ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పాక్‌ ఐఎస్‌ఐతో సంబంధాలు.. హైదరాబాద్‌లో యూపీ యువకుడు అరెస్ట్‌

May 25, 2026
in Crime News, News
0
పాక్‌ ఐఎస్‌ఐతో సంబంధాలు.. హైదరాబాద్‌లో యూపీ యువకుడు అరెస్ట్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ముఠాతో మంతనాలు సాగిస్తున్నాడనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌ ఘాజియాబాద్‌కు చెందిన జయీద్‌ఖాన్‌ (22)ను మేడ్చల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చిన అతను ముబారక్‌ రెస్టారెంట్‌లో సర్వర్‌గా పనిచేస్తూ సోషల్‌ మీడియాలో రీల్స్‌ పోస్ట్‌ చేస్తున్నాడు.

బొమ్మ తుపాకులతో చేసిన వీడియోలు వైరల్‌ కావడంతో పాక్‌లోని ఐఎస్‌ఐ సానుభూతిపరులు అతడిని సంప్రదించినట్లు సమాచారం. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చాటింగ్‌ చేసి అసలు ఆయుధాలు ఇస్తామని ఆశ చూపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నకిలీ తుపాకులు, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడు గత కొన్ని నెలలుగా విదేశీ ఉగ్ర అనుమానితులతో టచ్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడిని 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: BreakingNewsCyberCrimeHyderabadNewsIndianPoliceisiconnectionMalkajgirimalkajgiri policeSecurityAlertshivasakthishivasakthi newsSocialMediaTelanganaNewsYouthArrest
ShareTweetSend
Previous Post

గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలకు ఉదయపు అలవాట్లే పరిష్కారమా?

Next Post

నత్తల వేట విషాదాంతం.. 10 మంది జలసమాధి

Related Posts

ఆర్థిక వ్యవస్థపై భయపెట్టే ప్రచారం వద్దు: నిర్మలా సీతారామన్‌
Business News

ఆర్థిక వ్యవస్థపై భయపెట్టే ప్రచారం వద్దు: నిర్మలా సీతారామన్‌

May 25, 2026
మరోసారి పెరిగిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు
Business News

మరోసారి పెరిగిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు

May 25, 2026
నత్తల వేట విషాదాంతం.. 10 మంది జలసమాధి
Crime News

నత్తల వేట విషాదాంతం.. 10 మంది జలసమాధి

May 25, 2026
గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలకు ఉదయపు అలవాట్లే పరిష్కారమా?
Health

గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలకు ఉదయపు అలవాట్లే పరిష్కారమా?

May 25, 2026
బెంగళూరులో షాకింగ్‌ సైబర్‌ స్కామ్‌.. విశ్రాంత ఉపాధ్యాయురాలికి భారీ నష్టం
Crime News

బెంగళూరులో షాకింగ్‌ సైబర్‌ స్కామ్‌.. విశ్రాంత ఉపాధ్యాయురాలికి భారీ నష్టం

May 25, 2026
44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
Crime News

44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

May 25, 2026
Next Post
నత్తల వేట విషాదాంతం.. 10 మంది జలసమాధి

నత్తల వేట విషాదాంతం.. 10 మంది జలసమాధి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 మే 2026 (సోమవారం)

పంచాంగం: 25 మే 2026 (సోమవారం)

May 25, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
మరోసారి పెరిగిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు

మరోసారి పెరిగిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు

May 25, 2026
నత్తల వేట విషాదాంతం.. 10 మంది జలసమాధి

నత్తల వేట విషాదాంతం.. 10 మంది జలసమాధి

May 25, 2026
పాక్‌ ఐఎస్‌ఐతో సంబంధాలు.. హైదరాబాద్‌లో యూపీ యువకుడు అరెస్ట్‌

పాక్‌ ఐఎస్‌ఐతో సంబంధాలు.. హైదరాబాద్‌లో యూపీ యువకుడు అరెస్ట్‌

May 25, 2026
గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలకు ఉదయపు అలవాట్లే పరిష్కారమా?

గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలకు ఉదయపు అలవాట్లే పరిష్కారమా?

May 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మరోసారి పెరిగిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు

మరోసారి పెరిగిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు

May 25, 2026
నత్తల వేట విషాదాంతం.. 10 మంది జలసమాధి

నత్తల వేట విషాదాంతం.. 10 మంది జలసమాధి

May 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.