ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

నాలుగు రోజులుగా 14 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్

May 22, 2026
in Andhra Pradesh News, News
0
నాలుగు రోజులుగా 14 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

Andhra Pradesh విద్యుత్ గ్రిడ్ గురువారం సరికొత్త రికార్డు నమోదు చేసింది. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో రాష్ట్ర గ్రిడ్ డిమాండ్ 15,016 మెగావాట్లకు చేరుకుని చరిత్రలోనే అత్యధిక స్థాయిని నమోదు చేసింది.కొన్ని రోజులుగా తీవ్ర ఎండలు, వేడిగాలుల ప్రభావంతో ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగాన్ని భారీగా పెంచడంతో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది. గురువారం 20 జిల్లాల్లోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గ్రిడ్‌పై భారీ ఒత్తిడి పెరగడంతో ఫ్రీక్వెన్సీ పడిపోకుండా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్‌ను సర్దుబాటు చేశారు. సాయంత్రానికి డిమాండ్ క్రమంగా తగ్గుతూ 10,800 మెగావాట్లకు చేరింది.గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 14 వేల మెగావాట్లకు పైగానే నమోదవుతోంది. బుధవారం 14,358 మెగావాట్ల డిమాండ్ నమోదై రికార్డు సృష్టించగా, మరుసటి రోజే అది మరింత పెరిగింది.

ఇదే సమయంలో హిందుజా, వీటీపీఎస్ థర్మల్ యూనిట్లలో సాంకేతిక లోపాల కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు బహిరంగ మార్కెట్ నుంచి సుమారు 3,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసి పరిస్థితిని అదుపులో ఉంచారు.ఏపీ జెన్‌కో థర్మల్ యూనిట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు, ఐపీపీలతో పాటు సౌర, పవన, జల విద్యుత్ సహకారంతో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: AndhraNewsAndhrapradeshAPGencoapgridBreakingNewsElectricityelectricitydemandEnergyNewsHeatwaveheatwaveindiaHydropowerInfrastructureLatestNewsPowerConsumptionpowerdemandPowerGridPowerSectorshivaasakthishivasakthinewsSolarPowerSummertemperaturesthermalpowerWindPower
ShareTweetSend
Previous Post

నేరేడు పండు ఆరోగ్య రహస్యాలు – తినే ముందు తెలుసుకోవాల్సిన నిజాలు

Next Post

థైరాయిడ్ ఆరోగ్య రహస్యాలు – ఆహారం గురించి నిజాలు ఏమిటి?

Related Posts

తెలంగాణ పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల
Education

తెలంగాణ పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల

May 23, 2026
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Crime News

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

May 23, 2026
ఏడాదికేడాది 26 శాతం పెరిగిన సన్‌ఫార్మా నికర లాభం
Business News

ఏడాదికేడాది 26 శాతం పెరిగిన సన్‌ఫార్మా నికర లాభం

May 23, 2026
ఏఐపై అప్రమత్తంగా లేకపోతే భారీ సంక్షోభం: జాక్ క్లార్క్ హెచ్చరిక
Technology News

ఏఐపై అప్రమత్తంగా లేకపోతే భారీ సంక్షోభం: జాక్ క్లార్క్ హెచ్చరిక

May 23, 2026
చర్చలు విఫలమైతే సైనిక చర్యకు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌?
World News

చర్చలు విఫలమైతే సైనిక చర్యకు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌?

May 23, 2026
జూన్‌ 18న 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ
India News

జూన్‌ 18న 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ

May 23, 2026
Next Post
థైరాయిడ్ ఆరోగ్య రహస్యాలు – ఆహారం గురించి నిజాలు ఏమిటి?

థైరాయిడ్ ఆరోగ్య రహస్యాలు – ఆహారం గురించి నిజాలు ఏమిటి?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 23 మే 2026 (శనివారం)

పంచాంగం: 23 మే 2026 (శనివారం)

May 23, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

May 23, 2026
ఏడాదికేడాది 26 శాతం పెరిగిన సన్‌ఫార్మా నికర లాభం

ఏడాదికేడాది 26 శాతం పెరిగిన సన్‌ఫార్మా నికర లాభం

May 23, 2026
ఏఐపై అప్రమత్తంగా లేకపోతే భారీ సంక్షోభం: జాక్ క్లార్క్ హెచ్చరిక

ఏఐపై అప్రమత్తంగా లేకపోతే భారీ సంక్షోభం: జాక్ క్లార్క్ హెచ్చరిక

May 23, 2026
చర్చలు విఫలమైతే సైనిక చర్యకు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌?

చర్చలు విఫలమైతే సైనిక చర్యకు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌?

May 23, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

May 23, 2026
ఏడాదికేడాది 26 శాతం పెరిగిన సన్‌ఫార్మా నికర లాభం

ఏడాదికేడాది 26 శాతం పెరిగిన సన్‌ఫార్మా నికర లాభం

May 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.