ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

September 2, 2026
in Andhra Pradesh News, News
0
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్‌ పురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తొలుత పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ గోదారమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెగ్యులేటర్‌ను ఆన్‌ చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వైపు విడుదల చేశారు.

గోదావరి జలాలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేరడం ద్వారా సాగునీటి అవసరాలకు మరింత భరోసా కలగనుంది. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎడమ కాలువ ద్వారా నీటిని తరలించడంతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలగనుంది. సాగునీటి లభ్యత పెరగడంతో వ్యవసాయ రంగానికి ఊతం లభిస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గోదావరి జలాలకు ఘన స్వాగతం పలికారు. తమ ప్రాంతానికి గోదావరి నీరు చేరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, అచ్చెన్నాయుడు, ఎంపీ సి.ఎం. రమేశ్‌, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AnakapalliAndhra pradeshAnithaAP governmentAtchannaiduChandrababuChandrababu naiduGodavariGodavari WatersIrrigationNimmala RamaNaiduPayakaraopetPolavaramPolavaram Left Canalshivasakthi newsshivasakthimediaUttarandhraWater Projects
ShareTweetSend
Previous Post

కాలం నేర్పిన నిజం

Next Post

బీసీనైన నాకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?: కొండా సురేఖ

Related Posts

‘ఓజీ యూనివర్స్‌’.. సుజీత్‌ మాస్టర్‌ప్లాన్‌ ఇదేనా?
Movies

‘ఓజీ యూనివర్స్‌’.. సుజీత్‌ మాస్టర్‌ప్లాన్‌ ఇదేనా?

September 2, 2026
ఒంటికాలితో 400 మీటర్లు గెంతుతూ.. రోజూ స్కూల్‌కు ఏడేళ్ల చిన్నారి
News

ఒంటికాలితో 400 మీటర్లు గెంతుతూ.. రోజూ స్కూల్‌కు ఏడేళ్ల చిన్నారి

September 2, 2026
వాట్సప్‌లో ‘ముద్రా లోన్‌ అప్రూవ్‌’ మెసేజ్‌ వచ్చిందా? బీ కేర్‌ఫుల్‌!
Business News

వాట్సప్‌లో ‘ముద్రా లోన్‌ అప్రూవ్‌’ మెసేజ్‌ వచ్చిందా? బీ కేర్‌ఫుల్‌!

September 2, 2026
అయోధ్య రామాలయ తొలి సీఈవోగా జితేంద్ర మిశ్ర
Devotional News

అయోధ్య రామాలయ తొలి సీఈవోగా జితేంద్ర మిశ్ర

September 2, 2026
టెక్‌ రంగంలో లేఆఫ్‌ల కలకలం.. 8 నెలల్లోనే 1.23 లక్షల ఉద్యోగాలు ఔట్‌!
Telangana News

టెక్‌ రంగంలో లేఆఫ్‌ల కలకలం.. 8 నెలల్లోనే 1.23 లక్షల ఉద్యోగాలు ఔట్‌!

September 2, 2026
కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు: పొంగులేటి
Telangana News

కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు: పొంగులేటి

September 2, 2026
Next Post
బీసీనైన నాకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?: కొండా సురేఖ

బీసీనైన నాకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?: కొండా సురేఖ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 2, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 2, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం:  2 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 2, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
‘ఓజీ యూనివర్స్‌’.. సుజీత్‌ మాస్టర్‌ప్లాన్‌ ఇదేనా?

‘ఓజీ యూనివర్స్‌’.. సుజీత్‌ మాస్టర్‌ప్లాన్‌ ఇదేనా?

September 2, 2026
ఒంటికాలితో 400 మీటర్లు గెంతుతూ.. రోజూ స్కూల్‌కు ఏడేళ్ల చిన్నారి

ఒంటికాలితో 400 మీటర్లు గెంతుతూ.. రోజూ స్కూల్‌కు ఏడేళ్ల చిన్నారి

September 2, 2026
వాట్సప్‌లో ‘ముద్రా లోన్‌ అప్రూవ్‌’ మెసేజ్‌ వచ్చిందా? బీ కేర్‌ఫుల్‌!

వాట్సప్‌లో ‘ముద్రా లోన్‌ అప్రూవ్‌’ మెసేజ్‌ వచ్చిందా? బీ కేర్‌ఫుల్‌!

September 2, 2026
అయోధ్య రామాలయ తొలి సీఈవోగా జితేంద్ర మిశ్ర

అయోధ్య రామాలయ తొలి సీఈవోగా జితేంద్ర మిశ్ర

September 2, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

‘ఓజీ యూనివర్స్‌’.. సుజీత్‌ మాస్టర్‌ప్లాన్‌ ఇదేనా?

‘ఓజీ యూనివర్స్‌’.. సుజీత్‌ మాస్టర్‌ప్లాన్‌ ఇదేనా?

September 2, 2026
ఒంటికాలితో 400 మీటర్లు గెంతుతూ.. రోజూ స్కూల్‌కు ఏడేళ్ల చిన్నారి

ఒంటికాలితో 400 మీటర్లు గెంతుతూ.. రోజూ స్కూల్‌కు ఏడేళ్ల చిన్నారి

September 2, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.