India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

దిల్లీలో భారీ వర్షం బీభత్సం.. నాలాలో పడిన చిన్నారులు, రక్షించిన స్థానికులు

దిల్లీలో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయం కావడంతో ముగ్గురు చిన్నారులు ప్రమాదంలో చిక్కుకున్నారు. జగత్‌పుర్‌లో గురువారం పాఠశాల నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు...

Read moreDetails

చైనా-భారత్ సంబంధాల్లో మరో ముందడుగు.. WMCC సమావేశం

సరిహద్దు సహా ఇరు దేశాల మధ్య ఉన్న పలు అంశాలపై అపోహలను తొలగించుకోవడం, సమన్వయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా భారత్‌-చైనా అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. దిల్లీలో జరిగిన...

Read moreDetails

రూ.2,493 కోట్ల ఆదాయం.. దేశంలోనే టాప్‌గా సౌత్ కోస్ట్ రైల్వే

రైల్వే రంగంలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పురోగతి సాధిస్తోంది. రికార్డు స్థాయి ఆదాయంతో సౌత్ కోస్ట్ రైల్వే దేశంలోనే అత్యుత్తమ జోన్‌గా నిలిచిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది....

Read moreDetails

ఆగస్టు 7.. జాతీయ చేనేత దినోత్సవం

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళాత్మక నైపుణ్యాలకు చేనేత ఒక ప్రత్యేక ప్రతీకగా నిలుస్తోంది. మగ్గాలపై నేతన్నలు రూపొందించే...

Read moreDetails

డిజిటల్‌ మార్గం కాదు.. చీటీలు, పుస్తకాలతో నీట్‌ ప్రశ్నల లీక్‌

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నపత్రం తయారీ ప్రక్రియలో భాగమైన కొందరు నిపుణులు, మధ్యవర్తులు,...

Read moreDetails

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్

వందేమాతరం గేయానికి మరింత చట్టపరమైన రక్షణ కల్పించే నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) యాక్ట్-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని కూడా అవమానించడం,...

Read moreDetails

బావి నీరు పొంగిపొర్లుతూ అలలు.. కారణాలపై నిపుణుల పరిశీలన

గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఓ బావిలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న వింత పరిణామం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీర్‌పార్థ గ్రామంలోని బావిలో నీరు భారీ అలల...

Read moreDetails

మోదీ వీడియో తొలగింపుపై మెటా వెనక్కి.. జుకర్‌బర్గ్ క్షమాపణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించిన ఘటనపై మెటా (Meta) వెనక్కి తగ్గింది. ఈ వ్యవహారంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ ప్రధాని...

Read moreDetails

రూ.88 కోట్ల పెట్టుబడి మోసం కేసు.. విశాఖ రాథోడ్‌ను భారత్‌కు రప్పించిన సీబీఐ

రూ.88 కోట్ల పెట్టుబడి మోసం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు విశాఖ రాథోడ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విజయవంతంగా స్వదేశానికి రప్పించింది. సీబీఐ, హోంశాఖ,...

Read moreDetails

మహిళా కోటా, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై కేంద్రం దృష్టి

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లుల ఆమోదంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌), మహిళా రిజర్వేషన్‌...

Read moreDetails

జమ్మూకశ్మీర్‌లో మౌలిక వసతుల విస్తరణకు కట్టుబడి ఉన్నాం: మోదీ

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామి కావాలని ఆయన...

Read moreDetails

సైబర్‌ నేరాలపై వేగంగా స్పందించాలి.. అధికార యంత్రాంగాలకు సుప్రీంకోర్టు సూచనలు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్‌, సైబర్‌ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు బ్యాంకింగ్‌, దర్యాప్తు...

Read moreDetails

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత, రాజ్యసభ ఎంపీ నితీశ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌లోని ప్రధాని కార్యాలయంలో ఈ...

Read moreDetails

అస్సాంలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం

అస్సాంలోని నగావ్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో మంగళవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 34వ బెటాలియన్‌కు చెందిన ఏఎస్ఐ బల్లాని ప్రేమబరం తన సర్వీస్ రైఫిల్‌తో సహచర...

Read moreDetails

భారీ గాలులతో విమానంలో ఒక్కసారిగా కుదుపులు.. 14 మందికి గాయాలు

పుకెట్‌ నుంచి దిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి గాల్లోనే పెను ప్రమాదం తృటిలో తప్పింది. గమ్యస్థానానికి చేరువలో ఉండగా విమానం అకస్మాత్తుగా భారీ గాలుల ప్రభావానికి గురై...

Read moreDetails

మారుమూల పల్లెలకు వేగంగా వైద్యం.. బైక్‌ అంబులెన్సులు

న్యూఢిల్లీ: గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగించేందుకు...

Read moreDetails

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

పాట్నా: బిహార్‌లోని బంకీపూర్ శాసనసభ ఉపఎన్నిక ఫలితం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‌ బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ...

Read moreDetails

కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

చెన్నై: కావేరీ నదీ జలాల వివాదం మరోసారి ఉత్కంఠగా మారింది. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు కేటాయించిన కావేరీ జలాలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయడం...

Read moreDetails

సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన **‘సుప్రీం కోర్టు (నంబర్‌ ఆఫ్‌ జడ్జెస్‌) చట్ట సవరణ బిల్లు-2026’**కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ...

Read moreDetails

పేపర్‌ లీక్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలి.. ఝార్ఖండ్‌లో విద్యార్థుల డిమాండ్‌

ఝార్ఖండ్‌లో జార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (JPSC) ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. రాజధాని రాంచీలో కొన్నివారాలుగా నిరసనలు కొనసాగుతున్నాయి....

Read moreDetails

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ సుజిత్‌ సిన్హా హతం

జార్ఖండ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ సుజిత్‌ సిన్హా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. సాహిబ్‌గంజ్‌ డివిజనల్‌ జైలు నుంచి ధన్‌బాద్‌కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో మరుగుదొడ్డికి...

Read moreDetails

వినియోగదారులకు E20, స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్‌

పెట్రోల్‌ బంకుల్లో E20 ఇంధనంతో పాటు స్వచ్ఛమైన పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచి, వినియోగదారులకు తమకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని ఆప్‌ జాతీయ కన్వీనర్‌...

Read moreDetails

చెత్త వేయడంపై బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ‘మనది నాగరిక సమాజమేనా?’

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, రోడ్లపై ఉమ్మివేయడం వంటి చర్యలపై బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముంబయిలోని డంపింగ్‌ యార్డుల వద్ద కాలుష్యం, విష...

Read moreDetails

హర్యానాలో విషాదం.. అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్‌ భార్య మృతి

హర్యానాకు చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు శీలు బల్హారా భార్య ముస్కాన్‌ (23) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. రోహ్‌తక్‌ జిల్లా మెహమ్‌ ప్రాంతంలోని నివాసంలో శుక్రవారం...

Read moreDetails

అంజనీ నదిలో చిక్కుకున్న జాలరి.. చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న వైనం

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. జల్‌గావ్‌ జిల్లాలో అంజనీ నది ఉద్ధృతంగా ప్రవహించడంతో చేపల వేటకు వెళ్లిన సురేష్‌ భిల్‌...

Read moreDetails

ప్రధానిపై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన బాలిక వీడియో వైరల్‌

పేపర్‌లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బాలిక క్షమాపణలు చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా...

Read moreDetails

కాషాయ వస్త్రాల్లో పప్పు యాదవ్‌.. అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంట్‌ ఆవరణలో స్కిట్‌

అయోధ్య రామాలయ విరాళాల చోరీ అంశంపై విపక్షాలు పార్లమెంట్‌ వేదికగా వినూత్న నిరసన చేపట్టాయి. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌ కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసి వేషంలో...

Read moreDetails

సెప్టెంబర్‌లో భారత్‌కు షీ జిన్‌పింగ్‌?.. బ్రిక్స్‌ వేదికగా కీలక భేటీకి ఛాన్స్‌

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సెప్టెంబర్‌లో భారత్‌కు వచ్చే అవకాశాలపై దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీలో సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర...

Read moreDetails

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన షెహజాద్.. ఎనిమిదేళ్ల తర్వాత కీలక నిర్ణయం

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే...

Read moreDetails

విద్యార్థుల ఆందోళనల్లో గాయపడిన పోలీసులు.. కుటుంబాల సంచలన ఆరోపణలు

దిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనల సమయంలో విధులు నిర్వహిస్తూ గాయపడిన పోలీసుల కుటుంబ సభ్యులు తమ ఆవేదనను మీడియా ముందు వెల్లడించారు. నిరసనల్లో పోలీసులపై జరిగిన దాడులను...

Read moreDetails

నగల దుకాణంలో రాత్రివేళ దొంగతనం.. సీసీటీవీలో కనిపించిన దృశ్యాలతో షాక్‌!

తలుపులు సరిగ్గా వేసి ఉన్నా.. నగల దుకాణంలో బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయమవుతుండటంతో యజమానికి అనుమానం మొదలైంది. దుకాణంలోకి ఎవరైనా చొరబడుతున్నారా? అనే సందేహంతో సీసీటీవీ కెమెరాలను...

Read moreDetails

బస్సుకు ఎదురుగా నిల్చిన ‘లేడీ సింగం’.. మహిళా పోలీస్‌ ధైర్యానికి ప్రశంసలు

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో రైతుల ఆందోళన సందర్భంగా ఓ మహిళా పోలీస్‌ అధికారి చూపిన ధైర్యసాహసం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైతులు నగరంలోకి ప్రవేశించకుండా...

Read moreDetails

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

దేశ జాతీయ గేయం **‘వందేమాతరం’**కు మరింత చట్టపరమైన రక్షణ కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే...

Read moreDetails

మిడ్‌డే మీల్‌ మెనూలో చికెన్‌ బిర్యానీ.. తమిళనాడులో కొత్త ప్రతిపాదన

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మార్పు తీసుకురావాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వారానికి ఒకసారి విద్యార్థులకు చికెన్‌ బిర్యానీ అందించే...

Read moreDetails

పులుల సంరక్షణలో భారత్‌ కీలక పాత్ర.. ప్రధాని మోదీ

ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పులుల సంరక్షణ ప్రాధాన్యాన్ని గుర్తుచేశారు. ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో దాదాపు 70 శాతం భారత్‌లోనే ఉండటం...

Read moreDetails

పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

పబ్లిక్‌ పరీక్షల్లో పేపర్‌ లీక్‌లు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినది పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) అమెండ్‌మెంట్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది....

Read moreDetails

బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానికి ఊరట.. కేసును శాశ్వతంగా మూసివేసిన సుప్రీంకోర్టు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసును, గతంలో...

Read moreDetails

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

పోటీ పరీక్షల్లో అక్రమాలు, నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేరచరిత్ర లేని మైనర్లపై కఠిన చర్యలు...

Read moreDetails

అసోంలో వరదల ఉద్ధృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య

అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరద నీరు భారీగా చేరడంతో వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ...

Read moreDetails

పేపర్‌ లీక్‌ చేస్తే కఠిన శిక్షలు.. లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు

పేపర్‌ లీకేజీకి పాల్పడే వ్యక్తులు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2024 నాటి ప్రవేశ...

Read moreDetails

రక్షణ రంగంలో భారత్‌ దూసుకెళ్తోంది: ప్రధాని మోదీ

భారత్‌ రక్షణ, అంతరిక్ష రంగాల్లో స్వదేశీ సాంకేతికతతో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీతో పాటు వాటి ఎగుమతులు,...

Read moreDetails

30 కోట్ల వ్యూస్‌తో మోదీ వీడియో సరికొత్త రికార్డు

నీట్‌ 2026 ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జెన్‌-జీ శైలిలో యువతతో...

Read moreDetails

విద్యార్థులను హెచ్చరించడంపై యూనివర్సిటీలపై రాహుల్‌ ఆగ్రహం

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించిన పలు యూనివర్సిటీల తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీకేజీపై సమగ్ర చర్చకు సిద్ధం.. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తోంది. లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల చర్యలకు...

Read moreDetails

‘కాక్రోచ్‌’ పోస్ట్‌తో వివాదంలో సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ సోనియా..

దిల్లీలో పేపర్‌ లీక్‌ నిరసనల సందర్భంగా భద్రతా విధులు నిర్వహించిన సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ సోనియా సెహ్రావత్‌ సోషల్‌మీడియా పోస్ట్‌ వివాదానికి దారితీసింది. ఆందోళనల సమయంలో ఆమె విధులు...

Read moreDetails

పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు.. విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు: ప్రధాని మోదీ

పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్‌ లీక్‌ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధ్యులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌...

Read moreDetails

భారత్-అమెరికా ఎఫ్‌టీఏకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన

అమెరికాతో ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా అనుబంధ రైతులు పంజాబ్‌లోని పలు టోల్‌ప్లాజాల వద్ద నిరసనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు...

Read moreDetails
Page 3 of 24 1 2 3 4 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News