ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

నైతిక దుష్ప్రవర్తన కేసుల్లో గ్రీన్‌కార్డ్ హోల్డర్ల బహిష్కరణకు అమెరికా సుప్రీంకోర్టు సమర్థన

June 24, 2026
in World News, News
0
నైతిక దుష్ప్రవర్తన కేసుల్లో గ్రీన్‌కార్డ్ హోల్డర్ల బహిష్కరణకు అమెరికా సుప్రీంకోర్టు సమర్థన
Share on FacebookShare on TwitterShare on Whatsapp

డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) కేసుల్లో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది. నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడిన శాశ్వత నివాసితులు, గ్రీన్‌కార్డ్ హోల్డర్లను దేశం నుంచి బహిష్కరించే అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని కోర్టు సమర్థించింది. అయితే, అలాంటి కేసుల్లో సంబంధిత నేరం జరిగి ఉండొచ్చని నమ్మడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని అధికారులు నిర్ధారించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

నేరారోపణలు ఎదుర్కొంటున్న శాశ్వత నివాసితులు, గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు ప్రవేశ పాయింట్ల వద్దే అమెరికాలో ప్రవేశం నిరాకరించే అధికారాన్ని కూడా ఈ తీర్పు బలోపేతం చేసింది. దీంతో బోర్డర్ ఏజెంట్ల అధికారాలకు మరింత బలం చేకూరినట్లు అవుతోంది.

ఒక నకిలీ ట్రేడ్‌మార్క్ కేసులో గ్రీన్‌కార్డ్ హోల్డర్ అయిన చైనా జాతీయుడు మక్ చోయ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. 2012లో అతడు చైనా నుంచి అమెరికాకు తిరిగి రాగా, ప్రవేశం నిరాకరించబడింది. అనంతరం కఠిన షరతులతో అనుమతి ఇచ్చినా, తర్వాత తాను చేసిన తప్పును అంగీకరించాడు. దీంతో అతడిని దేశం నుంచి బహిష్కరించే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తన చర్యలు “నైతిక దుష్ప్రవర్తన” కిందకు రావని అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, యూఎస్ సుప్రీంకోర్టులో అతడికి ఎదురుదెబ్బ తగిలింది.

ఇదే సమయంలో, ఇరాన్ యుద్ధం అంశంపై ట్రంప్‌కు అమెరికా సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా బలగాలను వెనక్కి తీసుకురావాలని, సైనిక చర్యలను నిలిపివేయాలని కోరే తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానం 50-48 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsCourtRulingDeportationGreenCardImmigrationLawlegalnewsMoralMisconductNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaUSNewsUSSupremeCourtWorldNews
ShareTweetSend
Previous Post

హర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులు

Next Post

ఈరోజు బంగారం – వెండి ధరలు(24-06-2026)

Related Posts

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ
Andhra Pradesh News

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

August 8, 2026
హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?
World News

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

August 8, 2026
విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
Crime News

విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

August 8, 2026
పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు
Telangana News

పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు

August 8, 2026
15 ఏళ్లకే అరుదైన కలెక్షన్‌.. 35 వేల అగ్గిపెట్టెల సేకరణ
India News

15 ఏళ్లకే అరుదైన కలెక్షన్‌.. 35 వేల అగ్గిపెట్టెల సేకరణ

August 8, 2026
జియో నుంచి సరికొత్త ఓటీటీ ఆఫర్లు.. డేటాతో పాటు 15 యాప్‌లు
Technology News

జియో నుంచి సరికొత్త ఓటీటీ ఆఫర్లు.. డేటాతో పాటు 15 యాప్‌లు

August 8, 2026
Next Post
ఈరోజు బంగారం – వెండి ధరలు(24-06-2026)

ఈరోజు బంగారం – వెండి ధరలు(24-06-2026)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

August 8, 2026
హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

August 8, 2026
విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

August 8, 2026
పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు

పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు

August 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

August 8, 2026
హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

August 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.