Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

వైకాపా అధినేత జగన్‌కు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఎల్‌నినో పరిస్థితులపై చర్చలో ఎందుకు పాల్గొనలేదని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు....

Read moreDetails

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌లో తాము క్షేమంగానే ఉన్నామని డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మానససరోవర్‌ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. నిన్న నేపాల్‌లో వరదలు సంభవించిన ప్రాంతాన్ని దాటి...

Read moreDetails

23 రోజుల ఉత్కంఠకు తెర.. ఓడలరేవు మత్స్యకారులు క్షేమం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి ఈ నెల 3న సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు...

Read moreDetails

రాయలసీమకు రోజూ 11,500 క్యూసెక్కులు.. తాగునీటికి తొలి ప్రాధాన్యం: మంత్రి నిమ్మల

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నలు సంధించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌.. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు...

Read moreDetails

అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ భవనాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా అవసరాలకు అనుగుణంగా ఉండేలా భవన రూపకల్పన...

Read moreDetails

మంగళగిరిలో ఆధునిక మోడల్‌ రైతుబజార్‌.. రూ.18 కోట్లతో నిర్మాణం

మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో మోడల్‌ రైతుబజార్‌ రూపుదిద్దుకోనుంది. నిడమర్రు రైల్వే గేట్‌ సమీపంలో అరబిందో ఫార్మా ట్రస్ట్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.18...

Read moreDetails

పండుగ పూటా ధరల మంట.. నిత్యావసరాలతో సామాన్యుడి బడ్జెట్‌ బేజారు

శ్రావణమాసం.. వరుస పండుగలు.. ఇంట్లో పిండివంటలు చేసుకునే సమయం. కానీ మార్కెట్‌కు వెళ్తే మాత్రం ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఉల్లి నుంచి పంచదార వరకు, బియ్యం నుంచి...

Read moreDetails

నేపాల్‌ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. దిల్లీలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వాసుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేపాల్‌లో ఏపీకి చెందిన ఎవరైనా వరదల...

Read moreDetails

తీరానికి ‘గ్రీన్‌ వాల్‌’.. 5,499 హెక్టార్లలో తాటివనాలు

రాష్ట్రంలోని సుదీర్ఘ తీరప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించేందుకు ‘గ్రేట్‌ గ్రీన్‌వాల్‌’ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తీర ప్రాంతాల వెంబడి భారీగా తాటివనాలను...

Read moreDetails

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

జెన్‌-జీ యువతతో నిరంతరం మమేకమై వారి ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. యువత నుంచి వచ్చే సూచనలు, అభిప్రాయాలను...

Read moreDetails

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. గోదావరి...

Read moreDetails

జోగి కుటుంబం వేధింపులపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు: మేఘన

మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబం నుంచి తనకు వేధింపులు ఎదురయ్యాయని ఆయన కోడలు మేఘన ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు...

Read moreDetails

రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పవన విద్యుత్‌ రంగానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. సుజ్లాన్‌ సంస్థ రూ.10 వేల కోట్ల వ్యయంతో మొత్తం 1,325 మెగావాట్ల సామర్థ్యంతో పవన...

Read moreDetails

జోగి రమేశ్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుటుంబంపై ఆయన కోడలు మేఘన తీవ్ర ఆరోపణలు చేశారు. కుటుంబ కలహాలు, తనను ఇబ్బందులకు గురిచేసిన తీరు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు...

Read moreDetails

హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఆధునిక సాంకేతికతకు, జ్ఞానానికి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి భవిష్యత్‌లో దేశంలోని ప్రముఖ నాలెడ్జ్‌ హబ్‌లలో ఒకటిగా నిలుస్తుందని...

Read moreDetails

బ్లూ ఎకానమీకి భారత్‌ భారీ ప్రణాళికలు

దేశ ఆర్థికాభివృద్ధిలో సముద్రాలు, తీరప్రాంతాల పాత్రను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. షిప్పింగ్, మత్స్య పరిశ్రమ, పర్యాటకం, లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, సముద్ర...

Read moreDetails

రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు

గ్రామీణ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ‘గుడిబాట’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 100కుపైగా దేవాలయాలను 205 కిలోమీటర్ల మేర రహదారులతో అనుసంధానిస్తున్నారు....

Read moreDetails

రాష్ట్రంలోనే అతిపెద్ద సొరంగం.. శరవేగంగా పనులు

బెంగళూరు-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో మరో కీలక ఘట్టం ముందుకు సాగుతోంది. ఈ మార్గంలో భాగంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోరుమామిళ్ల మండలంలోని సీతారామపురం అటవీ...

Read moreDetails

గంజాయి సమాచారం ఇస్తే నగదు బహుమతి

విజయవాడ నగరంలో గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గంజాయి తెచ్చేవారు, విక్రయించేవారి గురించి సమాచారం అందించి వారిని పట్టించడంలో సహకరించే వారికి...

Read moreDetails

1/70 చట్ట సవరణకు ప్రభుత్వం నో

షెడ్యూల్డ్‌ ఏరియాల్లో గిరిజనుల భూహక్కులను పరిరక్షించే 1/70 చట్టంలో ఎలాంటి సవరణలు చేయకూడదని కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న...

Read moreDetails

తెలుగువారి సాహసానికి ప్రతీక ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఉండవల్లి నివాసంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను...

Read moreDetails

నీటి నిల్వలు అడుగంటుతున్నాయ్‌.. బోర్లు మొరాయిస్తున్నాయ్‌!

రాష్ట్రంలో తాగునీటి సమస్య క్రమంగా తీవ్రతరం అవుతోంది. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల్లో నిల్వలు తగ్గిపోవడంతో పలు పట్టణాలు, గ్రామాల్లో నీటి...

Read moreDetails

చదువుకు అనుకూలంగా.. సకల సౌకర్యాలతో ఎస్సీ హాస్టళ్లు

రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాత వసతిగృహాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ కొత్త భవనాలను నిర్మిస్తోంది. విశాలమైన...

Read moreDetails

ఎంఎస్‌ఎంఈలకు కూటమి సర్కార్‌ భారీ ప్రోత్సాహం

రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 2,876 చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు భూములు కేటాయించినట్లు...

Read moreDetails

మేరఠ్‌ నుంచి మేడపాడుకు సాదిక్‌ ఖాన్‌.. ఇవాళ మేజిస్ట్రేట్‌ ముందు హాజరు

కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌ సాదిక్‌ ఖాన్‌ను పోలీసులు కాకినాడకు తీసుకువచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో పట్టుబడిన...

Read moreDetails

మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని మద్యం రవాణా దందా.. కారుమూరి అరెస్టు

జగన్‌ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో నిబంధనల మార్పు, సబ్‌కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల మళ్లింపు తదితర అంశాల్లో కారుమూరి కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌...

Read moreDetails

మద్యం రవాణా కుంభకోణంలో మాజీమంత్రి కారుమూరి అరెస్టు

మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు ఆదివారం హైదరాబాద్‌లో...

Read moreDetails

సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు

అనకాపల్లి, విశాఖ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సెప్టెంబరు తొలి వారంలోనే ఈ రెండు ప్రాంతాలకు గోదావరి జలాలను...

Read moreDetails

చంద్రంపాలెం స్కూల్‌ పేరు చెబితే.. వర్షమే గుర్తొస్తుంది: లోకేశ్‌

భీమిలి నియోజకవర్గం పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

అమెరికాలోని ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏపీటీఎస్‌ ఛైర్మన్‌ మన్నవ మోహన్‌కృష్ణ ఆహ్వానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, సాంకేతిక రంగంలో...

Read moreDetails

ఆయుర్వేద చికిత్స కోసం నేడు కేరళకు పవన్‌కల్యాణ్‌

శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కేరళకు వెళ్లనున్నారు. కుడి భుజంలోని రొటేటర్‌ కఫ్‌ గాయానికి ఇటీవల ముంబయిలో శస్త్రచికిత్స చేయించుకున్న...

Read moreDetails

విశాఖలో బ్రిక్స్‌ యువజన, క్రీడా మంత్రుల భేటీ

బ్రిక్స్‌ కూటమి సమావేశాలకు విశాఖపట్నం వేదికగా నిలవనుంది. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడాశాఖ మంత్రుల సమావేశం శని, ఆదివారాల్లో నగరంలో జరగనుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ...

Read moreDetails

తెలుగు నేల నుంచి ముగ్గురు గురువులకు జాతీయ గౌరవం

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు ఉపాధ్యాయులు ఎంపికై అరుదైన ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు...

Read moreDetails

సర్కారు బడులకు ఆదర్శం.. చంద్రంపాలెం

సర్కారు బడులకు ఆదర్శం.. చంద్రంపాలెం విశాఖ జిల్లా చంద్రంపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల సరికొత్త రూపురేఖలు సంతరించుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న సర్కారు...

Read moreDetails

మిరప నాట్లకు వానగండం.. రైతులకు కరవు కష్టం!

మిరప సాగుకు అనుకూల పరిస్థితులు కనిపించకపోయినా రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు వర్షాలు లేక కరవు పరిస్థితులు తీవ్రమవుతుండగా.. మరోవైపు మిరపకు ఆశాజనకమైన ధరలు...

Read moreDetails

ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్టార్‌ హోటల్‌ ఛైర్మన్‌పై కేసు

నగరంలోని బేగంపేటలో ఓ స్టార్‌ హోటల్‌ ఛైర్మన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హోటల్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట...

Read moreDetails

కలెక్టర్ల తీరుపై విమర్శలు.. పరిపాలనకు ఇబ్బందులు

రాష్ట్రంలో జిల్లా పరిపాలనకు కలెక్టర్లు కీలక సారథులు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడడం, రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం, ఫిర్యాదులపై స్పందించడం, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం వారి...

Read moreDetails

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. 7 చోట్ల సోదాలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్యకు సుపారీగా భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినట్లు...

Read moreDetails

18 రోజులుగా జాడలేదు.. ఏమైనట్లు?

ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి 18 రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నెల 3న...

Read moreDetails

ప్రియాంక మృతి కేసులో నిందితులకు మరో 14 రోజులు రిమాండ్‌

ప్రియాంక మృతి కేసులో నిందితులకు మరో 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో నిందితులు సురవరపు...

Read moreDetails

వరి వద్దు.. తామర ముద్దు! రైతు వినూత్న సాగు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొత్తతుంగపాడుకు చెందిన రైతు వీరబాబు వినూత్న ఆలోచనతో తామర సాగు చేపట్టారు. సాధారణంగా చెరువులు, కుంటల్లో సహజసిద్ధంగా పెరిగే తామరను తన...

Read moreDetails

అంకురించే రాఖీలు.. అనుబంధాలకు కొత్త అందాలు!

రాఖీ పండగ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీక. ప్రతి ఏటా మార్కెట్లో ఎన్నో రకాల రంగురంగుల రాఖీలు దర్శనమిస్తుంటాయి. అయితే ఖమ్మం జిల్లా ఏదులాపురం...

Read moreDetails

33 ఏళ్ల అనుబంధం.. మార్గదర్శిపై చెక్కుచెదరని నమ్మకం!

1993లో వివాహం తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో నెలకు రూ.2 వేల జీతం వచ్చేదని ఓ చందాదారు తెలిపారు. ఆ సమయంలోనే భవిష్యత్తు అవసరాల కోసం...

Read moreDetails

అవినాష్‌రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఆ రూ.4 కోట్లపై ఆరా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఈడీ...

Read moreDetails

తిరుమల కొండల్లో ఇక రోబో డాగ్‌ పహారా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించి, భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి...

Read moreDetails

305 గ్రామాల్లో ఒకేసారి ‘పల్లెనిద్ర’.. విజయనగరం పోలీసుల వినూత్న కార్యక్రమం

విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకునేందుకు ఒకేసారి 305 గ్రామాల్లో...

Read moreDetails

స్థానిక ఎన్నికల్లో జనసేనకు కొత్త వ్యూహం

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. గత శాసనసభ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా 21...

Read moreDetails

ఏపీ, తమిళనాడు, కర్ణాటకల మధ్య బుల్లెట్‌ రైల్‌ కనెక్టివిటీ

దక్షిణాది రాష్ట్రాల సమష్టి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రణాళికను ప్రతిపాదించారు. రాష్ట్రాల మధ్య పోటీతో పాటు పరస్పర సహకారం, సమన్వయం పెరిగితే దక్షిణ భారతం...

Read moreDetails

1,600 కుటుంబాలకు పరిహారం.. సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. శాసనసభ ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1,600...

Read moreDetails

ప్రత్యక్ష ఎన్నికలతో మేయర్లు, ఛైర్మన్లకు ప్రజాబలం

మేయర్, పురపాలక ఛైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికైన వారికి ప్రజల నుంచి బలమైన మద్దతు లభిస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ...

Read moreDetails
Page 3 of 47 1 2 3 4 47

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News