ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా విన్సిచ్‌.. అర్జెంటీనా శిబిరంలో కొత్త టెన్షన్‌

July 17, 2026
in Sports News, News
0
ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా విన్సిచ్‌.. అర్జెంటీనా శిబిరంలో కొత్త టెన్షన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకున్న అర్జెంటీనాకు ఫైనల్‌కు ముందు కొత్త ఆందోళన మొదలైంది. ప్రత్యర్థి స్పెయిన్‌ జట్టు కంటే.. మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించనున్న స్లోవ్కో విన్సిచ్‌ నియామకమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన రిఫరీగా ఉన్న మ్యాచ్‌లో అర్జెంటీనా ఓటమి చవిచూడటమే ఇందుకు కారణం.

ఫిఫా ఫైనల్‌ మ్యాచ్‌కు స్లోవేనియాకు చెందిన 47 ఏళ్ల రిఫరీ స్లోవ్కో విన్సిచ్‌ను ఎంపిక చేసింది. 2010 నుంచి అంతర్జాతీయ స్థాయిలో రిఫరీగా సేవలందిస్తున్న ఆయనకు ప్రపంచస్థాయి మ్యాచ్‌లను నిర్వహించిన అనుభవం ఉంది. అయితే అర్జెంటీనా అభిమానుల్లో మాత్రం 2022 ప్రపంచకప్‌లో జరిగిన ఓ మ్యాచ్‌ జ్ఞాపకాలు మెదులుతున్నాయి.

ఖతార్‌ వేదికగా జరిగిన 2022 ప్రపంచకప్‌లో అర్జెంటీనా తొలి లీగ్‌ మ్యాచ్‌లో సౌదీ అరేబియాతో తలపడింది. ఆ మ్యాచ్‌కు విన్సిచ్‌ రిఫరీగా వ్యవహరించారు. ప్రారంభంలో అర్జెంటీనాకు పెనాల్టీ ఇవ్వడంతో పాటు సౌదీ ఆటగాళ్లకు పలు ఎల్లో కార్డులు చూపించారు. దీంతో ఆయన అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ మ్యాచ్‌ రెండో అర్ధభాగంలో సౌదీ అరేబియా అద్భుతంగా పుంజుకుని 2-1తో అర్జెంటీనాను ఓడించింది.

ఇప్పుడు అదే రిఫరీ ప్రపంచకప్‌ ఫైనల్‌కు రావడంతో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టుపై ఆసక్తి నెలకొంది. కీలక మ్యాచ్‌లో ఆటగాళ్లు క్రమశిక్షణ పాటించాలని, రిఫరీ నిర్ణయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఫుట్‌బాల్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఫైనల్‌ రిఫరీగా ఎంపికపై భావోద్వేగానికి గురైన విన్సిచ్‌

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌కు తనను రిఫరీగా ఎంపిక చేసిన విషయం తెలిసిన తర్వాత విన్సిచ్‌ భావోద్వేగానికి గురయ్యారు. సహచరులు అభినందనలు తెలుపుతున్న సమయంలో ఆయన కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లకు విన్సిచ్‌ రిఫరీగా వ్యవహరించారు. ఈక్వెడార్‌ ఆటగాడు పియెరో హిన్‌కేపీకి రెడ్‌ కార్డు చూపించిన మ్యాచ్‌ కూడా అందులో ఉంది. మైదానంలో క్రమశిక్షణ విషయంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తారని పేరు ఉంది.

మరోవైపు స్పెయిన్‌ జట్టు ఆడిన పలు మ్యాచ్‌లకు కూడా విన్సిచ్‌ రిఫరీగా వ్యవహరించిన అనుభవం ఉంది. ఇది కూడా ఫైనల్‌కు ముందు అర్జెంటీనా శిబిరంలో చర్చకు దారితీస్తోంది. కీలకమైన తుదిపోరులో విన్సిచ్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచకప్‌ విజేతలకు తొలిసారి ప్రత్యేక రింగులు

ఇదిలా ఉండగా, ఫిఫా ప్రపంచకప్‌ విజేతలకు తొలిసారి ప్రత్యేక రింగులను అందించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 2026 రింగులను సిద్ధం చేయగా, విజేత జట్టులోని ఆటగాళ్లకు 30 రింగులు అందించనున్నారు. మిగిలిన వాటిని అభిమానులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో ఇప్పుడు ఫైనల్‌, మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. స్పెయిన్‌-అర్జెంటీనా తుదిపోరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్‌ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: ArgentinaArgentinaFootballArgentinaTeamFIFA2026FIFAFinalFIFAWorldCupFootballFansFootballNewsFootballUpdatesLionelMessiMessiNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaSlavkoVincicSoccerNewsSportsNewsWorldCupFinalWorldCupUpdates
ShareTweetSend
Previous Post

ప్రపంచకప్‌ ఫైనల్‌కు రానంటున్న అర్జెంటీనా అధ్యక్షుడు.. సెంటిమెంటే కారణం

Next Post

బరువు తగ్గాలంటే ఈ 6 అలవాట్లు తప్పనిసరి: ఫిట్‌నెస్‌ కోచ్‌ రాజ్‌ గణపత్‌ సూచనలు

Related Posts

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
Devotional News

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు
Technology News

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!
Health

కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

July 25, 2026
కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ
Sports News

కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

July 25, 2026
ఐదో రోజూ నష్టాల్లో మార్కెట్లు.. 5 రోజుల్లో సెన్సెక్స్‌కు 2,092 పాయింట్ల నష్టం
Stock Market News

ఐదో రోజూ నష్టాల్లో మార్కెట్లు.. 5 రోజుల్లో సెన్సెక్స్‌కు 2,092 పాయింట్ల నష్టం

July 25, 2026
15 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘దూకుడు’.. మహేశ్‌ ఫ్యాన్స్‌లో జోష్‌
Movies

15 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘దూకుడు’.. మహేశ్‌ ఫ్యాన్స్‌లో జోష్‌

July 25, 2026
Next Post
బరువు తగ్గాలంటే ఈ 6 అలవాట్లు తప్పనిసరి: ఫిట్‌నెస్‌ కోచ్‌ రాజ్‌ గణపత్‌ సూచనలు

బరువు తగ్గాలంటే ఈ 6 అలవాట్లు తప్పనిసరి: ఫిట్‌నెస్‌ కోచ్‌ రాజ్‌ గణపత్‌ సూచనలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

July 25, 2026
కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

July 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.