తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) TE-Poll మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సందర్భంగా ఎదురయ్యే సమస్యలు, ఉల్లంఘనలపై ఈ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌ఈసీ తెలిపింది.
అలాగే tsec.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా, న్యాయంగా జరిగేలా ప్రజలు ఈ యాప్‌ను వినియోగించాలని ఎన్నికల సంఘం కోరింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















