Tag: AP government

ఏపీలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. సీఎం చంద్రబాబు

పట్టణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు రహదారులు, పార్కులు, సెంట్రల్‌ మీడియన్లు, సీనరేజీ వ్యవస్థలు, తాగునీటి వసతులు తదితర పనులను చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే ...

Read moreDetails

రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంపై జగన్‌ సమాధానం చెప్పాలి: పార్థసారథి

వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం విధానం, విక్రయాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి డిమాండ్‌ ...

Read moreDetails

పేదలకు పట్టాభిషేకం.. 28,445 కుటుంబాలకు ఆస్తి హక్కు పత్రాలు

విశాఖపట్నంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పేద కుటుంబాలకు ఆస్తి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. పేదలకు సొంతింటి భద్రత కల్పించాలన్న ఎన్టీఆర్‌ ...

Read moreDetails

శిథిల వంతెనలకు మోక్షమెప్పుడో?

రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన వంతెనల స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి నిధుల కొర్రీలు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రమాదకరంగా మారిన వంతెనలను గుర్తించి వాటి స్థానంలో ...

Read moreDetails

దీపం-2 రాయితీకి నిర్ణీత తేదీ.. లబ్ధిదారులకు ఇక స్పష్టత

దీపం-2 పథకం కింద ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు రాయితీ సొమ్ము జమ చేసే విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు సిలిండర్ తీసుకున్న ...

Read moreDetails

పట్టణ పేదలకు కొత్త టిడ్కో ఇళ్లు.. జీ+14 వరకు బహుళ అంతస్తుల నిర్మాణాలు

పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి కొత్త తరహాలో టిడ్కో గృహ సముదాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తక్కువ స్థలంలో ఎక్కువ కుటుంబాలకు ...

Read moreDetails

జగన్‌ సర్కారు ఇచ్చిన అవార్డులు కూడా నకిలీవేనా?: రాంగోపాల్‌రెడ్డి

క్రీడాకోటా కింద ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన క్రీడాకారులను నకిలీలుగా చిత్రీకరించడం సరికాదని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అన్నారు. కష్టపడి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ...

Read moreDetails

ప్రతీకారం నా లక్ష్యం కాదు.. ప్రజల సంక్షేమమే ధ్యేయం: చంద్రబాబు

ప్రజలు ఆర్థికంగా బలపడటంతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు కక్షపూరిత రాజకీయాలపై ఆసక్తి లేదని, ...

Read moreDetails

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 115 రైతు బజార్లు, మొబైల్‌ కౌంటర్ల ద్వారా కిలో ...

Read moreDetails

నియోజకవర్గానికి రూ.కోటి.. చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ...

Read moreDetails

మహిళల చేతుల్లో కొత్త పరిశ్రమలు.. 5 లక్షల లక్ష్యం!

మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. వారిని ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టింది. 2026-27 ఆర్థిక ...

Read moreDetails

2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంతంలో కీలక మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాలు, ఇతర అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ...

Read moreDetails

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు చేరుకోగానే మంత్రులు అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం ...

Read moreDetails

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ...

Read moreDetails

వెలిగొండ పూర్తి చేయకుండా పైలాన్‌తో జగన్‌ డ్రామాలు: మాగుంట

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్‌.. తన ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదని ఒంగోలు ఎంపీ ...

Read moreDetails

పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం.. 17,912 ఇళ్లకు గ్రీన్‌సిగ్నల్

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–పట్టణ పథకం 2.0 కింద పట్టణ పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా ...

Read moreDetails

వెలిగొండకు జలకళ.. ఫేజ్‌-1ను జాతికి అంకితం చేసిన చంద్రబాబు

గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత ...

Read moreDetails

వెలిగొండతో మూడు దశాబ్దాల ప్రజల కల సాకారం: లోకేశ్‌

మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమవుతోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. వెలిగొండ నుంచి కృష్ణా జలాలు ప్రవహించడం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ...

Read moreDetails

బొప్పరాజు తీరు అనుమానాస్పదంగా ఉంది: మంత్రి అనగాని

ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యవహారశైలిపై రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ...

Read moreDetails

ఏపీలో పచ్చదనం పెంపే లక్ష్యం.. 2047 నాటికి 50 శాతం గ్రీన్‌ కవర్‌: నాగబాబు

రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏపీ-గ్రీన్‌ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. భౌగోళిక విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న 22.96 శాతం అటవీ విస్తీర్ణాన్ని 2047 నాటికి ...

Read moreDetails

వెలిగొండ నిర్వాసితులకు రూ.169 కోట్ల అదనపు పరిహారం

వెలిగొండ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశాలు చేసే వరకు ...

Read moreDetails

ఏపీలో అత్యవసర వైద్య సేవలకు భారీ బలోపేతం

ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో 10 ...

Read moreDetails

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విమ్స్‌ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ...

Read moreDetails

నేపాల్‌ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. దిల్లీలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వాసుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేపాల్‌లో ఏపీకి చెందిన ఎవరైనా వరదల ...

Read moreDetails

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. గోదావరి ...

Read moreDetails

హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఆధునిక సాంకేతికతకు, జ్ఞానానికి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి భవిష్యత్‌లో దేశంలోని ప్రముఖ నాలెడ్జ్‌ హబ్‌లలో ఒకటిగా నిలుస్తుందని ...

Read moreDetails

రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు

గ్రామీణ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ‘గుడిబాట’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 100కుపైగా దేవాలయాలను 205 కిలోమీటర్ల మేర రహదారులతో అనుసంధానిస్తున్నారు. ...

Read moreDetails

నీటి నిల్వలు అడుగంటుతున్నాయ్‌.. బోర్లు మొరాయిస్తున్నాయ్‌!

రాష్ట్రంలో తాగునీటి సమస్య క్రమంగా తీవ్రతరం అవుతోంది. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల్లో నిల్వలు తగ్గిపోవడంతో పలు పట్టణాలు, గ్రామాల్లో నీటి ...

Read moreDetails

చదువుకు అనుకూలంగా.. సకల సౌకర్యాలతో ఎస్సీ హాస్టళ్లు

రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాత వసతిగృహాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ కొత్త భవనాలను నిర్మిస్తోంది. విశాలమైన ...

Read moreDetails

ఎంఎస్‌ఎంఈలకు కూటమి సర్కార్‌ భారీ ప్రోత్సాహం

రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 2,876 చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు భూములు కేటాయించినట్లు ...

Read moreDetails

సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు

అనకాపల్లి, విశాఖ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సెప్టెంబరు తొలి వారంలోనే ఈ రెండు ప్రాంతాలకు గోదావరి జలాలను ...

Read moreDetails

మెగా డీఎస్సీ నిర్వహణకు దిల్లీ మంత్రి ప్రశంసలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడంపై దిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్‌ ...

Read moreDetails

లక్షల మందికి నీళ్లివ్వాలంటే.. 7,321 కుటుంబాల త్యాగం

వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నల్లమలసాగర్‌ జలాశయంలోకి ఈ నెలాఖరులో నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జలాశయంలో నీరు చేరితే ప్రకాశం, నెల్లూరు, కడప ...

Read moreDetails

ఏపీ కేబినెట్‌ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయానికి కసరత్తు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరుగుతున్న ఈ భేటీలో 55కు పైగా అంశాలను మంత్రివర్గం చర్చించే అవకాశం ...

Read moreDetails

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్‌లో పేరుకుపోయిన చెత్తను పూర్తిస్థాయిలో తొలగించి, శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 7 వేల ...

Read moreDetails

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

రాష్ట్రంలో అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితులను మరింత వేగంగా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖను ఆధునికీకరిస్తున్నారు. ఇందులో భాగంగా 58 అధునాతన వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో ...

Read moreDetails

అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు

అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో ప్రారంభించనున్నారు. రాజధాని ప్రాంతంలో కీలకమైన ఈ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ...

Read moreDetails

గ్రామాల్లోనే ప్రాథమిక వైద్యం.. రూ.36 లక్షలతో హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ మండలం ...

Read moreDetails

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పలు ...

Read moreDetails

ఆక్వా రైతులకు భారీ ఊరట.. రూ.1.50కే విద్యుత్ అందించనున్న ఏపీ ప్రభుత్వం

జులైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గింది. ఈ విభాగంలోకి రూ.24,697 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్‌లో నమోదైన రూ.28,973 కోట్లతో పోలిస్తే ఇది 15 ...

Read moreDetails

పీపీపీ ప్రాజెక్టులపై స్పష్టమైన విధానం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పాలసీ-2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా ...

Read moreDetails

విజయవాడ నుంచి జిల్లాలకు 300 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు

మాతాశిశు సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను విస్తరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా అందించేందుకు మొత్తం ...

Read moreDetails

అమరావతి ఐకానిక్‌ భవనాల డిజైన్లపై లండన్‌లో చర్చలు

అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్‌ భవనాల తుది రూపకల్పనపై చర్చించేందుకు మంత్రి నారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం లండన్‌లో పర్యటిస్తోంది. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి, అధికారులు ఆదివారం ...

Read moreDetails

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారి మంజులే బాలాజీ దిగంబర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (SIRD) అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ...

Read moreDetails

ఈ నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తాం: సీఎం

అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెలలోనే రాజధానికి సంబంధించి రెండు కీలక ప్రారంభాలు జరగనున్నాయని వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర ...

Read moreDetails

ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం

ప్రవాసాంధ్రుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్ఆర్టీ (APNRT) ఆధ్వర్యంలో రెండో విడత కోఆర్డినేటర్ల నియామకాలను చేపట్టింది. ...

Read moreDetails

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వాట్సాప్‌తో సదరం సేవలు

ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు సదరం సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సదరం సేవలను పొందే ...

Read moreDetails

పేదరికం లేని సమాజం చూడాలనేది నా కల: చంద్రబాబు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా ...

Read moreDetails

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులు, ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News