ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌

May 14, 2026
in Andhra Pradesh News, News
0
రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

జడ్‌ కేటగిరి భద్రతలో ఉన్న మంత్రి నారా లోకేశ్‌ తన వాహనశ్రేణిని కుదించుకోవాలని నిర్ణయించారు. కాన్వాయ్‌లో ఉన్న వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం లోకేశ్‌ కాన్వాయ్‌ కేవలం రెండు వాహనాలకే పరిమితం కానుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా నిబంధనల ప్రకారం లోకేశ్‌కు తగినన్ని వాహనాలు ఉండాల్సి ఉన్నప్పటికీ, ఇంధన పొదుపు మరియు వ్యయ నియంత్రణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన అల్పాహార సమావేశానికి పలువురు మంత్రులు కూడా సాధారణ విధానంలోనే హాజరయ్యారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఎస్కార్ట్‌ వాహనం లేకుండానే రావడం ప్రత్యేకంగా నిలిచింది. మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారధి, మండిపల్లి, డీఎస్‌బీవీ స్వామి, పయ్యావుల కేశవ్‌ తదితరులు ఒక్కో వాహనంలోనే సమావేశానికి చేరుకున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AmaravatiAndhraNewsAndhrapradeshAPGovernmentAPPoliticsBreakingNewsChandrababuNaiduConvoyReductionEnergySavingFuelSavingGovernmentNewsLatestUpdatesMinistersNaralokeshPoliticalNewsPublicLeadersshivasakthinewsTrendingNewsViralNewsZCategorySecurity
ShareTweetSend
Previous Post

విదేశీ కోచ్‌లే ఎందుకు?

Next Post

వనపర్తిలో నూతన గ్రంథాలయ భవనం ప్రారంభం

Related Posts

విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు జేపీసీకి.. 31 మందితో కమిటీ
India News

విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు జేపీసీకి.. 31 మందితో కమిటీ

August 12, 2026
గంజాయి తరలిస్తున్న ఐదుగురు మహిళలు అరెస్ట్‌.. 60 కేజీల సరుకు స్వాధీనం
Crime News

గంజాయి తరలిస్తున్న ఐదుగురు మహిళలు అరెస్ట్‌.. 60 కేజీల సరుకు స్వాధీనం

August 12, 2026
ఆగస్టు 22న చిరు 158వ సినిమా టీజర్‌.. స్వయంగా ప్రకటించిన చిరంజీవి
Movies

ఆగస్టు 22న చిరు 158వ సినిమా టీజర్‌.. స్వయంగా ప్రకటించిన చిరంజీవి

August 12, 2026
ప్రేమించిన యువకుడికి మరో పెళ్లి.. బెంగళూరులో యువతి ఆత్మహత్య
Crime News

ప్రేమించిన యువకుడికి మరో పెళ్లి.. బెంగళూరులో యువతి ఆత్మహత్య

August 12, 2026
గ్రామాల్లోనే ప్రాథమిక వైద్యం.. రూ.36 లక్షలతో హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం
Andhra Pradesh News

గ్రామాల్లోనే ప్రాథమిక వైద్యం.. రూ.36 లక్షలతో హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం

August 12, 2026
చంద్రశేఖరన్‌ వార్షిక పారితోషికం రూ.158.6 కోట్లు.. ఇదే అత్యధికం
Business News

చంద్రశేఖరన్‌ వార్షిక పారితోషికం రూ.158.6 కోట్లు.. ఇదే అత్యధికం

August 12, 2026
Next Post
వనపర్తిలో నూతన గ్రంథాలయ భవనం ప్రారంభం

వనపర్తిలో నూతన గ్రంథాలయ భవనం ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 12, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 12, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు జేపీసీకి.. 31 మందితో కమిటీ

విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు జేపీసీకి.. 31 మందితో కమిటీ

August 12, 2026
గంజాయి తరలిస్తున్న ఐదుగురు మహిళలు అరెస్ట్‌.. 60 కేజీల సరుకు స్వాధీనం

గంజాయి తరలిస్తున్న ఐదుగురు మహిళలు అరెస్ట్‌.. 60 కేజీల సరుకు స్వాధీనం

August 12, 2026
ఆగస్టు 22న చిరు 158వ సినిమా టీజర్‌.. స్వయంగా ప్రకటించిన చిరంజీవి

ఆగస్టు 22న చిరు 158వ సినిమా టీజర్‌.. స్వయంగా ప్రకటించిన చిరంజీవి

August 12, 2026
ప్రేమించిన యువకుడికి మరో పెళ్లి.. బెంగళూరులో యువతి ఆత్మహత్య

ప్రేమించిన యువకుడికి మరో పెళ్లి.. బెంగళూరులో యువతి ఆత్మహత్య

August 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు జేపీసీకి.. 31 మందితో కమిటీ

విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు జేపీసీకి.. 31 మందితో కమిటీ

August 12, 2026
గంజాయి తరలిస్తున్న ఐదుగురు మహిళలు అరెస్ట్‌.. 60 కేజీల సరుకు స్వాధీనం

గంజాయి తరలిస్తున్న ఐదుగురు మహిళలు అరెస్ట్‌.. 60 కేజీల సరుకు స్వాధీనం

August 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.