రోజూ నాలుగు తులసి ఆకులు తింటే ఏం జరుగుతుంది? నిజాలు ఇవే!

రోజూ నాలుగు తులసి ఆకులు తింటే ఏం జరుగుతుంది? నిజాలు ఇవే!

తులసి మొక్కకు భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు ఆయుర్వేదంలోనూ తులసి ఆకులను ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. దీంతో రోజూ ఉదయాన్నే పరగడుపున ...

కెమెరా పట్టిన సీఎం.. ‘క్లిక్‌..క్లిక్‌’!

కెమెరా పట్టిన సీఎం.. ‘క్లిక్‌..క్లిక్‌’!

వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోగ్రాఫర్లతో ప్రత్యేకంగా మమేకమయ్యారు. అసెంబ్లీ వద్ద మీడియా, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లను కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ...

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిర్మాతలకు ఆదేశాలు

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిర్మాతలకు ఆదేశాలు

సినిమా టికెట్‌ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (TGFDC)కు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ‘అఖండ ...

నాలాలపై నిర్లక్ష్యం.. ముంపుతో ప్రజలకు పాట్లు

నాలాలపై నిర్లక్ష్యం.. ముంపుతో ప్రజలకు పాట్లు

నాలాల నిర్మాణం, మరమ్మతులు, పూడికతీత, వ్యర్థాల తొలగింపునకు ఏటా భారీగా నిధులు ఖర్చవుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పనులు పూర్తిస్థాయిలో చేపట్టకుండా పైపైనే నిర్వహిస్తున్నారనే ...

అహోబిల లక్ష్మీ నరసింహుడికి పంచామృతాభిషేకం.. ఘనంగా స్వాతి వేడుకలు ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నర

అహోబిల లక్ష్మీ నరసింహుడికి పంచామృతాభిషేకం.. ఘనంగా స్వాతి వేడుకలు

ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఆలయంలో ...

మెట్టమీదపాలెంలో కలకలం.. బంగారమ్మ తల్లి ఆలయంలో చోరీ

మెట్టమీదపాలెంలో కలకలం.. బంగారమ్మ తల్లి ఆలయంలో చోరీ

ఆనందపురం-అనకాపల్లి 16వ జాతీయ రహదారిపై పాలవలస పంచాయతీ పరిధిలోని మెట్టమీదపాలెం గ్రామదేవత శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి చొరబడిన ...

మహిళా సంఘాలకు బస్సు.. ఆదాయానికి బాట

మహిళా సంఘాలకు బస్సు.. ఆదాయానికి బాట

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి.. వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మహిళా సమాఖ్య సంఘాలకు బస్సులను సమకూర్చి ...

అర్ధరాత్రి హోటల్‌లో మంటలు.. తొమ్మిది మంది బంగ్లాదేశీయులు మృతి

అర్ధరాత్రి హోటల్‌లో మంటలు.. తొమ్మిది మంది బంగ్లాదేశీయులు మృతి

కోల్‌కతాలోని న్యూమార్కెట్‌ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రీ స్కూల్‌ వీధిలోని ఓ హోటల్‌లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు, ...

‘స్పిరిట్‌’ రిలీజ్‌పై క్లారిటీ.. మార్చి 5, 2027కే థియేటర్లలోకి!

‘స్పిరిట్‌’ రిలీజ్‌పై క్లారిటీ.. మార్చి 5, 2027కే థియేటర్లలోకి!

ప్రభాస్‌ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘స్పిరిట్‌’ విడుదలపై వస్తున్న వాయిదా వార్తలకు చిత్రబృందం తెరదించింది. సినిమా అనుకున్న సమయానికే ప్రేక్షకుల ...

విద్యార్థినులపై అధ్యాపకుడి అసభ్య ప్రవర్తన

విద్యార్థినులపై అధ్యాపకుడి అసభ్య ప్రవర్తన

ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకుడి తీరుపై విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అధ్యాపకుడు భాస్కర్‌ కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ ...

సెన్సెక్స్‌ 326 పాయింట్లు డౌన్‌.. ఏడో రోజూ నష్టాల్లో నిఫ్టీ

సెన్సెక్స్‌ 326 పాయింట్లు డౌన్‌.. ఏడో రోజూ నష్టాల్లో నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలపై నష్టాల ఒత్తిడి కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు, ఇతర దేశాల మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ ...

పాము పేరు వింటేనే భయం.. కింగ్‌ కోబ్రా ముందే చిన్నారి డ్యాన్స్‌

పాము పేరు వింటేనే భయం.. కింగ్‌ కోబ్రా ముందే చిన్నారి డ్యాన్స్‌

కింగ్‌ కోబ్రా లాంటి అత్యంత విషపూరితమైన పాము కనిపిస్తేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఓ చిన్నారి మాత్రం దాని ముందు ఏమాత్రం భయపడకుండా డ్యాన్స్‌ చేయడం సోషల్‌ ...

నీటి కొరతకు అనుగుణంగా పంటల ప్రణాళిక

నీటి కొరతకు అనుగుణంగా పంటల ప్రణాళిక

జిల్లాలో నీటి వనరుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పంటల సాగులో మార్పులు తీసుకురావాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. చెరువులు, భూగర్భ జలాల లభ్యత తగ్గుతున్నందున ...

కాలా హిరణ్‌’ టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్మాత

కాలా హిరణ్‌’ టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్మాత

‘కాలా హిరణ్‌’ సినిమా టీజర్‌ తొలగింపు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. టీజర్‌, ప్రచార చిత్రాలు, ఇంటర్వ్యూ లింక్‌లను తొలగించాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ...

10 వికెట్లతో చెలరేగిన మానవ్ సుతార్‌.. శ్రీలంక గడ్డపై సరికొత్త చరిత్ర!

10 వికెట్లతో చెలరేగిన మానవ్ సుతార్‌.. శ్రీలంక గడ్డపై సరికొత్త చరిత్ర!

శ్రీలంకతో గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్‌ మానవ్ సుతార్‌ అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టి భారత విజయానికి కీలకంగా ...

చేయూతకు చేయి తడపాల్సిందేనా?

చేయూతకు చేయి తడపాల్సిందేనా?

దాదాపు నాలుగేళ్ల తర్వాత కొత్తగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో పేదలు, వృద్ధులు, అర్హత ఉన్న కుటుంబాలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ...

భారత్ ఘన విజయం.. లంకను కుప్పకూల్చిన జడేజా కీలక వికెట్

భారత్ ఘన విజయం.. లంకను కుప్పకూల్చిన జడేజా కీలక వికెట్

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో కీలక సమయంలో రవీంద్ర జడేజా సాధించిన వికెట్ భారత్ విజయానికి ...

కార్గిల్ పోరాటాన్ని ప్రపంచానికి చాటిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’

కార్గిల్ పోరాటాన్ని ప్రపంచానికి చాటిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’

కార్గిల్ యుద్ధ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఆగస్టు 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ మిలిటరీ డ్రామా.. ...

భక్తులకే సెల్‌ఫోన్‌ నిషేధమా?

భక్తులకే సెల్‌ఫోన్‌ నిషేధమా?

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సెల్‌ఫోన్ల నిషేధ నిబంధనపై భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిరక్షించడంతోపాటు భద్రతా కారణాల దృష్ట్యా ఆలయంలోకి చరవాణులను ...

మున్సిపల్‌ కార్పొరేషన్లకు హైకోర్టు ఊరట

మున్సిపల్‌ కార్పొరేషన్లకు హైకోర్టు ఊరట

రాష్ట్రంలోని పలు మున్సిపల్‌ కార్పొరేషన్లకు హైకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. ఒప్పంద, పొరుగుసేవల కార్మికులకు ఈఎస్‌ఐ కాంట్రిబ్యూషన్‌ చెల్లింపులో జాప్యం జరిగిందన్న కారణంతో కార్పొరేషన్లపై ఈఎస్‌ఐ అధికారులు ...

తొలి ఏడాది 30 సీట్లతో బీకాం కంప్యూటర్స్‌ కోర్సు ప్రారంభం

30 సీట్లతో బీకాం కంప్యూటర్స్‌.. బధిరులకు బంగారు అవకాశం

రాష్ట్రంలో బధిర విద్యార్థుల కోసం తొలి డిగ్రీ కళాశాల బాపట్ల జిల్లాలో ప్రారంభమైంది. వెదుళ్లపల్లిలోని బధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఉన్న తాత్కాలిక భవనాల్లో ...

ఉద్యాన పంటలకు మహా ఊతం

ఉద్యాన పంటలకు మహా ఊతం

ఉద్యాన హబ్‌ ద్వారా కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా.. రైతుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురానున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతోపాటు సూక్ష్మసేద్యం, ...

ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య.. హంతకులు పదో తరగతి విద్యార్థులే!

ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య.. హంతకులు పదో తరగతి విద్యార్థులే!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ...

పునర్వినియోగ రాకెట్ల దిశగా మరో అడుగు.. చైనా ‘జూక్‌-3’ సక్సెస్‌

పునర్వినియోగ రాకెట్ల దిశగా మరో అడుగు.. చైనా ‘జూక్‌-3’ సక్సెస్‌

అంతరిక్ష పరిశోధనల్లో చైనా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. ‘జూక్‌-3’ రాకెట్‌ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో పాటు, దాని తొలి దశను విడదీసి తిరిగి ...

మీడియా కథనాలపై స్పందించిన రామ్‌ పోతినేని.. శశిభవ్యతకు అండగా నిలుస్తానని హామీ

మీడియా కథనాలపై స్పందించిన రామ్‌ పోతినేని.. శశిభవ్యతకు అండగా నిలుస్తానని హామీ

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన శశిభవ్యతకు సినీ హీరో రామ్‌ పోతినేని అండగా నిలిచారు. తన అభిమాని పరిస్థితి ...

భారాసకు రాజీనామా చేయలేదు.. కాంగ్రెస్‌లో చేరలేదు

భారాసకు రాజీనామా చేయలేదు.. కాంగ్రెస్‌లో చేరలేదు

దానం నాగేందర్‌ పార్టీ మార్పుపై కొనసాగుతున్న వివాదం ఫొటోలు, మీడియా కథనాల ఆధారంగా అనర్హత నిర్ణయంపై అభ్యంతరం కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం, పార్టీ సభ్యత్వం తీసుకోవడం మధ్య ...

శ్రీలంక బ్యాటింగ్‌ పతనం.. 206 పరుగులకే ఆలౌట్‌

శ్రీలంక బ్యాటింగ్‌ పతనం.. 206 పరుగులకే ఆలౌట్‌

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 372 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 206 పరుగులకే ...

భారత్‌కు గూగుల్‌ బిగ్‌ బూస్ట్‌.. పిక్సెల్‌, వేరబుల్స్‌ తయారీపై కీలక నిర్ణయం

భారత్‌కు గూగుల్‌ బిగ్‌ బూస్ట్‌.. పిక్సెల్‌, వేరబుల్స్‌ తయారీపై కీలక నిర్ణయం

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ వంటి వేరబుల్‌ పరికరాల తయారీలో కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చైనాపై ...

పన్ను మినహాయింపుతో ఈవీల జోరు

పన్ను మినహాయింపుతో ఈవీల జోరు

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. రాబోయే కాలంలో ఈవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ...

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో నేషనల్‌ గేమ్స్‌-2026 సందడి

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో నేషనల్‌ గేమ్స్‌-2026 సందడి

విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ నేషనల్‌ గేమ్స్‌-2026 ఇంట్రా గ్రూప్‌ కాంపిటిషన్‌ (గ్రూప్‌-ఎఫ్‌) పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రిన్సిపల్‌ ...

డబ్బుల కోసం ప్రిన్సిపల్‌ హత్య.. ఇద్దరు పదో తరగతి విద్యార్థులే నిందితులు

డబ్బుల కోసం ప్రిన్సిపల్‌ హత్య.. ఇద్దరు పదో తరగతి విద్యార్థులే నిందితులు

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ దారుణానికి అదే ...

సీఎం విజయ్‌ కీలక ప్రకటనలు.. ఆరోగ్య బీమా పెంపు, పాల సేకరణ ధరకు హైక్‌

సీఎం విజయ్‌ కీలక ప్రకటనలు.. ఆరోగ్య బీమా పెంపు, పాల సేకరణ ధరకు హైక్‌

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ప్రజలకు, పాల ఉత్పత్తిదారులకు, ఎమ్మెల్యేలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద కుటుంబాలకు అందించే ...

బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారం.. ఈడీ ఎదుట హాజరైన నిధి అగర్వాల్‌

బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారం.. ఈడీ ఎదుట హాజరైన నిధి అగర్వాల్‌

నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో సినీనటి నిధి అగర్వాల్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్‌ యాప్‌ల ద్వారా వచ్చిన పారితోషికం, ...

హాకీ ప్రపంచకప్‌లో హైఓల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌తో పాక్‌ ఢీ

హాకీ ప్రపంచకప్‌లో హైఓల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌తో పాక్‌ ఢీ

భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయంటే క్రీడ ఏదైనా ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. అలాంటి మరో ఆసక్తికర సమరానికి బుధవారం రంగం సిద్ధమైంది. 2026 హాకీ ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, ...

వానల కోసం రైతన్న ఎదురుచూపులు

వానల కోసం రైతన్న ఎదురుచూపులు

వానాకాలం సీజన్‌లో సగం రోజులు గడిచిపోయినా తెలంగాణలో పంటల సాగు ఇంకా పూర్తికాలేదు. వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురుస్తున్న వానల ప్రభావంతో ముఖ్యంగా వరి నాట్లు వెనుకబడ్డాయి. ...

క్లిష్ట సమయంలో కోహ్లీ ఇచ్చిన సలహా.. నా ఆటనే మార్చేసింది: పీవీ సింధు

క్లిష్ట సమయంలో కోహ్లీ ఇచ్చిన సలహా.. నా ఆటనే మార్చేసింది: పీవీ సింధు

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు.. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకుంది. కోహ్లీ తనకు ...

న్యూయార్క్‌ రాజకీయాల్లో తెలుగు మహిళకు కీలక అవకాశం.. సరితకు ట్రంప్‌ మద్దతు

న్యూయార్క్‌ రాజకీయాల్లో తెలుగు మహిళకు కీలక అవకాశం.. సరితకు ట్రంప్‌ మద్దతు

అమెరికా రాజకీయాల్లో భారతీయ సంతతికి చెందినవారి ప్రాధాన్యం పెరుగుతున్న వేళ.. తెలుగు మూలాలున్న సరితా కోమటిరెడ్డి న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ పదవి కోసం ఎన్నికల బరిలో నిలిచారు. ...

మెగా డీఎస్సీ నిర్వహణకు దిల్లీ మంత్రి ప్రశంసలు

మెగా డీఎస్సీ నిర్వహణకు దిల్లీ మంత్రి ప్రశంసలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడంపై దిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్‌ ...

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం.. ప్రమాదకరస్థాయిలో నదుల ప్రవాహం

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం.. ప్రమాదకరస్థాయిలో నదుల ప్రవాహం

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపిలేని వానలకు ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని ...

వైద్య పరిశోధనల కోసం దానం చేసిన శరీరభాగాలు అమ్మకం.. వెలుగులోకి సంచలన వ్యవహారం

వైద్య పరిశోధనల కోసం దానం చేసిన శరీరభాగాలు అమ్మకం.. వెలుగులోకి సంచలన వ్యవహారం

వైద్య పరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాల నుంచి శరీరభాగాలను అక్రమంగా సేకరించి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించిన ఘటనపై ప్రముఖ విద్యాసంస్థ హార్వర్డ్‌ యూనివర్సిటీ తీవ్ర విమర్శలు ...

విమానం టేకాఫ్‌ సమయంలో ప్రమాదం.. అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్లు

విమానం టేకాఫ్‌ సమయంలో ప్రమాదం.. అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్లు

జర్మనీలోని మ్యూనిచ్‌ విమానాశ్రయంలో టేకాఫ్‌ సమయంలో ఓ వియత్నాం ఎయిర్‌లైన్స్‌ విమానానికి అనూహ్య సాంకేతిక సమస్యలు తలెత్తాయి. విమానం వెనుక భాగం రన్‌వేను బలంగా ఢీకొనడంతో ల్యాండింగ్‌ ...

డేటా సెంటర్లతో నీటి కొరత రాదు: లోకేశ్‌

డేటా సెంటర్లతో నీటి కొరత రాదు: లోకేశ్‌

విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న డేటా సెంటర్లపై వస్తున్న విమర్శలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టత ఇచ్చారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ నగరానికి ...

విజయవాడలో భారీ బ్యాంకు మోసం.. రూ.24 కోట్ల రుణం మళ్లింపు

విజయవాడలో భారీ బ్యాంకు మోసం.. రూ.24 కోట్ల రుణం మళ్లింపు

విజయవాడలో భారీ కార్పొరేట్‌ రుణ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పుడు సమాచారం, పత్రాల ఆధారంగా యూనియన్‌ బ్యాంక్‌ నుంచి సుమారు రూ.24 కోట్ల రుణం తీసుకుని, నిధులను ...

హరీశ్‌రావు హౌస్‌ అరెస్ట్‌.. కోకాపేటలో ఉద్రిక్తత

హరీశ్‌రావు హౌస్‌ అరెస్ట్‌.. కోకాపేటలో ఉద్రిక్తత

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించేందుకు బయలుదేరిన ఆయనను అనుమతి లేదంటూ బుధవారం ఉదయం కోకాపేటలోని ...

కోతి - మొసలి

కోతి – మొసలి

ఒక నదీ తీరంలో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై రక్తాక్షుడు అనే ఒక తెలివైన కోతి నివసించేది. ఆ నదిలోనే కరాళముఖుడు అనే ...

బంగారు మామిడిపండు

బంగారు మామిడిపండు

పూర్వం రత్నగిరి అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే మహారాజు పాలించేవాడు. ఆయన వద్ద రామశర్మ అనే ఒక పండితుడు, ధర్మయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవారు. ...

శ్రీశైలం, సాగర్‌కు ఇంకా 195 టీఎంసీలు అవసరం

శ్రీశైలం, సాగర్‌కు ఇంకా 195 టీఎంసీలు అవసరం

ఆయకట్టు రైతులు పెట్టుకున్న ఆగస్టు ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో ఈ నెల ఆరంభంలో కనిపించిన ప్రవాహ ఉత్సాహం మూడో వారం నాటికి తగ్గుముఖం ...

ఇంటర్వ్యూలో విజయానికి పుస్తక జ్ఞానం ఒక్కటే సరిపోదు.. ఈ నైపుణ్యాలూ కావాలి

ఇంటర్వ్యూలో విజయానికి పుస్తక జ్ఞానం ఒక్కటే సరిపోదు.. ఈ నైపుణ్యాలూ కావాలి

చదువులో మంచి ప్రతిభ ఉన్నా.. ఇంటర్వ్యూ లేదా వైవా సమయంలో తెలిసిన విషయాన్ని స్పష్టంగా చెప్పలేక చాలామంది ఇబ్బందిపడుతుంటారు. పరీక్షల్లో సమాధానాలు రాసేటప్పుడు ఆలోచించుకునే సమయం ఉంటుంది. ...

డీజిల్‌ సెగ్మెంట్‌లోకి స్కోడా రీఎంట్రీ.. కొత్త సూపర్బ్‌ విడుదల

డీజిల్‌ సెగ్మెంట్‌లోకి స్కోడా రీఎంట్రీ.. కొత్త సూపర్బ్‌ విడుదల

చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో భారత మార్కెట్‌లో డీజిల్‌ సెగ్మెంట్‌లోకి మరోసారి అడుగుపెట్టింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత డీజిల్‌ ...

రైస్‌ మిల్లర్ల పైరవీలకు చెక్‌.. కఠిన చర్యలకు సర్కారు సిద్ధం

రైస్‌ మిల్లర్ల పైరవీలకు చెక్‌.. కఠిన చర్యలకు సర్కారు సిద్ధం

రైస్‌ మిల్లుల్లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. వాటిని నిలిపివేయించేందుకు మిల్లర్లు, కొందరు సంఘం ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసినట్లు సమాచారం. ...

Page 9 of 196 1 8 9 10 196

Live Cricket Score

Career

  • Trending
  • Comments
  • Latest

Recent News