Sports News

Sports Breaking News Telugu క్రీడా వార్తలు, క్రికెట్ మ్యాచ్ అప్‌డేట్స్, ఆటగాళ్ల సమాచారం మరియు స్పోర్ట్స్ బ్రేకింగ్ న్యూస్.

టీమ్‌ఇండియాతో చివరి అడుగు.. మధుర జ్ఞాపకాలను పంచుకున్న దిలీప్‌

టీమ్‌ఇండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ టి. దిలీప్‌ భావోద్వేగ వీడ్కోలు సందేశాన్ని పంచుకున్నారు. భారత జట్టుతో తన ఐదేళ్ల ప్రయాణం ఇటీవల జింబాబ్వే పర్యటనతో ముగిసింది. ఆయన...

Read moreDetails

కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు

కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో 39 పతకాలతో సత్తాచాటిన భారత క్రీడాకారులపై ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశంసలు కురిపించారు. అథ్లెట్ల అంకితభావం, క్రమశిక్షణ, కోచ్‌ల మార్గదర్శకత్వం,...

Read moreDetails

గ్లాస్గో నుంచి అహ్మదాబాద్‌కు కామన్వెల్త్‌ గేమ్స్‌.. బాటన్‌ స్వీకరించిన నీరజ్‌

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026 ఘనంగా ముగిశాయి. దాదాపు 11 రోజులపాటు సాగిన ఈ క్రీడా సంబరాల్లో ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లు తమ ప్రతిభను చాటుకున్నారు....

Read moreDetails

శ్రీలంక టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియాలో కీలక మార్పు.. నబీకి చోటు

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టులో అకిబ్‌ నబీకి చోటు దక్కింది. గాయం కారణంగా జస్‌ప్రీత్‌ బుమ్రా దూరం కావడంతో అతడి స్థానంలో నబీని...

Read moreDetails

వైభవ్‌ సూర్యవంశీకి వైస్‌ కెప్టెన్సీ.. ఈస్ట్‌జోన్‌ సెలక్టర్‌ కీలక వ్యాఖ్యలు

దులీప్‌ ట్రోఫీ కోసం ఈస్ట్‌జోన్‌ జట్టుకు యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీని వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై వస్తున్న విమర్శలకు ఆ జట్టు సెలక్టర్‌ ప్రవంజన్‌ స్పందించారు....

Read moreDetails

ఒక్క రోజులో 25 పతకాలు కొల్లగొట్టే అవకాశం.. టాప్‌-5పై భారత్‌ గురి

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో మొత్తం 23 పతకాలు చేరాయి. ఇందులో ఐదు స్వర్ణాలు,...

Read moreDetails

అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యశ్వీర్‌

జావెలిన్‌ త్రో అంటే భారత క్రీడాభిమానులకు ముందుగా గుర్తుకొచ్చే పేరు నీరజ్‌ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్‌.. ఆ తర్వాత కూడా...

Read moreDetails

కామన్వెల్త్ గేమ్స్ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పతక విజేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ...

Read moreDetails

వైభవ్‌ను వైస్‌ కెప్టెన్‌ ఎలా చేశారు?: హర్షా భోగ్లే

దులీప్‌ ట్రోఫీ 2026-27 సీజన్‌ కోసం ఈస్ట్‌ జోన్‌ జట్టును ప్రకటించిన నేపథ్యంలో యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి వైస్‌ కెప్టెన్సీ అప్పగించడం క్రికెట్‌ వర్గాల్లో చర్చకు...

Read moreDetails

నీలం నుంచి కాషాయానికి.. భారత హాకీ జట్టు జెర్సీపై వివాదం

హాకీ ప్రపంచకప్‌ 2026కు ముందు భారత పురుషుల, మహిళల జాతీయ జట్ల జెర్సీ రంగు మార్పు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారత క్రీడా జట్లకు నీలం రంగు...

Read moreDetails

దిలీప్‌ పరుగు బంగారం.. కామన్వెల్త్‌లో భారత పారా అథ్లెట్ల మెరుపులు

కామన్వెల్త్‌ క్రీడలు 2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాల వేటను కొనసాగిస్తున్నారు. పారా అథ్లెటిక్స్‌లో దిలీప్‌ మహాదు గావిత్‌ స్వర్ణ పతకంతో మెరవగా.. అదే విభాగంలో...

Read moreDetails

రహానేకు ఘన వీడ్కోలు.. ప్రశంసలతో ముంచెత్తిన క్రికెట్ దిగ్గజాలు

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ టెస్టు వైస్‌ కెప్టెన్ అజింక్య రహానేపై మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు...

Read moreDetails

11 నెలల్లోనే తిరిగి ట్రాక్‌పైకి.. డిస్కస్‌ త్రోలో సీమా సత్తా

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. మహిళల డిస్కస్‌ త్రో విభాగంలో భారత అథ్లెట్‌ సీమా కళిరామన్‌ కాంస్య పతకాన్ని సాధించి సత్తా...

Read moreDetails

నీలం నుంచి కాషాయానికి.. భారత హాకీ జెర్సీ మార్పుపై క్లారిటీ

పురుషుల హాకీ ప్రపంచకప్‌ సమీపిస్తున్న వేళ భారత హాకీ జట్ల జెర్సీ రంగు మార్పు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు నీలం రంగులో కనిపించిన భారత పురుషుల, మహిళల...

Read moreDetails

జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా పోటీకి దిగడంతో క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. పురుషుల జావెలిన్‌ త్రో...

Read moreDetails

భారత్‌-బంగ్లా సిరీస్‌ జరుగుతుందని ఆశిస్తున్నా: తమీమ్‌

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. షెడ్యూల్‌ ప్రకారం గతేడాది ఆగస్టులో టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉండగా, అక్కడ నెలకొన్న ఉద్రిక్త...

Read moreDetails

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సత్తా.. టాప్‌లో గిల్‌

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నాడు. 801 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానానికి...

Read moreDetails

భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం.. ఐసీసీ టాప్‌-50లో వైభవ్‌

భారత యువ క్రికెట్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీగా దూసుకొచ్చాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో అద్భుత...

Read moreDetails

షమీ రీఎంట్రీపై ఉత్కంఠ.. బీసీసీఐ కొత్త ప్రణాళికలతో సందిగ్ధం

టీమ్‌ఇండియా వెటరన్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ జాతీయ జట్టుకు దూరమై ఏడాది దాటింది. గత ఛాంపియన్స్‌ ట్రోఫీలో వన్డే మ్యాచ్‌ ఆడిన ఆయన.. అదే ఏడాది ఫిబ్రవరిలో...

Read moreDetails

211 పరుగుల లక్ష్యం.. 120కే ఆలౌట్‌ అయిన పాకిస్థాన్‌

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌కు ఘోర పరాజయం ఎదురైంది. 211 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ జట్టు 120 పరుగులకే...

Read moreDetails

ఫైనల్లో అదరగొట్టిన హైదరాబాద్‌ షూటర్‌.. ఇషా సింగ్‌ ఖాతాలో స్వర్ణం

హాంగ్‌ఝౌలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్‌ ఇషా సింగ్‌ అద్భుత ప్రతిభ కనబరిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో అగ్రశ్రేణి ప్రదర్శనతో స్వర్ణ...

Read moreDetails

విజయవాడలోనే వైభవ్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది.. లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభను బీసీసీఐ తొలిసారిగా విజయవాడలోనే గుర్తించిందని మాజీ క్రికెటర్‌, భారత జట్టు మాజీ కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపారు. 2024 అండర్‌-19...

Read moreDetails

కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. గ్లాస్గోలో జరిగిన హెవీవెయిట్‌ పారా పవర్‌లిఫ్టింగ్‌ ఫైనల్లో భారత పారా అథ్లెట్‌ ఝండూ కుమార్‌ కాంస్య పతకం...

Read moreDetails

ఆసియా క్రీడల కోసం శక్తిని దాచుకుంటా.. మీరాబాయి చాను

భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో తన పూర్తి సామర్థ్యంతో పోటీపడబోనని స్పష్టం చేసింది. సెప్టెంబరు 19 నుంచి జరగనున్న ఆసియా క్రీడలపైనే...

Read moreDetails

6 వేల పరుగుల మైలురాయికి చేరువలో అభిషేక్‌ శర్మ

జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్‌లో వరుసగా రెండు సిరీస్‌లను కోల్పోయిన భారత్‌.. ఈసారి విజయంతో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ...

Read moreDetails

ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా విన్సిచ్‌.. అర్జెంటీనా శిబిరంలో కొత్త టెన్షన్‌

వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకున్న అర్జెంటీనాకు ఫైనల్‌కు ముందు కొత్త ఆందోళన మొదలైంది. ప్రత్యర్థి స్పెయిన్‌ జట్టు కంటే.. మ్యాచ్‌కు రిఫరీగా...

Read moreDetails

ప్రపంచకప్‌ ఫైనల్‌కు రానంటున్న అర్జెంటీనా అధ్యక్షుడు.. సెంటిమెంటే కారణం

ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకోవడంతో ఆ దేశంలో సంబరాల వాతావరణం నెలకొంది. స్పెయిన్‌తో జరిగే తుదిపోరులో అర్జెంటీనా విజయం సాధించాలని...

Read moreDetails

రోహిత్‌ శర్మకు ఇదే చివరి వన్డేనా?.. ప్రపంచకప్‌ ఆశలపై అనుమానాలు

భారత మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని ఆశిస్తున్నప్పటికీ.. ఆయన అంతర్జాతీయ వన్డే కెరీర్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి....

Read moreDetails

మెస్సీ చేతుల్లో చిన్నారి.. ఇప్పుడు ప్రపంచకప్‌ ఫైనల్లో ప్రత్యర్థిగా యమాల్‌

ఫుట్‌బాల్‌ ప్రపంచంలో అరుదైన, ఆసక్తికరమైన ఘట్టానికి వేదిక సిద్ధమైంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఓ ప్రచార కార్యక్రమంలో సూపర్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ చేతుల్లోకి...

Read moreDetails

జపాన్‌ ఓపెన్‌లో సింధు జోరు.. క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశం

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌లో తన సత్తా చాటింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో అద్భుత ఆటతీరుతో క్వార్టర్‌ఫైనల్‌...

Read moreDetails

ఐసీసీ టోర్నీల్లో కొత్త ఫార్మాట్‌లు.. 2027 వన్డే ప్రపంచకప్‌లో సూపర్‌-7

రాబోయే ఐసీసీ మెగా టోర్నీల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మ్యాచ్‌ల సంఖ్యను పెంచడంతో పాటు చిన్న జట్లకు కూడా అవకాశాలు కల్పించే విధంగా కొత్త ఫార్మాట్‌లను రూపొందించినట్లు...

Read moreDetails

అక్షర్‌ పటేల్‌కు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జోరు.. ఆల్‌రౌండర్లలో 9వ స్థానం

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మంచి లాభం వచ్చింది. బంతితో పాటు బ్యాట్‌తోనూ...

Read moreDetails

జపాన్‌ ఓపెన్‌లో భారత్‌కు షాక్‌.. లక్ష్యసేన్‌, ఆయుష్‌ శెట్టి తొలి రౌండ్‌లోనే ఔట్‌

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, ఆయుష్‌ శెట్టి తొలి రౌండ్‌లోనే ఓటమి పాలై...

Read moreDetails

ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు అర్జెంటీనా.. ఇంగ్లాండ్‌పై 2-1 విజయం

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్‌ పోరులో 2-1 తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి...

Read moreDetails

టీమ్‌ఇండియా సహాయ కోచ్‌ పదవికి ర్యాన్‌ టెన్‌ డస్కాటే గుడ్‌బై

టీమ్‌ఇండియా సహాయ కోచ్‌గా ఉన్న నెదర్లాండ్స్‌ మాజీ కెప్టెన్‌ ర్యాన్‌ టెన్‌ డస్కాటే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా భారత జట్టు కోచింగ్‌...

Read moreDetails

ఫ్రాన్స్‌పై ఘన విజయం.. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌కు స్పెయిన్‌

ఫిఫా ప్రపంచకప్‌ టైటిల్‌ వేటలో స్పెయిన్‌ మరో అడుగు ముందుకేసింది. సెమీఫైనల్‌లో ఫ్రాన్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన స్పెయిన్‌ 2-0 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించి...

Read moreDetails

లార్డ్స్‌లో భారత మహిళల చారిత్రక విజయం.. ఇంగ్లాండ్‌పై 270 పరుగుల భారీ గెలుపు

లార్డ్స్‌ క్రికెట్‌ మైదానంలో భారత మహిళల జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆతిథ్య జట్టును 270 పరుగుల భారీ తేడాతో...

Read moreDetails

ఫ్రాన్స్‌-స్పెయిన్‌ మధ్య హోరాహోరీ పోరు.. ఫైనల్‌ బెర్తే లక్ష్యం

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఫ్రాన్స్‌-స్పెయిన్‌ మధ్య జరిగే పోరు అభిమానులకు కనువిందు చేయనుంది. రెండు అగ్రశ్రేణి జట్లు ఫైనల్‌ బెర్తు కోసం తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై భారీ...

Read moreDetails

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచ్‌ పదవి నుంచి ఫ్లెమింగ్‌ వైదొలుగు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే)తో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ 18 ఏళ్ల సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికాడు. ఆటగాడిగా సీఎస్కే తొలి ప్రయాణంలో భాగమైన ఫ్లెమింగ్‌.. ఆ తర్వాత...

Read moreDetails

జపాన్‌ ఓపెన్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ పునరాగమనం

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. గత కొంతకాలంగా టైటిల్‌...

Read moreDetails

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైన భారత్‌.. కోహ్లి, రోహిత్‌పై ఆశలు

టీ20 సిరీస్‌లలో ఎదురైన పరాజయాలను మరిచి వన్డే ఫార్మాట్‌లో కొత్త ఆరంభం చేయాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ భారత జట్టుకు...

Read moreDetails

వింబుల్డన్‌ టైటిల్‌ సినర్‌దే.. జ్వెరెవ్‌పై విజయం, ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీ స్టార్‌

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో యానిక్‌ సినర్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ను...

Read moreDetails

యాస్తిక సెంచరీ, బౌలర్ల విజృంభణ.. ఇంగ్లాండ్‌పై భారత్‌కు భారీ విజయం దిశగా

చారిత్రక లార్డ్స్‌ మైదానంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌పై విజయం దిశగా దూసుకెళ్తోంది. టెస్టు మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 457 పరుగుల భారీ...

Read moreDetails

బెల్లింగ్‌హామ్‌ బలంతో ఇంగ్లాండ్‌ సెమీస్‌కు.. నార్వేపై 2-1 విజయం

ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఇంగ్లాండ్‌ అద్భుత పోరాటంతో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. నార్వేతో జరిగిన ఉత్కంఠభరితమైన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో అదనపు సమయం వరకు పోరాడి 2-1...

Read moreDetails

ఫిఫా ప్రపంచకప్‌ సెమీస్‌కు అర్జెంటీనా.. స్విట్జర్లాండ్‌పై 3-1 విజయం

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ పోరులో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సెమీఫైనల్‌కు చేరుకుంది. స్విట్జర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి 3-1...

Read moreDetails

హర్షిత్‌ రాణాకు గాయం.. ప్రిన్స్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌లకు అవకాశం

ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. యువ పేసర్‌ హర్షిత్‌ రాణా గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం...

Read moreDetails

10.14 సెకన్లలో 100 మీటర్లు.. భారత స్ప్రింట్‌లో అనిమేశ్‌ కొత్త సంచలనం

భారత అథ్లెటిక్స్‌లో అనిమేశ్‌ కుజుర్‌ మరోసారి తన సత్తా చాటాడు. జర్మనీలో జరిగిన ప్యూమా ఫాస్ట్‌ ఆర్మ్ లెగ్స్‌ 2026 మీట్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌లో అద్భుత...

Read moreDetails

స్పెయిన్ సూపర్ విక్టరీ.. బెల్జియంపై గెలిచి ప్రపంచకప్ సెమీస్‌కు

ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్‌ జోరు కొనసాగుతోంది. సమవుజ్జీలుగా బరిలోకి దిగిన బెల్జియంపై ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ 2-1తో...

Read moreDetails

జకోవిచ్‌కు మళ్లీ నిరాశ.. వింబుల్డన్ ఫైనల్లోకి సినర్ దూసుకెళ్లాడు

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ యానిక్‌ సినర్‌ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. సెర్బియా దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి వరుసగా మూడు...

Read moreDetails

వింబుల్డన్ మహిళల ఫైనల్‌కు రంగం సిద్ధం.. చెక్ స్టార్‌ల మధ్య టైటిల్ పోరు

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. శనివారం జరిగే తుది పోరులో చెక్‌ స్టార్‌లు కరోలినా ముచోవా మరియు లిండా నోస్కోవా టైటిల్...

Read moreDetails
Page 4 of 16 1 3 4 5 16

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News