ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
in India News, News
0
భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశ రాజధాని దిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాలను సోమవారం భారీ వర్షం ముంచెత్తింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షానికి దిల్లీతో పాటు నోయిడా, గాజియాబాద్‌, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. సోహ్నా రోడ్డులోని ఇస్లాంపూర్‌ ప్రాంతంలో భారీగా నీరు నిలవడంతో సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విమాన సర్వీసులపై ప్రభావం :

భారీ వర్షం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం దిల్లీ విమానాశ్రయంపైనా పడింది. మొత్తం 15 విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో మూడు అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి.12 విమానాలను జైపుర్‌కు, రెండు విమానాలను చండీగఢ్‌కు, మరో విమానాన్ని లఖ్‌నవూకు మళ్లించారు. మరోవైపు 250కి పైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు అధికారులు తెలిపారు.

మరికొన్ని రోజులు వర్షాలు :

దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో రానున్న కొద్ది రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. దీతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Delhi AirportDelhi Airport FlightsDelhi FlightsDelhi Heavy RainDelhi NCR RainDelhi RainDelhi WeatherFaridabad RainFlight DelaysFlights DivertedGhaziabad RainGurugram RainHeavy RainfallNoida Rainshivasakthimediashivasakthinews
ShareTweetSend
Previous Post

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

Related Posts

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు
Technology News

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు
Devotional News

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌
Sports News

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026
నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం
India News

నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం

August 24, 2026
టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌
Movies

‘టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌

August 24, 2026
సెన్సెక్స్‌కు నష్టాలు.. 77,369 వద్ద ముగిసిన సూచీ
Stock Market News

సెన్సెక్స్‌కు నష్టాలు.. 77,369 వద్ద ముగిసిన సూచీ

August 24, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.