ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి కలిసి చిరంజీవి–బాబీ కాంబినేషన్

May 18, 2026
in Movies, News
0
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి కలిసి చిరంజీవి–బాబీ కాంబినేషన్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, అదే జోష్‌లో మరో భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఆయన నటించనున్న 158వ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వం వహించనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా కావడం విశేషం.

కేఎవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ఈ నెల 21న ఘనంగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఓ వీడియోను అభిమానులతో షేర్ చేశారు.

ఆ వీడియోలో కొత్త లుక్ కోసం ఆయన చేస్తున్న కఠినమైన శారీరక శిక్షణ, ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ హైలైట్ అయ్యాయి. మాస్ అంశాలతో నిండిన శక్తివంతమైన యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ నెలాఖరు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: BobbyChiranjeeviEntertainmentNewsFilmUpdateMegaStarMovieNewsNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaTeluguCinemaTollywoodTrendingWaltairVeerayya
ShareTweetSend
Previous Post

‘దృశ్యం 3’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు మోహన్‌లాల్.. రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఫ్రాంచైజీ

Next Post

శ్రీలీల–తిలక్ వర్మ డేటింగ్ వార్తలు అవాస్తవం.. స్పష్టతనిచ్చిన తల్లి స్వర్ణలత

Related Posts

క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన విజయ్‌శంకర్‌
Sports News

క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన విజయ్‌శంకర్‌

May 23, 2026
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’.. విజయవాడలో మంత్రి నారాయణ శ్రీకారం
Andhra Pradesh News

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’.. విజయవాడలో మంత్రి నారాయణ శ్రీకారం

May 23, 2026
గ్రీన్‌లో ముగిసిన మార్కెట్ సెషన్
Stock Market News

గ్రీన్‌లో ముగిసిన మార్కెట్ సెషన్

May 23, 2026
తెలంగాణ పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల
Education

తెలంగాణ పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల

May 23, 2026
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Crime News

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

May 23, 2026
ఏడాదికేడాది 26 శాతం పెరిగిన సన్‌ఫార్మా నికర లాభం
Business News

ఏడాదికేడాది 26 శాతం పెరిగిన సన్‌ఫార్మా నికర లాభం

May 23, 2026
Next Post
శ్రీలీల–తిలక్ వర్మ డేటింగ్ వార్తలు అవాస్తవం.. స్పష్టతనిచ్చిన తల్లి స్వర్ణలత

శ్రీలీల–తిలక్ వర్మ డేటింగ్ వార్తలు అవాస్తవం.. స్పష్టతనిచ్చిన తల్లి స్వర్ణలత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 23 మే 2026 (శనివారం)

పంచాంగం: 23 మే 2026 (శనివారం)

May 23, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’.. విజయవాడలో మంత్రి నారాయణ శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’.. విజయవాడలో మంత్రి నారాయణ శ్రీకారం

May 23, 2026
గ్రీన్‌లో ముగిసిన మార్కెట్ సెషన్

గ్రీన్‌లో ముగిసిన మార్కెట్ సెషన్

May 23, 2026
తెలంగాణ పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల

తెలంగాణ పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల

May 23, 2026
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

May 23, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’.. విజయవాడలో మంత్రి నారాయణ శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’.. విజయవాడలో మంత్రి నారాయణ శ్రీకారం

May 23, 2026
గ్రీన్‌లో ముగిసిన మార్కెట్ సెషన్

గ్రీన్‌లో ముగిసిన మార్కెట్ సెషన్

May 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.