కెనడా పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ప్రధానమంత్రి Mark Carney నేతృత్వంలోని లిబరల్ పార్టీ విజయం సాధించింది. డోలీ బేగమ్, డానియల్ మార్టిన్, తాతియానా ఆగస్టిన్‌లు ఈ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు ప్రవేశించారు. ఈ విజయంతో లిబరల్ పార్టీకి కెనడా పార్లమెంటులో స్వల్ప మెజారిటీ లభించింది.
ఇదిలా ఉండగా, భారత విదేశాంగ కార్యదర్శి Vikram Misri యూరప్ పర్యటనలో భాగంగా జర్మనీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, అధికారులతో సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
అంతకుముందు ఆయన France పర్యటన పూర్తి చేసి, పౌర అణు ఇంధనం, రక్షణ, అంతరిక్షం మరియు డిజిటల్ సహకారం వంటి కీలక రంగాలపై ఫ్రెంచ్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ పర్యటనలు భారత్–యూరప్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

















