ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఫిఫా కీలక నిర్ణయం.. ఫోలారిన్ బాలోగన్ సస్పెన్షన్ ఎత్తివేత

July 6, 2026
in World News, News
0
ఫిఫా కీలక నిర్ణయం.. ఫోలారిన్ బాలోగన్ సస్పెన్షన్ ఎత్తివేత
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఫిఫా (FIFA) అమెరికన్ ఫుట్‌బాలర్ ఫోలారిన్ బాలోగన్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దీంతో ప్రిక్వార్టర్స్‌లో బెల్జియంతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడేందుకు మార్గం సుగమమైంది.

రౌండ్-32లో బోస్నియాతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడి కాలి మడిమపై తొక్కిన ఘటనకు గాను రిఫరీ అతనికి రెడ్ కార్డ్ చూపించారు. దీంతో ప్రపంచకప్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్ నిషేధం విధించబడింది.

అయితే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోకు ఫోన్‌లో కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అనంతరం ఫిఫా సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు సమాచారం.

ఈ నిర్ణయం తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దినందుకు ఫిఫాకు ధన్యవాదాలు తెలిపారు. ఫిఫా చరిత్రలో ఆటగాడిపై విధించిన నిషేధాన్ని ఇలాంటి విధంగా ఎత్తివేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

అయితే ఈ పరిణామంపై బెల్జియం ఫుట్‌బాల్ సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఫుట్‌బాల్ నైతిక విలువలకు విరుద్ధమని పేర్కొంటూ, అన్ని న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BalogunBelgiumMatchBreakingNewsFIFAFIFADecisionFootballInternationalFootballNewsNewsUpdateshivasakthi netshivasakthi newsshivasakthimediaSoccerSportsNewsSportsUpdateSuspensionLiftedUSAFootballWorldcup
ShareTweetSend
Previous Post

అబుధాబీ బిగ్ టికెట్‌లో దిల్లీ గృహిణికి రూ.65 కోట్ల జాక్‌పాట్

Next Post

కీవ్‌పై రష్యా భీకర దాడులు.. 12 మంది మృతి

Related Posts

స్టాక్ మార్కెట్లు పుంజుకునే అవకాశం.. విశ్లేషకుల అంచనా
Stock Market News

స్టాక్ మార్కెట్లు పుంజుకునే అవకాశం.. విశ్లేషకుల అంచనా

July 6, 2026
మధ్యప్రదేశ్ శివపురిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్టు.. అదానీ గ్రూప్ పెట్టుబడులు
Business News

మధ్యప్రదేశ్ శివపురిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్టు.. అదానీ గ్రూప్ పెట్టుబడులు

July 6, 2026
ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు
Business News

ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు

July 6, 2026
ఉడాన్ పథకం కింద సర్వీసులు నిర్వహిస్తాం: ఆకాశ ఎయిర్ సీఈఓ
Business News

ఉడాన్ పథకం కింద సర్వీసులు నిర్వహిస్తాం: ఆకాశ ఎయిర్ సీఈఓ

July 6, 2026
ఎల్‌ఎన్‌జీ రవాణా పునరుద్ధరణ.. గ్యాస్ సరఫరా ఆంక్షలు ఎత్తివేత
Business News

ఎల్‌ఎన్‌జీ రవాణా పునరుద్ధరణ.. గ్యాస్ సరఫరా ఆంక్షలు ఎత్తివేత

July 6, 2026
భారత్ మార్కెట్‌లో నాలుగు కొత్త నోకియా 4G ఫీచర్ ఫోన్లు లాంచ్
Technology News

భారత్ మార్కెట్‌లో నాలుగు కొత్త నోకియా 4G ఫీచర్ ఫోన్లు లాంచ్

July 6, 2026
Next Post
కీవ్‌పై రష్యా భీకర దాడులు.. 12 మంది మృతి

కీవ్‌పై రష్యా భీకర దాడులు.. 12 మంది మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 6, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 6, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు

ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు

July 6, 2026
ఉడాన్ పథకం కింద సర్వీసులు నిర్వహిస్తాం: ఆకాశ ఎయిర్ సీఈఓ

ఉడాన్ పథకం కింద సర్వీసులు నిర్వహిస్తాం: ఆకాశ ఎయిర్ సీఈఓ

July 6, 2026
ఎల్‌ఎన్‌జీ రవాణా పునరుద్ధరణ.. గ్యాస్ సరఫరా ఆంక్షలు ఎత్తివేత

ఎల్‌ఎన్‌జీ రవాణా పునరుద్ధరణ.. గ్యాస్ సరఫరా ఆంక్షలు ఎత్తివేత

July 6, 2026
భారత్ మార్కెట్‌లో నాలుగు కొత్త నోకియా 4G ఫీచర్ ఫోన్లు లాంచ్

భారత్ మార్కెట్‌లో నాలుగు కొత్త నోకియా 4G ఫీచర్ ఫోన్లు లాంచ్

July 6, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు

ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు

July 6, 2026
ఉడాన్ పథకం కింద సర్వీసులు నిర్వహిస్తాం: ఆకాశ ఎయిర్ సీఈఓ

ఉడాన్ పథకం కింద సర్వీసులు నిర్వహిస్తాం: ఆకాశ ఎయిర్ సీఈఓ

July 6, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.