తమిళనాడు: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమవుతున్నాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భాజపాను లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తిరుచ్చిలోని బహిరంగ సభలో స్టాలిన్ మాట్లాడుతూ, యూపీ, మణిపూర్‌లోని ఘర్షణలను తీసుకొని భాజపా తమిళనాడులో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. అయితే, తమ పార్టీ ఆ కుట్రను విఫల పరచినట్టుగా ఆయన చెప్పారు.
అలాగే, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు రూ.8,000 కూపన్, ప్రతినెలా రూ.2,000 ఆర్థిక సాయం, కళాశాల విద్యార్థులకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















