ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

August 14, 2026
in Andhra Pradesh News, News
0
చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆంధ్రప్రదేశ్‌లో పేరుకుపోయిన చెత్తను పూర్తిస్థాయిలో తొలగించి, శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 7 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని మంత్రి నారాయణ తెలిపారు.

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన దాదాపు 70 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్‌ నాటికి పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అదే సమయంలో చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు 107 మున్సిపాలిటీల్లో కొత్త ఫ్రెష్‌ వేస్ట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్లాంట్ల నిర్మాణాన్ని సెప్టెంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేసి ఘన వ్యర్థాల నిర్వహణ చేపడతామని తెలిపారు.

చెత్తను విద్యుత్‌గా మార్చే వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురం ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పెద్దాపురం ప్లాంట్‌ పూర్తయిన అనంతరం రాజమహేంద్రవరం నుంచి సేకరించే చెత్తను అక్కడికి తరలిస్తామని పేర్కొన్నారు.

మున్సిపాలిటీల్లో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు వ్యర్థాలను వనరులుగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra pradeshAP governmentGarbage ClearanceMinister NarayanaMunicipalitiesNarayanashivasakthimediashivasakthinewsSolid Waste ManagementWaste ManagementWaste to EnergyWaste Treatment Plants
ShareTweetSend
Previous Post

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

Related Posts

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం
Andhra Pradesh News

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

August 14, 2026
ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు స్త్రీనిధి చేయూత
Andhra Pradesh News

ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు స్త్రీనిధి చేయూత

August 14, 2026
విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం
Telangana News

విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం

August 14, 2026
సైబర్‌ నేరగాళ్ల నుంచి జాగ్రత్త.. తన అనుభవాన్ని పంచుకున్న నాగార్జున
Movies

సైబర్‌ నేరగాళ్ల నుంచి జాగ్రత్త.. తన అనుభవాన్ని పంచుకున్న నాగార్జున

August 14, 2026
నిరుపేదలకు అండగా ఇందిరమ్మ ఇళ్ల పథకం.. సర్పంచ్ ప్రశంస
Telangana News

నిరుపేదలకు అండగా ఇందిరమ్మ ఇళ్ల పథకం.. సర్పంచ్ ప్రశంస

August 14, 2026
హైకోర్టు నుంచి మెట్రో వరకు.. దిల్లీలో పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు
India News

హైకోర్టు నుంచి మెట్రో వరకు.. దిల్లీలో పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు

August 14, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 14, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

August 14, 2026
అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

August 14, 2026
ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు స్త్రీనిధి చేయూత

ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు స్త్రీనిధి చేయూత

August 14, 2026
విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం

విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం

August 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

August 14, 2026
అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

August 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.