Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

రెండో కాన్పుకూ 180 రోజుల ప్రసూతి సెలవు ఇవ్వాల్సిందే: హైకోర్టు స్పష్టం

మొదటి కాన్పులో కవలలు జన్మించారనే కారణంతో రెండో కాన్పుకు ప్రసూతి సెలవు నిరాకరించడం చట్టవిరుద్ధమని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళా ఉద్యోగుల ప్రసూతి హక్కులను పరిరక్షిస్తూ.....

Read moreDetails

కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితం.. ప్రజాపాలనకు ఇదే తేడా: పొంగులేటి

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి పదేళ్లు...

Read moreDetails

తెలంగాణలో కొత్తగా 5 లక్షల టన్నుల గోదాములు.. రెండేళ్లలో నిర్మాణం పూర్తి

తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో వచ్చే రెండేళ్లలో అదనంగా ఐదు లక్షల...

Read moreDetails

ఆషాఢ బోనాలకు ఘన ఏర్పాట్లు.. భక్తులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు హైదరాబాద్‌ జంట నగరాలు ముస్తాబయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో...

Read moreDetails

కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మీనాక్షితో కొండా సురేఖ భేటీ.. శాఖ వివాదంపై చర్చ

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన ఈ భేటీలో...

Read moreDetails

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో కేటీఆర్‌.. కుటుంబంతో కలిసి వివరాల నమోదు

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా తన ఓటు వివరాలను నమోదు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్యూమరేషన్‌...

Read moreDetails

తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా ఆచార్య భట్టు రమేశ్‌ నియామకం

తెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి సంబంధించిన కీలక సంస్థ అయిన తెలుగు అకాడమీకి కొత్త డైరెక్టర్‌గా ఆచార్య భట్టు రమేశ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం...

Read moreDetails

హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపం.. 17న వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపంలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అమృత్‌ భారత్‌ పథకం కింద ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ...

Read moreDetails

హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం.. లక్ష మంది భక్తుల రాక అంచనా

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్ర ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 16న (గురువారం) జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుమారు లక్ష మంది...

Read moreDetails

‘ద సెకండ్‌ ఆర్బిట్‌’ పుస్తకావిష్కరణ.. శుభాంశు శుక్లాపై ప్రశంసల వర్షం

గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా రచించిన ‘ద సెకండ్‌ ఆర్బిట్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రవీంద్రభారతిలో కలాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ ఎక్సలెన్స్‌ బృందం...

Read moreDetails

కేంద్ర మంత్రులతో రేవంత్‌ సమావేశాలు.. కీలక అంశాలపై వినతులు

తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన చేపట్టారు. రాష్ట్రానికి అవసరమైన మౌలిక వసతుల ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన...

Read moreDetails

ఏషియన్‌ అండర్‌-23 అథ్లెటిక్స్‌లో ప్రవళికకు స్వర్ణం.. సీఎం రేవంత్‌ అభినందనలు

చైనాలోని ఆర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్‌-23 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌-2026లో తెలంగాణకు చెందిన నారిమళ్ల ప్రవళిక అద్భుత ప్రతిభ కనబరిచారు. మహిళల 4x400 మీటర్ల రిలే పరుగులో...

Read moreDetails

హైదరాబాద్‌-విజయవాడ హైవే నిర్వహణకు మూడు ఏజెన్సీలు

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65) నిర్వహణ బాధ్యతలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మూడు ఏజెన్సీలకు అప్పగించింది. ప్రయాణికులకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం, రహదారి...

Read moreDetails

సీఎం రేవంత్‌తో జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ భేటీ

తెలంగాణలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల...

Read moreDetails

మనవడు హిమాన్షుకు కేసీఆర్‌ దంపతుల జన్మదిన ఆశీస్సులు

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మనవడు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు 21వ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు. ఆదివారం...

Read moreDetails

15 నుంచే ఈహెచ్‌ఎస్‌ సేవలు ప్రారంభించాలి: పెన్షనర్ల ఐకాస డిమాండ్

తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లకు అమలు చేయాల్సిన ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) సేవలను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 15...

Read moreDetails

ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ.. ప్రణాళిక శాఖ కొత్త కార్యక్రమం

రాష్ట్ర ప్రణాళిక శాఖ.. టీజీ మ్యాథ్‌ (తెలంగాణ మెషిన్‌ లెర్నింగ్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ) సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులకు కృత్రిమ మేధస్సు (ఏఐ)పై ప్రత్యేక శిక్షణ...

Read moreDetails

చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. నేటి నుంచి అల్బెండజోల్ పంపిణీ

చిన్నారుల్లో నులిపురుగుల సమస్యను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభిస్తోంది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో...

Read moreDetails

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై ‘సింగరేణి భరోసా’ యాత్ర

కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కాలరీస్‌కు కేటాయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు భారతీయ జనతా పార్టీ ‘సింగరేణి...

Read moreDetails

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. సాధారణం కంటే 3.6 డిగ్రీల వరకు అధికం

రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వాతావరణంలో వేడి పెరుగుతోంది. సాధారణంగా వానాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే మూడు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయి. అయితే...

Read moreDetails

సింగరేణికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. 5 గనులకు 5 స్టార్‌ రేటింగ్‌

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) మరో అరుదైన ఘనత సాధించింది. సంస్థకు చెందిన ఐదు గనులకు జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన 5 స్టార్‌ రేటింగ్‌ లభించింది....

Read moreDetails

పోక్సో కేసులో బెయిల్‌.. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన బండి భగీరథ్‌

పోక్సో కేసులో అరెస్టైన కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ శుక్రవారం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. హైకోర్టు గురువారం షరతులతో కూడిన సాధారణ బెయిల్‌...

Read moreDetails

గవర్నర్‌ను కలిసిన సీఎస్‌ సంజయ్‌ జాజు.. పరిపాలన అంశాలపై చర్చ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్‌ జాజు శుక్రవారం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌...

Read moreDetails

యానాం గోదావరిలో చేపల మృత్యువాత.. నీటి మార్పులపై నిపుణుల అంచనా

యానాంలోని గౌతమి గోదావరి నదీ తీరంలో శుక్రవారం భారీ సంఖ్యలో కానాగంత జాతి చేపలు మృత్యువాత పడటం కలకలం రేపింది. నది ఒడ్డున పెద్ద ఎత్తున చనిపోయిన...

Read moreDetails

పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌ 2026లో మెరిసిన సుధారెడ్డి

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌, సుధారెడ్డి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుధారెడ్డి మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందారు....

Read moreDetails

నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు భారాసలోకి వెళ్లను: కవిత

తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. తాను తిరిగి భారాసలో చేరబోతున్నానంటూ జరుగుతున్న...

Read moreDetails

కడియం శ్రీహరిపై పీసీసీకి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ఫిర్యాదు కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తన శాఖ పరిధిలోని అంశాలపై ఎమ్మెల్యే కడియం...

Read moreDetails

ఆదిలాబాద్‌ నిరాల గ్రామంలో విద్యార్థుల రవాణా కష్టాలు

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం నిరాల గ్రామంలోని విద్యార్థులకు పాఠశాలకు వెళ్లడం ప్రతిరోజూ ఓ సవాల్‌గా మారింది. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా సరైన రవాణా సౌకర్యం లేక...

Read moreDetails

రైతుభరోసా సాయం నేటితో సంపూర్ణం

రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ తుదిదశకు చేరుకుంది. శుక్రవారంతో రైతుభరోసా నిధుల...

Read moreDetails

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి రూ.142.54 కోట్లు మంజూరు

తెలంగాణలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకానికి...

Read moreDetails

మరో రెండు రోజుల్లో రోడ్డెక్కనున్న 268 జేబీఎం ఎలక్ట్రిక్‌ బస్సులు

ప్రజా రవాణాను మరింత ఆధునీకరించే దిశగా ఆర్టీసీ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సులను పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు...

Read moreDetails

రైతులకు గుడ్‌న్యూస్‌.. మీసేవ ద్వారా యూరియా బుకింగ్‌ సదుపాయం

రాష్ట్రంలో యూరియా అందుబాటును మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. వ్యవసాయశాఖ యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసుకునే...

Read moreDetails

ఎల్‌ఐజీ గృహ పథకానికి లోగో రూపొందించండి.. రూ.లక్ష గెలుచుకోండి

‘క్యూర్‌’ పరిధిలో అమలు చేయనున్న అల్ప ఆదాయ వర్గాల (ఎల్‌ఐజీ) గృహ నిర్మాణ పథకానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా లోగో రూపకల్పన పోటీని నిర్వహిస్తున్నట్లు హౌసింగ్‌ బోర్డు...

Read moreDetails

జిమ్‌లో గాయపడిన హిమాన్షు.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కేసీఆర్‌

జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ గాయపడిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తనయుడు హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా తెలుసుకున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో...

Read moreDetails

రెవెన్యూ జాప్యంపై హైకోర్టు ఆగ్రహం.. 4 వారాల్లో ఎస్‌ఓపీ రూపొందించాలని ఆదేశం

రెవెన్యూ శాఖలో దరఖాస్తుల పరిష్కారానికి జరుగుతున్న జాప్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణ పరిపాలనలో అధికారులు సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఒకే...

Read moreDetails

ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌కు త్వరలో టెండర్లు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌...

Read moreDetails

పవన్‌ కల్యాణ్‌ అభిమాని నిరంజన్‌ కన్నుమూత.. అభిమానుల్లో విషాదం

హనుమకొండకు చెందిన పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని పొనుగంటి నిరంజన్‌ (17) మృతి చెందడం అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ, ఎదుగుదల లోపంతో చిన్న...

Read moreDetails

8 ఏళ్లుగా వంటశాల కోసం ఎదురుచూపులు.. భోజనం కోసం అర కిలోమీటర్ నడుస్తున్న విద్యార్థులు

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం మీర్జాపూర్‌లోని విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనం మారినా వంటశాల మాత్రం పాత పాఠశాలలోనే ఉండటంతో...

Read moreDetails

సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ డైరెక్టర్‌ డా. శ్రీనివాస్‌రెడ్డికి సీఆర్‌ఎస్‌ఐ సిల్వర్‌ మెడల్‌

హైదరాబాద్‌ తార్నాకలోని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి-భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ) డైరెక్టర్‌ డా. డి. శ్రీనివాస్‌రెడ్డికి మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. రసాయన శాస్త్ర...

Read moreDetails

అయోధ్య రామాలయం విరాళాల దుర్వినియోగంపై బీజేపీ క్షమాపణ చెప్పాలి: పొన్నం ప్రభాకర్‌

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆస్తుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ నైతిక...

Read moreDetails

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల

ఎల్‌నినో పరిస్థితులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు....

Read moreDetails

సర్‌ ప్రక్రియ గడువు పొడిగించాలి: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన కేటీఆర్‌

ఎన్నికల కమిషన్‌ చేపట్టిన సర్‌ (SIR) ప్రక్రియపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు...

Read moreDetails

ఛత్తీస్‌గఢ్‌ తార బొగ్గు గని వేలంలో పాల్గొన్న సింగరేణి

తెలంగాణలో బొగ్గు నిల్వల విస్తరణకు అవకాశాలు పరిమితం కావడంతో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఇతర రాష్ట్రాల్లో గనుల సేకరణపై దృష్టి సారించింది. దీర్ఘకాలికంగా బొగ్గు అవసరాలను...

Read moreDetails

కాళేశ్వరం నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శలు

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం బ్యారేజీల...

Read moreDetails

హైడ్రా చర్యలపై కాంగ్రెస్–మజ్లిస్ మౌనం: కిషన్‌రెడ్డి ఆరోపణలు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైడ్రా చర్యల విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. హైడ్రా పేద ముస్లింల...

Read moreDetails

ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు.. ప్రభుత్వ మౌనంపై బండి సంజయ్ ఆగ్రహం

ఒవైసీకి చెందిన ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు....

Read moreDetails

జీఓల్లో తప్పిదం.. మూడు నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు ఇబ్బందులు

ప్రభుత్వ అధికారుల విడుదల చేసిన జీఓల్లో జరిగిన తప్పిదం మూడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రెగ్యులర్ అధ్యాపకుల నియామకం జరగకపోవడంతో పూర్తి...

Read moreDetails

బహ్రెయిన్ సముద్ర తీర ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

బహ్రెయిన్‌లో జరిగిన సముద్ర తీర ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ ప్రాంతంలోని సముద్ర తీరంలో జరిగిన ఈ ఘటనలో...

Read moreDetails

భద్రాచల రామాలయ అభివృద్ధికి రూ.586 కోట్ల బృహత్తర ప్రణాళిక

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు, భక్తులు పేర్కొంటున్నారు. ఈ ఆలయంలో నిర్వహించే పూజా ముహూర్తాలను దేశవ్యాప్తంగా అనుసరిస్తుండటం...

Read moreDetails

నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన తొలి విజయానికి వేదికైన మిడ్జిల్‌ మండలానికి సీఎం హోదాలో ఆయన రానున్నారు. 2006 జులై...

Read moreDetails
Page 5 of 24 1 4 5 6 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News