ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

శ్రీలంక బ్యాటింగ్‌ పతనం.. 206 పరుగులకే ఆలౌట్‌

August 19, 2026
in Sports News, News
0
శ్రీలంక బ్యాటింగ్‌ పతనం.. 206 పరుగులకే ఆలౌట్‌

శ్రీలంక బ్యాటింగ్‌ పతనం.. 206 పరుగులకే ఆలౌట్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 372 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌ 165 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

భారత యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన అతడు మ్యాచ్‌లో మొత్తంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్‌ సిరాజ్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు.

శ్రీలంక తరఫున సోనాల్‌ దినుష 84 పరుగులతో పోరాడగా, కెప్టెన్‌ ధనంజయ డిసిల్వా 59 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత బౌలర్లను కొంతకాలం సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే రవీంద్ర జడేజా ధనంజయను ఔట్‌ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ తర్వాత భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ శ్రీలంకపై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా మానవ్‌ సుతార్‌ 76వ ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను పూర్తిగా భారత్‌ వైపు తిప్పాడు. సోనాల్‌ దినుష, ప్రభాత్‌ జయసూర్యలను వరుస బంతుల్లో ఔట్‌ చేసిన సుతార్‌.. అదే ఓవర్‌ చివరి బంతికి లాహిరు కుమారను కూడా పెవిలియన్‌కు పంపించాడు.

అంతకుముందు నిరోషన్‌ డిక్వెల్లాను ప్రసిద్ధ్‌ కృష్ణ ఔట్‌ చేయడంతో శ్రీలంక ఆరో వికెట్‌ కోల్పోయింది. చివరి రోజు ఆటలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 193 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరకు ఆ లక్ష్యాన్ని అందుకోలేక 206 పరుగులకే పరిమితమైంది.మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన మానవ్‌ సుతార్‌ భారత విజయంలో కీలక పాత్ర పోషించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 1st TestIND vs SLIndia Sri Lanka Test SeriesIndia Test WinIndia vs Sri LankaIndian Cricket TeamManav SutharManav Suthar 10 WicketsPrasidh KrishnaRavindra JadejashivasakthimediashivasakthinewsSri Lanka TestTeam India
ShareTweetSend
Previous Post

భారత్‌కు గూగుల్‌ బిగ్‌ బూస్ట్‌.. పిక్సెల్‌, వేరబుల్స్‌ తయారీపై కీలక నిర్ణయం

Next Post

భారాసకు రాజీనామా చేయలేదు.. కాంగ్రెస్‌లో చేరలేదు

Related Posts

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు
India News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు
Technology News

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు
Devotional News

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌
Sports News

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026
నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం
India News

నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం

August 24, 2026
టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌
Movies

‘టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌

August 24, 2026
Next Post
భారాసకు రాజీనామా చేయలేదు.. కాంగ్రెస్‌లో చేరలేదు

భారాసకు రాజీనామా చేయలేదు.. కాంగ్రెస్‌లో చేరలేదు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.