ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగంపై టెక్సాస్‌ చర్యలు.. కొన్ని సంస్థలపై దర్యాప్తు

January 29, 2026
in Andhra Pradesh News, Blog, Business News, Career, India News, News, Technology News, World News
0
హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగంపై టెక్సాస్‌ చర్యలు.. కొన్ని సంస్థలపై దర్యాప్తు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం ఆరోపణలపై టెక్సాస్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉత్తర టెక్సాస్‌కు చెందిన కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు టెక్సాస్‌ అటార్నీ జనరల్‌ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు మూడు కంపెనీలకు సివిల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిమాండ్స్‌ జారీ చేసినట్లు అటార్నీ జనరల్‌ కెన్‌ పాక్స్‌టన్‌ తెలిపారు.

దర్యాప్తులో భాగంగా ఆయా సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ నియామక విధానాలకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. హెచ్‌-1బీ వీసాలు పొందేందుకు కొన్ని కంపెనీలు ‘ఘోస్ట్‌’ సంస్థలను సృష్టించి మోసపూరిత పద్ధతులు అనుసరించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, దర్యాప్తు ఎదుర్కొంటున్న సంస్థల పేర్లను అధికారులు వెల్లడించలేదు.

ఇదిలా ఉండగా, హెచ్‌-1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో, కొత్త వీసా దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేయాలని టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలు 2027 మే 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. స్థానిక ఉద్యోగాలు అమెరికన్‌ కార్మికులకే దక్కాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు గవర్నర్‌ స్పష్టం చేశారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews

Tags: Andhra pradeshHB1 B visaIndiaNews
ShareTweetSend
Previous Post

లోక్‌సభలో ఆర్థిక సర్వే 2025–26 ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

Next Post

పేరు మార్చి ప్రజలను మోసం చేసిన భోలే బాబా..!

Related Posts

బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారులపై ముఠా కన్ను..కోట్లకు చేరువైన నగల దోపిడి!!
Crime News

బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారులపై ముఠా కన్ను..కోట్లకు చేరువైన నగల దోపిడి!!

March 14, 2026
భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీశాడా? భర్త అమానుషం వైరల్!
Crime News

భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీశాడా? భర్త అమానుషం వైరల్!

March 14, 2026
కన్నబిడ్డలతో చెరువులో దూకిన తల్లి..కర్నూలులో విషాదం!
Crime News

కన్నబిడ్డలతో చెరువులో దూకిన తల్లి..కర్నూలులో విషాదం!

March 14, 2026
పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌..ఘట్‌కేసర్‌లో దారుణం!
Crime News

పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌..ఘట్‌కేసర్‌లో దారుణం!

March 14, 2026
అర్ధరాత్రి మంటలు..షేక్‌పేట్ ప్రాంతంలో ఉద్రిక్తత!
Crime News

అర్ధరాత్రి మంటలు..షేక్‌పేట్ ప్రాంతంలో ఉద్రిక్తత!

March 14, 2026
వాట్సాప్ గవర్నెన్స్‌కు పెరుగుతున్న ఆదరణ.. ప్రజలకు వేగవంతమైన సేవలు
Andhra Pradesh News

వాట్సాప్ గవర్నెన్స్‌కు పెరుగుతున్న ఆదరణ.. ప్రజలకు వేగవంతమైన సేవలు

March 14, 2026
Next Post
పేరు మార్చి ప్రజలను మోసం చేసిన భోలే బాబా..!

పేరు మార్చి ప్రజలను మోసం చేసిన భోలే బాబా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 14 మార్చి 2026 (శనివారం)

పంచాంగం: 14 మార్చి 2026 (శనివారం)

March 14, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారులపై ముఠా కన్ను..కోట్లకు చేరువైన నగల దోపిడి!!

బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారులపై ముఠా కన్ను..కోట్లకు చేరువైన నగల దోపిడి!!

March 14, 2026
భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీశాడా? భర్త అమానుషం వైరల్!

భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీశాడా? భర్త అమానుషం వైరల్!

March 14, 2026
కన్నబిడ్డలతో చెరువులో దూకిన తల్లి..కర్నూలులో విషాదం!

కన్నబిడ్డలతో చెరువులో దూకిన తల్లి..కర్నూలులో విషాదం!

March 14, 2026
పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌..ఘట్‌కేసర్‌లో దారుణం!

పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌..ఘట్‌కేసర్‌లో దారుణం!

March 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీశాడా? భర్త అమానుషం వైరల్!

భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీశాడా? భర్త అమానుషం వైరల్!

March 14, 2026
కన్నబిడ్డలతో చెరువులో దూకిన తల్లి..కర్నూలులో విషాదం!

కన్నబిడ్డలతో చెరువులో దూకిన తల్లి..కర్నూలులో విషాదం!

March 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.