ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చైనా-భారత్ సంబంధాల్లో మరో ముందడుగు.. WMCC సమావేశం

August 7, 2026
in India News, News
0
చైనా-భారత్ సంబంధాల్లో మరో ముందడుగు.. WMCC సమావేశం

చైనా-భారత్ సంబంధాల్లో మరో ముందడుగు.. WMCC సమావేశం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

సరిహద్దు సహా ఇరు దేశాల మధ్య ఉన్న పలు అంశాలపై అపోహలను తొలగించుకోవడం, సమన్వయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా భారత్‌-చైనా అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. దిల్లీలో జరిగిన వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) 36వ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ప్రస్తుత పరిస్థితిని అధికారులు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహించే నదులకు సంబంధించిన డేటా షేరింగ్‌, సమన్వయం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

సమావేశంలో అన్ని అంశాలపై స్పష్టంగా చర్చించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు సమస్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్‌-చైనా సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో తాజా WMCC సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దు సమస్యల పరిష్కారంతో పాటు ఇరు దేశాల మధ్య సంప్రదింపులు, సమన్వయం కొనసాగించడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Border DisputeChinaIndiaIndia ChinaIndia China BorderIndia China Border TalksIndia China RelationsIndia China TalksLACLine of Actual ControlshivasakthimediashivasakthinewsWMCCWMCC Meeting
ShareTweetSend
Previous Post

వాట్సాప్ చాట్‌తో బయటపడిన మర్డర్ ప్లాన్.. పోలీసులను ఆశ్రయించిన భర్త

Next Post

బావిలోని నీరు

Related Posts

60 తులాల వెండి వస్తువులు మాయం.. అనకాపల్లిలో దొంగల బీభత్సం
Crime News

60 తులాల వెండి వస్తువులు మాయం.. అనకాపల్లిలో దొంగల బీభత్సం

August 7, 2026
బావిలోని నీరు
Telugu Stories

బావిలోని నీరు

August 7, 2026
వాట్సాప్ చాట్‌తో బయటపడిన మర్డర్ ప్లాన్.. పోలీసులను ఆశ్రయించిన భర్త
Telangana News

వాట్సాప్ చాట్‌తో బయటపడిన మర్డర్ ప్లాన్.. పోలీసులను ఆశ్రయించిన భర్త

August 7, 2026
నేతన్నల కళాత్మకతకు నిదర్శనం.. మగ్గంపై చంద్రబాబు చిత్రం
Andhra Pradesh News

నేతన్నల కళాత్మకతకు నిదర్శనం.. మగ్గంపై చంద్రబాబు చిత్రం

August 7, 2026
రూ.2,493 కోట్ల ఆదాయం.. దేశంలోనే టాప్‌గా సౌత్ కోస్ట్ రైల్వే
India News

రూ.2,493 కోట్ల ఆదాయం.. దేశంలోనే టాప్‌గా సౌత్ కోస్ట్ రైల్వే

August 7, 2026
చేయూత’కు కసరత్తు.. కొత్త పింఛన్లకు మార్గదర్శకాలు జారీ
Telangana News

చేయూత’లో కొత్త పింఛన్లకు మార్గం సుగమం.. మార్గదర్శకాలు విడుదల

August 7, 2026
Next Post
బావిలోని నీరు

బావిలోని నీరు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 7, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 7, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
60 తులాల వెండి వస్తువులు మాయం.. అనకాపల్లిలో దొంగల బీభత్సం

60 తులాల వెండి వస్తువులు మాయం.. అనకాపల్లిలో దొంగల బీభత్సం

August 7, 2026
బావిలోని నీరు

బావిలోని నీరు

August 7, 2026
చైనా-భారత్ సంబంధాల్లో మరో ముందడుగు.. WMCC సమావేశం

చైనా-భారత్ సంబంధాల్లో మరో ముందడుగు.. WMCC సమావేశం

August 7, 2026
వాట్సాప్ చాట్‌తో బయటపడిన మర్డర్ ప్లాన్.. పోలీసులను ఆశ్రయించిన భర్త

వాట్సాప్ చాట్‌తో బయటపడిన మర్డర్ ప్లాన్.. పోలీసులను ఆశ్రయించిన భర్త

August 7, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

60 తులాల వెండి వస్తువులు మాయం.. అనకాపల్లిలో దొంగల బీభత్సం

60 తులాల వెండి వస్తువులు మాయం.. అనకాపల్లిలో దొంగల బీభత్సం

August 7, 2026
బావిలోని నీరు

బావిలోని నీరు

August 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.