World News

ప్రపంచ వార్తలు | World Breaking News & International Updates ప్రపంచ వార్తలు, అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధాలు, ఆర్థిక మార్పులు మరియు వరల్డ్ బ్రేకింగ్ న్యూస్‌ను తెలుసుకోండి.

పులిట్జర్ పురస్కారం అందుకున్న ఇద్దరు భారతీయ జర్నలిస్టులు

పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్‌ పురస్కారం ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలపై లోతైన పరిశోధనాత్మక కథనాలు వెలుగులోకి...

Read moreDetails

యూఏఈలో ఇరాన్ డ్రోన్ దాడి – ముగ్గురు భారతీయులకు గాయాలు

యూఏఈలోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌లో చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ చేసిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు...

Read moreDetails

వైట్‌హౌస్‌ భద్రతలో మరోసారి లోపం.. కాల్పులతో కలకలం

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో కాల్పులు చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఓ సాయుధుడు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో, వెంటనే స్పందించిన సీక్రెట్...

Read moreDetails

యుద్ధంలో తాము ఓడుతూ.. ప్రపంచాన్నీ ప్రభావితం చేస్తున్న మహాశక్తులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఎవరికి లాభం చేకూర్చకపోగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలను మిగులుస్తోంది. తొలుత తక్కువ కాలంలో యుద్ధం ముగుస్తుందని భావించిన అమెరికా ఆశలు నెరవేరలేదు. రెండు...

Read moreDetails

ఇరాన్‌ గగనతలంలో ఎక్కడికైనా చొచ్చుకెళ్తాం: నెతన్యాహు

ఇజ్రాయెల్‌ తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా నుంచి అదనంగా ఎఫ్‌-35ఐ, ఎఫ్‌-15ఐఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు...

Read moreDetails

పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు?.. ఇరాన్‌ మూడు అంచెల ప్రణాళిక

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు దిశగా దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అమెరికాకు కొత్తగా మూడు అంచెల ప్రణాళికను సమర్పించింది. ఈ ప్రణాళిక...

Read moreDetails

గల్ఫ్ యుద్ధ ప్రభావం లాటిన్ అమెరికాపై తీవ్ర ప్రభావం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ, లాటిన్ అమెరికా దేశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల అక్కడి ఆర్థిక వ్యవస్థలను కుదేలుచేస్తోంది. ప్రజా...

Read moreDetails

హర్మూజ్‌లో చిక్కుకున్న నౌకలకు ట్రంప్ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’

Strait of Hormuz ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర మార్గాల్లో ఒకటి. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాంతంలో...

Read moreDetails

అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చు.. ఇరాన్ సైనికాధికారి సంచలన వ్యాఖ్యలు

కాల్పుల విరమణ కొనసాగుతోన్నప్పటికీ.. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికాతో సంఘర్షణపై ఇరాన్‌ సైనికాధికారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌తో మళ్లీ యుద్ధం...

Read moreDetails

పాపం ఆస్కార్ విన్నర్.. విగ్రహాన్ని విమానం డిక్కీలోకి ఎక్కిస్తే ఊహించని షాక్!

రష్యాకు చెందిన ఓ ఆస్కార్‌ విజేతకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఆస్కార్‌ అవార్డును ఆయుధంగా భావించిన విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది.. దాన్ని ఆయనతోపాటు విమానం లోపలికి...

Read moreDetails

ఇజ్రాయెల్ సహా మిత్ర దేశాలకు 8.6 బిలియన్ డాలర్ల ఆయుధాలు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పశ్చిమాసియా ప్రాంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ సహా మిత్ర దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా ముందుకు రావడం అంతర్జాతీయంగా...

Read moreDetails

ఇరాన్‌పై మరోసారి దాడులకు సిద్ధమవుతున్న అమెరికా?

అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో సైనిక సామగ్రి చేరడం...

Read moreDetails

అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలింపు

మయన్మార్ మాజీ నేత అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ తెలిపింది. సుమారు 80 ఏళ్ల వయస్సున్న సూకీ...

Read moreDetails

నోబెల్ శాంతి బహుమతి 2026 నామినేషన్లు ముగింపు

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి-2026 నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈసారి నోబెల్...

Read moreDetails

ట్రంప్ హత్యాయత్నం కేసులో కీలక సీసీటీవీ ఫుటేజ్ బయటకు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో అమెరికా న్యాయశాఖ కీలక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో నిందితుడు అలెన్ భద్రతా వలయాన్ని ఎలా...

Read moreDetails

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై కొత్త ట్విస్ట్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇది యుద్ధం కాదని అమెరికా స్పష్టం చేస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ మాట్లాడుతూ, తమ దేశం...

Read moreDetails

ట్రంప్‌ సంచలన పోస్ట్.. ఇక మంచోడిగా ఉండనని హెచ్చరిక

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు చేశారు. అణు కార్యక్రమానికి సంబంధించి దౌత్యపరమైన పరిష్కారం త్వరలో లభించకుంటే అమెరికా కఠిన వైఖరి తీసుకుంటుందని స్పష్టం...

Read moreDetails

ఫ్రెంచ్ మాట్లాడాల్సి వచ్చేదంటూ ట్రంప్‌కు బ్రిటిష్ రాయల్ రిప్లై

బ్రిటిష్‌ వారు లేకపోతే అమెరికా ప్రజలు ఫ్రెంచ్‌ మాట్లాడాల్సి వచ్చేదంటూ బ్రిటన్ రాజు ఛార్లెస్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ను ఎద్దేవా చేశారు. మంగళవారం రాత్రి అధ్యక్ష...

Read moreDetails

హర్మూజ్ జలసంధిని దాటిన రూ.4,700 కోట్ల సూపర్‌యాట్ ‘నార్డ్’

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహితుడిగా పేరున్న బిలియనీర్ అలెక్సీ మోర్దాషావ్‌కు చెందినట్లు...

Read moreDetails

యూఏఈకి అండగా ఇజ్రాయెల్‌.. ఐరన్‌డోమ్‌తో రక్షణ కవచం

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు ఇజ్రాయెల్‌ కీలక సహాయం అందించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌ నుంచి...

Read moreDetails

ప్రపంచంలోనే అత్యధిక హెచ్‌ఐవీ ప్రభావ దేశంగా ఎస్వతిని

దక్షిణాఫ్రికాలోని చిన్న దేశం ఎస్వతినిలో హెచ్‌ఐవీ పరిస్థితి ప్రపంచ ఆరోగ్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 12 లక్షల జనాభాలో సుమారు 3 లక్షల మందికి హెచ్‌ఐవీ...

Read moreDetails

ఇరాన్ అణ్వాయుధాల ఆపేవరకు దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా హెచ్చరిక

హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా కొనసాగిస్తున్న కఠిన దిగ్బంధనం పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చుతోంది. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా నిలిపివేసే వరకు ఈ చర్యలు...

Read moreDetails

ఇరాన్ యుద్ధంపై సభ్య దేశాల విభిన్న వైఖరి

పశ్చిమాసియాలో ఇరాన్‌పై పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నాటో దేశాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం అమెరికాకు పెద్ద సవాల్‌గా మారింది. గతంలో జరిగిన అమెరికా సైనిక చర్యలకు పూర్తి స్థాయిలో...

Read moreDetails

అమెరికాతో నేరుగా చర్చలు లేవు: ఇరాన్ కీలక ప్రకటన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో అమెరికా–ఇరాన్ మధ్య మలివిడత చర్చలు పాకిస్థాన్ వేదికగా నేడు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ...

Read moreDetails

బెర్లిన్‌లో ఇరాన్ మాజీ యువరాజు పహ్లవీపై దాడి

ఇరాన్ బహిష్కృత యువరాజు రెజా పహ్లవీపై జర్మనీ రాజధాని బెర్లిన్‌లో దాడి ఘటన కలకలం సృష్టించింది. ఫెడరల్ న్యూస్ కాన్ఫరెన్స్ భవనంలో మీడియా సమావేశం ముగించుకుని బయటకు...

Read moreDetails

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ స్కీమ్‌కు తొలి ఆమోదం – ఒక్కరికే అవకాశం

అమెరికా పౌరసత్వం పొందాలని కోరుకునే సంపన్నుల కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన “గోల్డ్ కార్డ్” స్కీమ్‌పై కీలక అప్డేట్ వెలువడింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా...

Read moreDetails

ఇరాన్ నౌకలను కాల్చేయండి – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశం

కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ పడవలు మైన్స్ అమర్చుతున్నాయని ఆరోపణల నేపథ్యంలో, వాటిని లక్ష్యంగా...

Read moreDetails

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఆరోగ్యంపై అంతర్జాతీయ రిపోర్ట్స్

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తాజా అంతర్జాతీయ కథనాలు సంచలనంగా మారాయి. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఆయనకు కాలికి గాయం కావడంతో పాటు...

Read moreDetails

ఇరాన్‌తో ఒప్పందానికి రావాలని ట్రంప్ సూచన

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించబోమని స్పష్టం చేస్తూ, ఈ యుద్ధంలో సంప్రదాయ పద్ధతులతోనే...

Read moreDetails

యూఎస్ నేవీ సెక్రటరీ జాన్ ఫెలాన్ తొలగింపు!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ నావికాదళ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను (John Phelan) పదవి నుంచి అకస్మాత్తుగా...

Read moreDetails

అమెరికా వదిలి వెళ్లాలని భావిస్తున్న వేలాది భారతీయులు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న కఠిన వలస విధానాలపై భారీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “అమెరికా అమెరికన్లకే” అనే నినాదంతో తీసుకొస్తున్న...

Read moreDetails

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ హెచ్చరికలు

అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై ఇరాన్ చేసిన తాజా వ్యాఖ్యలు...

Read moreDetails

పాక్ ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి: బ్రాడ్ షెర్మన్

లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు Brad Sherman పిలుపునిచ్చారు. భారత రాయబార కార్యాలయం...

Read moreDetails

అమెరికా–ఇరాన్ చర్చలపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్

అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రెండో విడత చర్చలపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump కీలక వ్యాఖ్యలు చేశారు....

Read moreDetails

పేట్రియాట్‌, థాడ్ ఇంటర్‌సెప్టర్లలో భారీ తగ్గుదల

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా కీలక క్షిపణి నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. అమెరికా మీడియా కథనాల ప్రకారం, పేట్రియాట్‌, థాడ్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు సగానికి...

Read moreDetails

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొన్ని గంటల్లోనే హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై...

Read moreDetails

ఇస్లామాబాద్ పర్యటనకు బ్రేక్ వేసిన అమెరికా బృందం

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం పాకిస్థాన్ పర్యటన వాయిదా పడింది. ఇరాన్...

Read moreDetails

గల్ఫ్ దేశాలకు ఐఆర్‌జీసీ హెచ్చరికలు

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో రాజకీయ పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి. అయతుల్లా ఖమేనీ మృతి చెందగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో...

Read moreDetails

ఎలాన్ మస్క్ వర్సెస్ ఫ్రాన్స్: గ్రోక్ ఏఐ డీప్‌ఫేక్ రగడ – రంగంలోకి దిగిన అమెరికా న్యాయ విభాగం!

ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరియు ఫ్రాన్స్ ప్రభుత్వం మధ్య వివాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య యుద్ధానికి దారితీసింది. తన సోషల్ మీడియా...

Read moreDetails

జపాన్‌లో సునామీ ముప్పు: 7.5 తీవ్రతతో భారీ భూకంపం!

జపాన్‌ను భూకంపం మరోసారి వణికించింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర జపాన్ తీర ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం రిక్టరు స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదైంది. ఈ ప్రకంపనల...

Read moreDetails

ఆర్మీ ఆఫ్ రోబోస్: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ‘మెషిన్’ పవర్ హల్‌చల్!

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఒక సరికొత్త మరియు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. యుద్ధరంగంలో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన రోబోటిక్ సైనికులు (Ground Drones/UGVs) ఇప్పుడు కేవలం సరుకుల...

Read moreDetails

ఇరాన్‌కు రోజుకు $500 మిలియన్ల నష్టం.. లొంగిరాక తప్పదన్న ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా చేసిన తాజా పోస్ట్‌లు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్ చమురు...

Read moreDetails

ఇరాన్ ‘తగ్గేదేలే’: చర్చల టేబుల్‌ను ‘సరెండర్ టేబుల్’గా మార్చాలని చూస్తున్నారా? – ట్రంప్‌కు ఘాలిబఫ్ కౌంటర్!

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ముగింపు దశకు చేరుతాయా లేక యుద్ధం మళ్ళీ మొదలవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇస్లామాబాద్‌ వేదికగా జరగాల్సిన రెండో విడత...

Read moreDetails

బెర్గామోలో దారుణ ఘటన: గురుద్వారా వద్ద కాల్పులు

ఇటలీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. బెర్గామో ప్రావిన్స్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గురుద్వారా మాతా...

Read moreDetails

మనుషులకంటే వేగంగా పరిగెత్తిన రోబోలు.

హ్యుమనాయిడ్ రోబోలు మరోసారి తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. పనుల్లోనే కాకుండా ఆలోచనా విధానంలోనూ మనుషులకు ఏమాత్రం తక్కువ కాదని చాటిచెప్పిన ఈ రోబోలు, తాజాగా పరుగు పందెంలోనూ...

Read moreDetails

ఇరాన్ ఆయుధ సరఫరా కేసు: అమెరికాలో మహిళా వ్యాపారవేత్త అరెస్టు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు అక్రమంగా యుద్ధ సామగ్రి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో అమెరికాలో ఒక మహిళా వ్యాపారవేత్త అరెస్టు అయ్యింది. ఇరాన్ మూలాలున్న 44 ఏళ్ల...

Read moreDetails

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు: ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర ఆరోపణలు

హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పలు నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని...

Read moreDetails

ఇరాన్‌లో రాజకీయ సంక్షోభం: IRGC చేతుల్లో అధికార కేంద్రీకరణ

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని కథనాలు వెలువడిన నేపథ్యంలో, ఇరాన్‌లో అధికార సమీకరణాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు...

Read moreDetails

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న ‘తౌస్కా’ అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపినట్లు...

Read moreDetails
Page 4 of 13 1 3 4 5 13

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News