Health

ఆరోగ్య వార్తలు, ఆహార అలవాట్లు, వైద్య సూచనలు,హెల్త్ టిప్స్ మరియు తాజా మెడికల్ అప్‌డేట్స్.

చిన్న జాగ్రత్తలతో పెద్ద వ్యాధులకు చెక్‌

ఆరోగ్యం విషయంలో చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద వ్యాధులను చాలా వరకు దూరం పెట్టుకోవచ్చు. రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన...

Read moreDetails

గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?

నేటి ఆధునిక కాలంలో “హెల్త్ ఈజ్ వెల్త్” అనే సూత్రం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సాధారణ టీ, కాఫీలకు బదులుగా చాలామంది గ్రీన్ టీ...

Read moreDetails

షుగర్ ఉన్నవాళ్లు పెరుగు తింటే ఏమవుతుంది..?

షుగర్ ఉంటే పెరుగు తినకూడదని ఎవరో చెప్పారా? అయితే అది పూర్తిగా సరైన అభిప్రాయం కాదు. మధుమేహం ఉన్నవారికి పెరుగు కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే...

Read moreDetails

ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా- ఏం జరుగుతుంది..!!

ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం ఇప్పుడు చాలా సాధారణంగా మారింది. సమయం తక్కువగా పడటం, సులభంగా ఉపయోగించుకోవడం వల్ల నగరాల నుంచీ గ్రామాల వరకు చాలా...

Read moreDetails

మామిడి పండ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?

మామిడి పండ్లను “పండ్లలో రారాజు” అని పిలుస్తారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి....

Read moreDetails

వేసవిలో తీసుకోవాల్సిన పండ్లు, కూరగాయలు ఇవే

వేసవి కాలంలో శరీరంలో నీటి శాతం త్వరగా తగ్గిపోతుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అలసట, డీహైడ్రేషన్‌, వడదెబ్బ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ...

Read moreDetails

ఎండాకాలం ఎర్ర ఉల్లి తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా?

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం నుంచే భానుడి ప్రభావం పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్న ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు...

Read moreDetails

వేసవి వేడి నుంచి రక్షణకు హెల్త్ టిప్స్

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ, డీహైడ్రేషన్‌, అలసట వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం...

Read moreDetails

ఇంట్లో వృద్ధులు ఉన్నారా? ఈ కిట్ తప్పనిసరి

ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉండటంతో, ఇంట్లో ‘జెరియాట్రిక్...

Read moreDetails

వాతావరణ మార్పులతో పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. తల్లిదండ్రులకు హెచ్చరిక

ఇటీవల వాతావరణంలో జరుగుతున్న మార్పులు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు సాయంత్రం చల్లని గాలులు...

Read moreDetails

‘డయాబెటిక్‌ ఫుట్‌’ సమస్యకు.. కొత్త ‘సొల్యూషన్‌’

డయాబెటిక్ ఫుట్ సమస్యలతో బాధపడుతున్న రోగులకు, అలాగే సంక్లిష్ట ఎముక ఇన్ఫెక్షన్ల చికిత్సలో గణనీయమైన పురోగతిగా ‘సెరామెంట్ జి’ అనే ఆధునిక ఎముక పునరుత్పత్తి విధానాన్ని అపోలో...

Read moreDetails

యూరిక్ యాసిడ్ తగ్గించే 5 పానీయాలు

యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది ప్రధానంగా శరీరంలో ప్యూరిన్లు విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడుతుంది. సాధారణంగా యూరిక్ యాసిడ్ మూత్రపిండాల...

Read moreDetails

సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడితే విటమిన్ D లోపం వస్తుందా?

ఇటీవలి కాలంలో విటమిన్ D లోపం చాలా సాధారణ సమస్యగా మారుతోంది. సూర్యరశ్మికి వెళ్లినా కూడా కొందరిలో ఈ లోపం కనిపించడం గమనార్హం. దీనికి కారణాలు కేవలం...

Read moreDetails

నీడ పట్టున ఉన్నా వడదెబ్బ

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తూ ఉంటుంది. ఇది సహజ ప్రక్రియ అయినప్పటికీ, దీర్ఘకాలంగా ఇదే కొనసాగితే శరీర ఉష్ణోగ్రత...

Read moreDetails

ఆసుపత్రి పరిస్థితులు షాకింగ్‌.. మురుగులోనే రోగులు

ఈ పరిస్థితులు కేవలం అసౌకర్యమే కాదు… రోగుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా,...

Read moreDetails

వేసవి తాపానికి చెక్ పెట్టే ‘సపోటా’

వేసవి కాలంలో శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని, చలవను అందించడంలో సపోటా అద్భుతంగా పనిచేస్తుంది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు సపోటా తినడం వల్ల కలిగే ప్రధాన...

Read moreDetails

లాలాజలం తయారుచేశారు…

చెరకులోని ప్రత్యేకమైన ప్రొటీన్లను వాడి బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు కృత్రిమ లాలాజలాన్ని తయారుచేస్తున్నారు. నోట్లోని లాలాజలాన్ని కృత్రిమంగా తయారుచేయడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే... మన...

Read moreDetails

పండ్లు కడగడానికి…

ద్రాక్ష, యాపిల్‌ వంటివి తింటున్నప్పుడు వాటిమీదున్న పురుగు మందులు తొలగిపోవాలని ఉప్పూ, బేకింగ్‌సోడా వంటివి వేసి శుభ్రం చేస్తాం. ఏం చేసినా, ఆ రసాయనాలని పూర్తిగా తొలగించడం...

Read moreDetails

గుండె ఆరోగ్యానికి అవకాడో ఎంత మంచిదో తెలుసా?

ఎండాకాలంలో మన శరీరం అధిక వేడికి గురవుతుంది. ఈ సమయంలో చర్మం, కళ్లు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అనేక రకాల పోషకాలు,...

Read moreDetails

గుండె లోపల నిశ్శబ్దంగా పెరుగుతున్న ప్రమాదం – చాలామందికి తెలియకుండానే ప్రమాదం

గుండె కవాట వ్యాధుల్లో ఒకటైన సంక్లిష్ట అయోర్టిక్‌ స్టెనోసిస్‌ సమస్య పెరుగుతోంది. 60-80 ఏళ్లు దాటిన వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. గతంతో...

Read moreDetails

వేసవిలో నీరు, పోషకాలు – పిల్లల ఆరోగ్యానికి కీలకం

వేసవి కాలంలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఆటల్లో మునిగిపోయే పిల్లలు ఎండ ప్రభావాన్ని పట్టించుకోకుండా ఎక్కువసేపు...

Read moreDetails

వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

వేసవి కాలంలో అధిక వేడి కారణంగా శరీరం త్వరగా అలసటకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో సరైన దుస్తులు ధరించడం ఆరోగ్య రక్షణలో ముఖ్య పాత్ర...

Read moreDetails

వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

వేసవిలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4...

Read moreDetails

మామిడి పండు ఆరోగ్యానికి వరం – నిపుణుల సూచనలు

మామిడి పండు కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే సహజ ఆహారం. వేసవి కాలంలో ఇది అధికంగా లభించడంతో ప్రజలు...

Read moreDetails

క్రీడల సమయంలో మోకాలి కీళ్ల గాయాలపై జాగ్రత్తలు

బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్‌ వంటి ఆటలు ఆడుతున్నప్పుడు మోకాలుకు కింద, పైన ఉండే ఎముకలు ఒకదానికి మరోటి వ్యతిరేక దిశలో తిరుగుతుంటాయి. కొన్నిసార్లు కింద పడే ప్రమాదమూ...

Read moreDetails

పిల్లులతో జాగ్రత్త: రేబిస్‌ ఎలా వస్తుంది?

రేబిస్‌ అనగానే కుక్కలతోనే సోకుతుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికి పిల్లులతోనూ, ఆ మాటకొస్తే ఎలాంటి జంతువులతోనైనా రావొచ్చు. పిల్లులు తరచూ కొట్లాడుకుంటాయి. వీటిల్లో దేనికైనా రేబిస్‌ సోకినట్టయితే,...

Read moreDetails

మడమ కింద నొప్పి ఎందుకు వస్తుంది?

మీరు తెలిపిన వివరాలను బట్టి మీ అమ్మగారు ప్లాంటార్‌ ఫేషియైటిస్‌ అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తోంది. మన పాదం అడుగున మడమ దగ్గరి నుంచి వేళ్లు...

Read moreDetails

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి

ఎండాకాలంలో అధిక వేడి మూలంగా ఒంట్లో నీరంతా చెమట రూపంలో ఆవిరి అవుతూ వస్తుంటుంది. ఇదిలాగే కొనసాగుతూ వస్తుంటే చివరికి ఒంట్లో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ సైతం...

Read moreDetails

రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

రక్తహీనత ఉన్నవారికి జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చని తాజాగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం వెల్లడైంది. ముఖ్యంగా వృద్ధులపై చేసిన పరిశోధనలో, రక్తహీనత కేవలం...

Read moreDetails

పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

ఇటీవలి కాలంలో క్యాన్సర్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం దేశంలో 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. జీవనశైలి మార్పులు,...

Read moreDetails

ఖాళీ కడుపుతో వాకింగ్ చేసే ముందు జాగ్రత్తలు తప్పనిసరి

ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్నందున మన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాకింగ్‌కు వెళ్లేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే...

Read moreDetails

మామిడికాయలు మార్కెట్లోకి.. వైద్యుల హెచ్చరిక

వేసవి అంటే మామిడి కాయల సీజన్‌. కొందరు వ్యాపారులు అత్యాశతో పండ్లను విషతుల్యం చేస్తున్నారు. కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలు...

Read moreDetails

వేసవిలో నేరేడు పండ్లు – అద్భుత ఆరోగ్య రహస్యాలు

వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల తర్వాత అందరూ అమితంగా ఇష్టపడేవి అల్లనేరేడు పండ్లు. నలుపు రంగులో ఉండే ఈ పండు నోటికి కాస్త వగరు, తీపి...

Read moreDetails

వేసవిలో చెరకు రసం తాగేముందు తెలుసుకోవాల్సిన విషయాలు

వేసవిలో చాలా మంది చెరకు రసం తాగడానికి ఇష్టపడుతారు. చెరుకు రసంలో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, తక్షణ శక్తిని ఇస్తుంది....

Read moreDetails

ఎండలో అనారోగ్యం అనిపిస్తే ఏమి చేయాలి?

వేసవిలో డీహైడ్రేషన్ సాధారణ సమస్య. అంతేకాకుండా, చాలా మందికి వికారం, వాంతులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాంతులు తరచుగా అయితే శరీరం నుంచి నీటితో పాటు...

Read moreDetails

ఉప్పు ఎక్కువైతే కాల్షియం మాయం!

ఉప్పు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండే పదార్థం. ఏ వంటలోనైనా ఉప్పు లేకపోతే అసలు రుచి తెలియదు. ఇది నాడుల పనితీరుకు సహాయపడుతుంది. అయితే, దీన్ని...

Read moreDetails

బాటిల్ మూత రంగులు – ఆరోగ్యానికి సంబంధం ఉందా?

వేసవి కాలం ప్రారంభమైంది. ఈ కాలంలో ఎక్కువగా నీరు తాగడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. చాలా మంది బయట వాటర్‌ బాటిళ్లు కొంటుంటారు. అయితే వాటి...

Read moreDetails

షుగర్ పేషంట్స్ మామిడిపండు తినొచ్చా?

వేసవికాలం అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండ్లే. చిన్నవాళ్ల నుంచి పెద్దల వరకు అందరూ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. పండిన...

Read moreDetails

కిడ్నీ బాధితులు పుచ్చకాయ తినవచ్చా?

వేసవిలో చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఇది శరీరానికి అవసరమైన నీటిని అందించి డీహైడ్రేషన్‌ నుంచి రక్షిస్తుంది. పుచ్చకాయలో దాదాపు 92 శాతం వరకు నీరు...

Read moreDetails

పేపర్ ప్లేట్లు – ఆరోగ్యంపై దాగి ఉన్న సందేహాలు

పేదింటి పెళ్లిళ్ల నుంచి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఫంక్షన్‌ వరకు ప్రస్తుత కాలంలో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. గతంలో అతిథులకు అరటి ఆకులు, స్టీల్ ప్లేట్లలో...

Read moreDetails

కెమికల్స్ ఎక్కువగా ఉన్న మౌత్‌వాష్‌లతో జాగ్రత్త.

 చాలా మంది నోటి పరిశుభ్రత కోసం మౌత్‌వాష్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో దీని వినియోగం పెరిగింది. అయితే మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)...

Read moreDetails

పరుగు అలవాటు… ఆరోగ్య లాభాలు

ఏ వ్యాయామం చేసినా ముందుగా కోరుకునేది బలంగా తయారవటం. ఇందుకు పరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. పరుగెత్తటం వల్ల గుండె, ఊపిరితిత్తులు వేగంగా పనిచేస్తాయి. రక్త ప్రసరణ, రక్తనాళాల...

Read moreDetails

కాలుష్యం కేవలం ఊపిరితిత్తులకే కాదు.. మెదడు, గుండెకూ ముప్పే!

కంటికేమీ కనిపించకపోవచ్చు. పెద్దగా వాసనా తెలియకపోవచ్చు. అయినా కూడా ఇంట్లో, బయటా గాలి కాలుష్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటుంది. కలుషిత గాలి ఇప్పుడు ప్రపంచ సమస్య. పట్టణాల్లోనే...

Read moreDetails

కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.?

 కిడ్నీలు మన శరీరంలో నిరంతరం రక్తాన్ని శుద్ధి చేసే కేంద్రాలు. అయితే, శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్) లేదా ఆహారంలో కొన్ని రకాల ఖనిజాలు (కాల్షియం,...

Read moreDetails

పాదాల మంటను తగ్గించే సులభ మార్గాలు

రోజంతా కష్టపడి పని చేసి, రాత్రి హాయిగా నిద్రపోదామని మంచం ఎక్కగానే చాలా మందిని వేధించే ప్రధాన సమస్య పాదాల మంటలు. పాదాల అడుగు భాగంలో సెగలు...

Read moreDetails

మెడ నొప్పితో పాటు తలనొప్పి వస్తోందా?

ఇప్పటి జీవనశైలిలో మెడ నొప్పి చాలా మందికి సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా రోజంతా కూర్చొని పనిచేసే వారు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగించే వారిలో...

Read moreDetails

వేసవిలో శరీరానికి చలువ చేసే ‘బనానా’ మ్యాజిక్!

అరటిపండు కేవలం శక్తిని ఇవ్వడమే కాకుండా, శరీరంలోని నీటి శాతాన్ని క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది;...

Read moreDetails

మల్టీగ్రెయిన్ పిండిలో వీటిని కలిపితే ఆరోగ్యానికి ముప్పే!

ఇప్పుడు అంతా ప్రొటీన్‌ ఫుడ్‌ వైపు ఆలోచన చేస్తున్నారు.. సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది సాధారణ...

Read moreDetails

ప్లేటు కీర శాండ్‌విచ్.. పర్ఫెక్ట్ హెల్తీ కాంబినేషన్

నేటి కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్‌కు బానిసలవుతున్నారు. వీటిలో ఉండే అధిక కేలరీలు, కృత్రిమ రంగులు మరియు...

Read moreDetails

వేసవిలో మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచే అద్భుత రసాలు.

ఎండలు ముదురుతున్నాయి.. శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సాధారణంగా దాహం వేయగానే అందరూ కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, కృత్రిమ పానీయాల...

Read moreDetails
Page 6 of 11 1 5 6 7 11

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News