ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

September 3, 2026
in Andhra Pradesh News, News
0
అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి.. అర్హులైన వారికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు. కేబినెట్‌ భేటీకి ముందు మంత్రులతో సమావేశమైన ఆయన.. ప్రభుత్వ పరిపాలన, స్థానిక సంస్థల ఎన్నికలు, సంక్షేమ పథకాలు, శాఖల పనితీరుతో పాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

అక్టోబరు నుంచి అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను చేపట్టనున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని మంత్రులకు చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేలా క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అక్టోబరులోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని.. ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా త్వరగా పరిష్కరించి.. అన్ని స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముందుగా పురపాలక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడితే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయి రాష్ట్రానికి నష్టం జరుగుతుందని లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలను ఆలస్యం చేయడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

విద్యాశాఖను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు. మాట వినని అధికారులు, శాఖకు లేదా మంత్రికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించే అధికారుల విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇటీవల కొన్ని సమస్యలు ఒకరిద్దరు అధికారుల పనితీరు కారణంగానే ఉత్పన్నమయ్యాయని అభిప్రాయపడ్డారు.

వైద్య రంగంలో చిన్న పొరపాటు జరిగినా సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పెద్దఎత్తున ట్రోలింగ్‌ జరుగుతోందని లోకేశ్‌ పేర్కొన్నారు. ఇలాంటి అంశాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని.. సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

సెప్టెంబరు 9న అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా నిర్బంధించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని లోకేశ్‌ సూచించారు. నాటి పరిణామాల తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును ప్రజలకు గుర్తు చేసేలా కార్యక్రమం ఉండాలని చెప్పారు.

ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని లోకేశ్‌ సూచించారు. నీటి వినియోగంలో పొదుపు చర్యలు చేపట్టి.. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముందుగానే అధిగమించేందుకు శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AmaravatiAndhra pradeshAndhra Pradesh PoliticsAP governmentap newsChandrababu naiducoalition governmentEl NinoLocal Body ElectionsMPTC ElectionsMunicipal ElectionsNara LokeshNew PensionsPanchayat ElectionsPension Schemeshivasakthi newsshivasakthimediaTdpWater ShortageZPTC Elections
ShareTweetSend
Previous Post

నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా కెరీర్‌కు డేంజర్‌!

Next Post

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

Related Posts

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 220 మందికి ఉద్వాసన
Business News

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 220 మందికి ఉద్వాసన

September 3, 2026
పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు
Devotional News

పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు

September 3, 2026
వాట్సప్‌లో ఇక కరెంటు బిల్లు.. క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ కూడా!
Business News

వాట్సప్‌లో ఇక కరెంటు బిల్లు.. క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ కూడా!

September 3, 2026
SBI ఖాతాదారులకు షాక్‌.. ATM ఉచిత లావాదేవీలు ఇక 5 మాత్రమే
Business News

SBI ఖాతాదారులకు షాక్‌.. ATM ఉచిత లావాదేవీలు ఇక 5 మాత్రమే

September 3, 2026
బావిని ఢీకొని.. అంచున ఆగిన ఆర్టీసీ బస్సు
Crime News

బావిని ఢీకొని.. అంచున ఆగిన ఆర్టీసీ బస్సు

September 3, 2026
పులి ఎక్కడుందో చెప్పే ‘డిజిటల్‌ గంట’!
Technology News

పులి ఎక్కడుందో చెప్పే ‘డిజిటల్‌ గంట’!

September 3, 2026
Next Post
చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
 3 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం:  3 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 3, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 220 మందికి ఉద్వాసన

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 220 మందికి ఉద్వాసన

September 3, 2026
పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు

పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు

September 3, 2026
వాట్సప్‌లో ఇక కరెంటు బిల్లు.. క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ కూడా!

వాట్సప్‌లో ఇక కరెంటు బిల్లు.. క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ కూడా!

September 3, 2026
SBI ఖాతాదారులకు షాక్‌.. ATM ఉచిత లావాదేవీలు ఇక 5 మాత్రమే

SBI ఖాతాదారులకు షాక్‌.. ATM ఉచిత లావాదేవీలు ఇక 5 మాత్రమే

September 3, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 220 మందికి ఉద్వాసన

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 220 మందికి ఉద్వాసన

September 3, 2026
పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు

పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు

September 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.