ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పులుల సంరక్షణ ప్రాధాన్యాన్ని గుర్తుచేశారు. ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో దాదాపు 70 శాతం భారత్‌లోనే ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. పులులను కాపాడటం అంటే కేవలం ఒక జాతిని సంరక్షించడం మాత్రమే కాదని.. అడవులు, నదులు, జీవవైవిధ్యం, మొత్తం పర్యావరణ వ్యవస్థను రక్షించడమేనని అన్నారు.
పులుల సహజ ఆవాసాలను కాపాడటం, అక్రమ వేటను అరికట్టడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ప్రపంచ పులుల దినోత్సవం ప్రధాన లక్ష్యాలుగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మానవులు–వన్యప్రాణుల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు భారత్ నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















