హుస్సేన్‌సాగర్‌కు మహర్దశ.. సరికొత్త రూపంలో లేక్‌ఫ్రంట్‌

హుస్సేన్‌సాగర్‌కు మహర్దశ.. సరికొత్త రూపంలో లేక్‌ఫ్రంట్‌

హైదరాబాద్‌: నగరానికి మణిహారంగా నిలిచిన హుస్సేన్‌సాగర్‌ పరిసరాలకు కొత్త రూపు తీసుకురావాలని హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) భావిస్తోంది. సరస్సును కేవలం సుందరీకరణకే పరిమితం చేయకుండా.. ...

90 నిమిషాల్లోనే ఫుల్‌.. సన్‌షైన్‌ పిక్చర్స్‌ ఐపీఓకు అదిరిపోయే స్పందన

90 నిమిషాల్లోనే ఫుల్‌.. సన్‌షైన్‌ పిక్చర్స్‌ ఐపీఓకు అదిరిపోయే స్పందన

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ విపుల్‌ షాకు చెందిన సన్‌షైన్‌ పిక్చర్స్‌ ఐపీఓకు మదుపర్ల నుంచి తొలిరోజే భారీ స్పందన లభించింది. మంగళవారం ...

వాయిదా పడిన ‘సిగ్మా’కు కొత్త డేట్‌.. అక్టోబర్‌ 2న విడుదల

వాయిదా పడిన ‘సిగ్మా’కు కొత్త డేట్‌.. అక్టోబర్‌ 2న విడుదల

కోలీవుడ్‌ కథానాయకుడు, తమిళనాడు సీఎం విజయ్‌ కుమారుడు జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు తాజాగా కొత్త ...

భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. అమెరికా ఎన్నికలపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. అమెరికా ఎన్నికలపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కోరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’ను వెంటనే ఆమోదించాల్సిన అవసరం ...

చంద్రబాబు చెన్నై పర్యటన షెడ్యూల్‌ ఖరారు.. ఇదీ పూర్తి వివరాలు

చంద్రబాబు చెన్నై పర్యటన షెడ్యూల్‌ ఖరారు.. ఇదీ పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల చెన్నై పర్యటనకు సిద్ధమయ్యారు. ఆగస్టు 19, 20 తేదీల్లో సీఎం తమిళనాడు రాజధానిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ...

హుస్సేన్‌సాగర్‌కు మహర్దశ.. సరికొత్త రూపంలో లేక్‌ఫ్రంట్‌

హుస్సేన్‌సాగర్‌కు మహర్దశ.. సరికొత్త రూపంలో లేక్‌ఫ్రంట్‌

హైదరాబాద్‌ మహానగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన హుస్సేన్‌సాగర్‌ పరిసరాలను సమగ్రంగా అభివృద్ధి చేసి పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు నగరానికి తాగునీటిని ...

గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.. తాడిపత్రిలో పోలీసుల తనిఖీలు

గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.. తాడిపత్రిలో పోలీసుల తనిఖీలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమంగా తరలిస్తున్న భారీగా గోవా మద్యం పోలీసులకు పట్టుబడింది. గోవా నుంచి తాడిపత్రికి మద్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టారు. ...

అందాల వలలో అమెరికా ఎంపీ.. చైనా గూఢచారి ఫాంగ్‌ కథ ఇదే

అందాల వలలో అమెరికా ఎంపీ.. చైనా గూఢచారి ఫాంగ్‌ కథ ఇదే

అమెరికా రాజకీయాల్లో చైనా గూఢచర్యానికి సంబంధించిన ఓ పాత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమెరికా చట్టసభ మాజీ సభ్యుడు ఎరిక్‌ స్వాల్‌వెల్‌కు సంబంధించిన రహస్య ఫైల్స్‌ ...

ఏపీ కేబినెట్‌ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయానికి కసరత్తు

ఏపీ కేబినెట్‌ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయానికి కసరత్తు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరుగుతున్న ఈ భేటీలో 55కు పైగా అంశాలను మంత్రివర్గం చర్చించే అవకాశం ...

విమాన భద్రతపై డీజీసీఏ కీలక అడుగు.. పైలట్లకు డ్రగ్‌ పరీక్షలు

విమాన భద్రతపై డీజీసీఏ కీలక అడుగు.. పైలట్లకు డ్రగ్‌ పరీక్షలు

దేశీయ విమానయాన రంగంలో ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ కీలక చర్యలకు సిద్ధమవుతోంది. దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు ...

అధిక బరువు కొంత తగ్గినా.. ఆరోగ్యానికి ఎంతో మేలు

అధిక బరువు కొంత తగ్గినా.. ఆరోగ్యానికి ఎంతో మేలు

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. అధిక బరువు గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కీళ్లు వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. గుండెపోటు, పక్షవాతం ముప్పులు పెరగటంతో పాటు మధుమేహం, ...

శ్రీవారి సన్నిధిలో సినీ నటుడు సాయిదుర్గా తేజ్‌, క్రికెటర్‌ తిలక్‌ వర్మ

శ్రీవారి సన్నిధిలో సినీ నటుడు సాయిదుర్గా తేజ్‌, క్రికెటర్‌ తిలక్‌ వర్మ

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున క్రికెటర్‌ తిలక్‌ వర్మ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సినీ నటుడు సాయిదుర్గా తేజ్‌ ...

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం

నరసరావుపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ రోడ్డులోని కార్ల సర్వీసింగ్‌, రిపేరింగ్‌ గూడెంలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ...

గెలుపు లక్ష్యంగా టీమ్‌ఇండియా.. 300 పరుగుల ఆధిక్యానికి చేరువ

గెలుపు లక్ష్యంగా టీమ్‌ఇండియా.. 300 పరుగుల ఆధిక్యానికి చేరువ

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు తొలి సెషన్‌ ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు ...

‘ఇరుముడి’లో రామ్‌చరణ్‌.. వైరల్‌ అవుతున్న వార్తలపై హీరో టీమ్‌ క్లారిటీ

‘ఇరుముడి’లో రామ్‌చరణ్‌.. వైరల్‌ అవుతున్న వార్తలపై హీరో టీమ్‌ క్లారిటీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇరుముడి’. అయ్యప్ప దీక్ష నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ...

పిల్లి కథలో దాగిన గొప్ప నీతి.. రామకృష్ణుడి సమయస్ఫూర్తి

పిల్లి కథలో దాగిన గొప్ప నీతి.. రామకృష్ణుడి సమయస్ఫూర్తి

విజయనగర సామ్రాజ్యంలో ఒకప్పుడు ఎలుకల బెడద తీవ్రంగా పెరిగింది. ఇళ్లలో, ధాన్యాగారాల్లో ఎలుకలు చేరి ప్రజలకు నష్టం కలిగించసాగాయి. సమస్యను పరిష్కరించేందుకు శ్రీకృష్ణదేవరాయలు ప్రతి ఇంటికీ ఒక ...

దొంగలతో తోటకు నీళ్లు పెట్టించిన రామకృష్ణుడు

దొంగలతో తోటకు నీళ్లు పెట్టించిన రామకృష్ణుడు

ఒక రాత్రి తెనాలి రామకృష్ణ తన ఇంట్లో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా, పెరటి తోటలోని పొదల వెనుక కొందరు దొంగలు దాక్కుని ఉండటం గమనించాడు. వారు ...

షీలానగర్‌లో కలకలం.. మట్టిలో మూడు మృతదేహాలు

షీలానగర్‌లో కలకలం.. మట్టిలో మూడు మృతదేహాలు

వార్తా కథనం విశాఖ నగరంలోని షీలానగర్‌లో మూడు మృతదేహాలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. షీలానగర్‌-గాజువాక మార్గంలోని షీలానగర్‌ జంక్షన్‌ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్‌-సబ్బవరం పోర్టు ...

భారత్‌లో విద్యుత్‌ సీప్లేన్‌లకు నార్వే టెక్నాలజీ.. స్కైహాప్‌తో నోమి ఒప్పందం

భారత్‌లో విద్యుత్‌ సీప్లేన్‌లకు నార్వే టెక్నాలజీ.. స్కైహాప్‌తో నోమి ఒప్పందం

దేశంలో ప్రాంతీయ విమానయాన సేవలను మరింత విస్తరించే దిశగా స్కైహాప్‌ ఏవియేషన్‌, నార్వేకు చెందిన నోమి ఏరోస్పేస్‌ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ...

సరదాగా హూలాహూప్‌.. ఆరోగ్యానికి మాత్రం ఎన్నో ప్రయోజనాలు!

సరదాగా హూలాహూప్‌.. ఆరోగ్యానికి మాత్రం ఎన్నో ప్రయోజనాలు!

ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి హూలాహూప్‌ వ్యాయామాన్ని చాలామంది ఎంచుకుంటున్నారు. సాధారణంగా నడుము భాగంతో హూలాహూప్‌ను గుండ్రంగా తిప్పుతూ చేసే ఈ వ్యాయామం శరీరంలోని పలు కండరాలకు కదలికను అందిస్తుంది. ...

ప్రతి నెలా పీరియడ్స్‌ లేట్‌ అవుతున్నాయా? కారణం ఇవి కావచ్చు!

ప్రతి నెలా పీరియడ్స్‌ లేట్‌ అవుతున్నాయా? కారణం ఇవి కావచ్చు!

నెలసరి ఒకసారి ముందుగా లేదా ఆలస్యంగా రావడం కొన్నిసార్లు సాధారణమే. అయితే ప్రతి నెలా పీరియడ్స్‌లో మార్పులు కనిపిస్తుంటే మాత్రం కారణాన్ని గుర్తించడం అవసరం. హార్మోన్ల అసమతుల్యతతో ...

నాగుల పంచమి సందర్భంగా కేస్లాపూర్‌లో ఆధ్యాత్మిక సందడి

నాగుల పంచమి సందర్భంగా కేస్లాపూర్‌లో ఆధ్యాత్మిక సందడి

నాగుల పంచమిని పురస్కరించుకొని సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నాగోబాను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ...

భారత్‌లో ఎలక్ట్రిక్‌ సీప్లేన్‌ సేవలకు అడుగులు

భారత్‌లో ఎలక్ట్రిక్‌ సీప్లేన్‌ సేవలకు అడుగులు

స్కైహాప్‌ ఏవియేషన్‌-నోమి ఏరోస్పేస్‌ ఒప్పందం ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ప్రాంతీయ విమానయాన రవాణా సేవలను మరింత విస్తరించే దిశగా స్కైహాప్‌ ఏవియేషన్‌ కీలక అడుగు వేసింది. విద్యుత్‌ ...

ఎన్టీపీసీలో 135 డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు.. బీఈ, బీటెక్‌తో అవకాశం

ఎన్టీపీసీలో 135 డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు.. బీఈ, బీటెక్‌తో అవకాశం

ఎన్టీపీసీ లిమిటెడ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనుంది. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కంట్రోల్‌ అండ్‌ ...

ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారికి స్టెనోగ్రఫీ మంచి ఎంపిక

ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారికి స్టెనోగ్రఫీ మంచి ఎంపిక

ఇంటర్మీడియట్‌ తర్వాత తక్కువ కాలంలో ఉద్యోగ నైపుణ్యాన్ని సంపాదించి కెరీర్‌ ప్రారంభించాలనుకునే వారికి స్టెనోగ్రఫీ మంచి ఎంపిక. వేగంగా వినడం, కచ్చితంగా నమోదు చేయడం, టైపింగ్‌పై ఆసక్తి ...

మార్కెట్‌ సంస్కరణలో భాగమే క్లోజింగ్‌ ఆక్షన్‌.. సెబీ స్పష్టీకరణ

మార్కెట్‌ సంస్కరణలో భాగమే క్లోజింగ్‌ ఆక్షన్‌.. సెబీ స్పష్టీకరణ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ (సీఏఎస్‌) విధానం కొనసాగుతుందని సెబీ ఛైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే స్పష్టం చేశారు. ఈ విధానాన్ని ...

ఓటర్లకు అలర్ట్‌.. సర్‌ ముసాయిదా జాబితా విడుదల

ఓటర్లకు అలర్ట్‌.. సర్‌ ముసాయిదా జాబితా విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి మీడియా ...

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. శిథిలావస్థలో ఉన్న ప్రహరీ గోడ కూలడంతో పదో తరగతి విద్యార్థి అరుణ ...

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేసియాలో శనివారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తూర్పు ఇండోనేసియాలో భూకంపం ధాటికి మృతుల సంఖ్య 51కి పెరిగింది. ఆదివారం రెస్క్యూ బృందాలు మరో ...

కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

సంక్రాంతి సీజన్‌లో తెలుగు బాక్సాఫీసు కళకళలాడినట్లే.. కేరళలో ఓనం పండగ సమయంలో మలయాళ చిత్రసీమలో సందడి నెలకొంటుంది. కేరళీయులు ఎంతో ఘనంగా జరుపుకొనే ఓనం వేడుకలు ఆగస్టు ...

టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేశర ...

బ్యాంకింగ్‌ రంగంలో భారీ మార్పులకు సంకేతాలు.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

బ్యాంకింగ్‌ రంగంలో భారీ మార్పులకు సంకేతాలు.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

‘వికసిత్‌ భారత్‌ 2047’ లక్ష్య సాధనలో బ్యాంకింగ్‌ రంగం పాత్రను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. బ్యాంకింగ్‌ రంగ భవిష్యత్‌ ప్రణాళికలు, అవసరమైన ...

వర్క్‌షాప్‌లో ఘోర ప్రమాదం.. బస్సు చక్రాల కింద పడి ఉద్యోగి మృతి

వర్క్‌షాప్‌లో ఘోర ప్రమాదం.. బస్సు చక్రాల కింద పడి ఉద్యోగి మృతి

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ ఆర్టీసీ ఉద్యోగి బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ బస్‌స్టాండ్ సమీపంలోని మహారాష్ట్ర ...

కోనసీమలో విషాదం.. ఏడుగురు మత్స్యకారులు గల్లంతు

కోనసీమలో విషాదం.. ఏడుగురు మత్స్యకారులు గల్లంతు

అల్లవరం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఏడుగురు మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు గల్లంతైంది. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ ...

గాలేలో భారత బౌలర్ల జోరు.. 284 పరుగులకే శ్రీలంక ఆలౌట్‌

గాలేలో భారత బౌలర్ల జోరు.. 284 పరుగులకే శ్రీలంక ఆలౌట్‌

గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 178 పరుగుల భారీ ఆధిక్యం ...

పిన్న వయసులోనే వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారా? కారణాలు ఇవే!

పిన్న వయసులోనే వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారా? కారణాలు ఇవే!

వయసు పెరిగే కొద్దీ చర్మంలో సహజంగా మార్పులు రావడం వల్ల ముడతలు ఏర్పడటం సాధారణమే. అయితే కొంతమందికి చిన్న వయసులోనే నుదుటిపై గీతలు, కళ్ల చుట్టూ ముడతలు ...

రాముడి గొప్పతనాన్ని చూపించాలంటే రావణుడు బలంగా ఉండాలి: యశ్‌

రాముడి గొప్పతనాన్ని చూపించాలంటే రావణుడు బలంగా ఉండాలి: యశ్‌

కన్నడ స్టార్‌ యశ్‌ ప్రస్తుతం ‘టాక్సిక్‌’, ‘రామాయణ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘రామాయణ’ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ...

మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన సినీ తారలు.. ఆదిలాబాద్‌లో సందడి

మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన సినీ తారలు.. ఆదిలాబాద్‌లో సందడి

ఆదిలాబాద్‌, కలెక్టరేట్/సాంస్కృతికం: ఆదిలాబాద్‌ పట్టణంలో సినీ తారలు ఐశ్వర్య రాజేష్‌, హెబ్బాపటేల్‌ సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ మాల్‌ ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు. ...

ఉద్యోగం దొరకలేదని కిడ్నాప్‌ డ్రామా.. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు

ఉద్యోగం దొరకలేదని కిడ్నాప్‌ డ్రామా.. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు

నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బు రాబట్టేందుకు తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ నాటకం ఆడాడు. అయితే ...

దృష్టి మళ్లించి చోరీలు.. నిందితుల నుంచి రూ.7.40 లక్షల నగదు స్వాధీనం

దృష్టి మళ్లించి చోరీలు.. నిందితుల నుంచి రూ.7.40 లక్షల నగదు స్వాధీనం

హైదరాబాద్‌లో అమాయకుల దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను చోరీ చేస్తున్న ముఠాను లంగర్‌హౌస్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న ...

విమాన టికెట్‌ ధరలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి గడువు

విమాన టికెట్‌ ధరలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి గడువు

విమాన టికెట్‌ ఛార్జీల పెరుగుదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రద్దీ సమయాల్లో విమాన ఛార్జీలు అడ్డూ అదుపు లేకుండా పెరగడంపై తీవ్రంగా స్పందించింది. ఛార్జీలకు సంబంధించి ...

డిజిటల్‌ ప్రపంచంలో మనిషి.. రోజులో గంటలకొద్దీ ఆన్‌లైన్‌లోనే!

డిజిటల్‌ ప్రపంచంలో మనిషి.. రోజులో గంటలకొద్దీ ఆన్‌లైన్‌లోనే!

స్మార్ట్‌ఫోన్‌, సోషల్‌ మీడియా వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో 5.24 నుంచి 5.66 బిలియన్ల మంది సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే ...

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో ఈడీ, సీబీఐ దర్యాప్తు నివేదికలను అలహాబాద్‌ ...

బండ్ల గణేశ్‌ కుమార్తె పెళ్లికి సీఎంల హాజరు.. వధూవరులకు ఆశీస్సులు

బండ్ల గణేశ్‌ కుమార్తె పెళ్లికి సీఎంల హాజరు.. వధూవరులకు ఆశీస్సులు

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ...

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి ప్రభావంతో పాటు ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలపై ...

యాదగిరి క్షేత్రానికి కొత్త స్వాగత తోరణం

యాదగిరి క్షేత్రానికి కొత్త స్వాగత తోరణం

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఘన స్వాగతం పలికేలా రాయగిరి వద్ద కొత్త స్వాగత తోరణం నిర్మించనున్నారు. ఈ మేరకు ఆలయ పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్లు ...

ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఈవీ ఆటోకు రూ.1.50 లక్షల సబ్సిడీ

ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఈవీ ఆటోకు రూ.1.50 లక్షల సబ్సిడీ

మరింత విస్తృతమైన వార్తా కథనం హైదరాబాద్‌: నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి ‘స్వచ్ఛ హైదరాబాద్‌’ దిశగా ముందుకు సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ...

భారత్‌ భారీ స్కోరు.. వరుణుడి ఆటంకం

భారత్‌ భారీ స్కోరు.. వరుణుడి ఆటంకం

శ్రీలంకతో తొలి టెస్టులో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. వర్షం కారణంగా ఆటకు పలుమార్లు అంతరాయం ఏర్పడినా, భారత బ్యాటర్లు సమయోచితంగా ఆడుతూ భారీ స్కోరు సాధించారు. రెండో ...

హైదరాబాద్‌ నుంచి భోగాపురానికి తొలి విమానం

హైదరాబాద్‌ నుంచి భోగాపురానికి తొలి విమానం

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు తొలిరోజే సజావుగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి తొలి విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండవడంతో ప్రయాణికుల్లో ...

Page 11 of 196 1 10 11 12 196

Live Cricket Score

Career

  • Trending
  • Comments
  • Latest

Recent News