శివలింగం త్వరగా కరుగుతోంది

July 10, 2026
రామ మందిరం విరాళాల దుర్వినియోగం.. షేర్‌ మార్కెట్‌, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు
India News

రామ మందిరం విరాళాల దుర్వినియోగం.. షేర్‌ మార్కెట్‌, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు

July 10, 2026
రాయగఢ్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల కలకలం.. నదిలోకి కొట్టుకెళ్లిన వేల సిలిండర్లు
India News

రాయగఢ్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల కలకలం.. నదిలోకి కొట్టుకెళ్లిన వేల సిలిండర్లు

July 10, 2026
తాళంచెవులకు పూజలు.. భైరూంజీ ఆశీస్సులతో వ్యాపారం ప్రారంభం
Devotional News

తాళంచెవులకు పూజలు.. భైరూంజీ ఆశీస్సులతో వ్యాపారం ప్రారంభం

July 10, 2026
గురుగ్రామ్‌లో పోలీస్‌ ఎన్‌కౌంటర్‌.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం
Crime News

గురుగ్రామ్‌లో పోలీస్‌ ఎన్‌కౌంటర్‌.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

July 10, 2026
కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదం.. ప్రయాణికుడిని కాపాడిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌
India News

కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదం.. ప్రయాణికుడిని కాపాడిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌

July 10, 2026
Next Post
రైతుభరోసా సాయం నేటితో సంపూర్ణం

రైతుభరోసా సాయం నేటితో సంపూర్ణం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 10, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వాతావరణ మార్పుల ప్రభావం.. అమర్‌నాథ్‌ శివలింగం త్వరగా కరుగుతోంది

వాతావరణ మార్పుల ప్రభావం.. అమర్‌నాథ్‌ శివలింగం త్వరగా కరుగుతోంది

July 10, 2026
రామ మందిరం విరాళాల దుర్వినియోగం.. షేర్‌ మార్కెట్‌, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు

రామ మందిరం విరాళాల దుర్వినియోగం.. షేర్‌ మార్కెట్‌, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు

July 10, 2026
రాయగఢ్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల కలకలం.. నదిలోకి కొట్టుకెళ్లిన వేల సిలిండర్లు

రాయగఢ్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల కలకలం.. నదిలోకి కొట్టుకెళ్లిన వేల సిలిండర్లు

July 10, 2026
తాళంచెవులకు పూజలు.. భైరూంజీ ఆశీస్సులతో వ్యాపారం ప్రారంభం

తాళంచెవులకు పూజలు.. భైరూంజీ ఆశీస్సులతో వ్యాపారం ప్రారంభం

July 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వాతావరణ మార్పుల ప్రభావం.. అమర్‌నాథ్‌ శివలింగం త్వరగా కరుగుతోంది

వాతావరణ మార్పుల ప్రభావం.. అమర్‌నాథ్‌ శివలింగం త్వరగా కరుగుతోంది

July 10, 2026
రామ మందిరం విరాళాల దుర్వినియోగం.. షేర్‌ మార్కెట్‌, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు

రామ మందిరం విరాళాల దుర్వినియోగం.. షేర్‌ మార్కెట్‌, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు

July 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.