ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్రరూపం

July 2, 2026
in World News, News
0
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్రరూపం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చుతోంది. చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేసిన దాడులతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడిన నేపథ్యంలో, మాస్కో దళాలు అర్ధరాత్రి ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి.

కొన్నిగంటలపాటు క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించడంతో రాజధాని కీవ్‌లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ప్రజలు భయంతో మెట్రో స్టేషన్లు, బంకర్లలో ఆశ్రయం పొందారు. ఈ దాడుల్లో నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

రష్యా ఈ దాడుల్లో బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులను వినియోగించిందని సమాచారం. నిప్రో నది ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఇది భయంకరమైన శత్రుదాడి అని ఉక్రెయిన్ ప్రభుత్వం పేర్కొంది.

తాజా దాడుల్లో ఇప్పటివరకు ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారని వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ కూడా గత కొన్ని రోజులుగా రోజుకు వందల డ్రోన్లతో రష్యాపై దాడులు చేస్తోంది. దీంతో రష్యాలో సైనిక, ఇంధన స్థావరాలు లక్ష్యంగా దెబ్బతిన్నాయి.

ఈ పరిణామాల మధ్య రష్యాలో ఇంధన సంక్షోభం తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ధరలు పెరగడంతో ప్రభుత్వం రేషన్ పద్ధతిలో ఇంధనం పంపిణీ చేస్తోంది. ఈ కొరతను అధిగమించేందుకు రష్యా భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటోందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsConflictDroneAttackGlobalCrisiskyivMissileStrikeMoscowNewsRussiaRussiaUkraineWarshivasakthi netshivasakthi newsshivasakthimediaukrainewarWorldNews
ShareTweetSend
Previous Post

ఐరాస వేదికగా ఉగ్రవాదంపై భారత్ గట్టి సందేశం

Next Post

ఏడాదిలో ట్రంప్ ఆర్గనైజేషన్‌కు 2.2 బిలియన్ డాలర్ల ఆదాయం

Related Posts

తమిళ వెబ్ సిరీస్‌లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ?
Movies

తమిళ వెబ్ సిరీస్‌లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ?

July 2, 2026
మరాఠీ రంగస్థల దర్శకురాలు విజయ మెహతా కన్నుమూత
Movies

మరాఠీ రంగస్థల దర్శకురాలు విజయ మెహతా కన్నుమూత

July 2, 2026
స్కూల్ రోజుల్లో వేధింపులపై రాయితో ప్రతిఘటన చేసిన కయాదు లోహర్
Movies

స్కూల్ రోజుల్లో వేధింపులపై రాయితో ప్రతిఘటన చేసిన కయాదు లోహర్

July 2, 2026
మెస్సి జెర్సీతో ఫ్రాన్స్ మ్యాచ్ చూసిన యశస్వి జైస్వాల్
Sports News

మెస్సి జెర్సీతో ఫ్రాన్స్ మ్యాచ్ చూసిన యశస్వి జైస్వాల్

July 2, 2026
10 మంది ఆటగాళ్లతోనూ గెలిచిన అమెరికా – బోస్నియాపై విజయం
Sports News

10 మంది ఆటగాళ్లతోనూ గెలిచిన అమెరికా – బోస్నియాపై విజయం

July 2, 2026
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఇషాన్ కిషన్
Sports News

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఇషాన్ కిషన్

July 2, 2026
Next Post
ఏడాదిలో ట్రంప్ ఆర్గనైజేషన్‌కు 2.2 బిలియన్ డాలర్ల ఆదాయం

ఏడాదిలో ట్రంప్ ఆర్గనైజేషన్‌కు 2.2 బిలియన్ డాలర్ల ఆదాయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 2, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 2, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
తమిళ వెబ్ సిరీస్‌లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ?

తమిళ వెబ్ సిరీస్‌లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ?

July 2, 2026
మరాఠీ రంగస్థల దర్శకురాలు విజయ మెహతా కన్నుమూత

మరాఠీ రంగస్థల దర్శకురాలు విజయ మెహతా కన్నుమూత

July 2, 2026
స్కూల్ రోజుల్లో వేధింపులపై రాయితో ప్రతిఘటన చేసిన కయాదు లోహర్

స్కూల్ రోజుల్లో వేధింపులపై రాయితో ప్రతిఘటన చేసిన కయాదు లోహర్

July 2, 2026
మెస్సి జెర్సీతో ఫ్రాన్స్ మ్యాచ్ చూసిన యశస్వి జైస్వాల్

మెస్సి జెర్సీతో ఫ్రాన్స్ మ్యాచ్ చూసిన యశస్వి జైస్వాల్

July 2, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తమిళ వెబ్ సిరీస్‌లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ?

తమిళ వెబ్ సిరీస్‌లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ?

July 2, 2026
మరాఠీ రంగస్థల దర్శకురాలు విజయ మెహతా కన్నుమూత

మరాఠీ రంగస్థల దర్శకురాలు విజయ మెహతా కన్నుమూత

July 2, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.