ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
in World News, News
0
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇరాన్‌పై అమెరికా మరోసారి ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేసింది. టెహ్రాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూ, నగదు అక్రమ చలామణికి సహకరిస్తున్న దేశాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా ప్రకటించింది. ఇరాన్‌కు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో ఉన్న సంబంధాలను తెంచడమే తాజా చర్యల ఉద్దేశమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ తెలిపారు.

అమెరికా చర్యలపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. ట్రంప్‌ ప్రభుత్వం విధించిన కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు తమ వద్ద రెండేళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉందని టెహ్రాన్‌ ప్రకటించింది. అమెరికా ఒత్తిళ్లను తట్టుకోవడంతో పాటు అవసరమైతే ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ గాలిబఫ్‌ ఈ అంశంపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. ఇతర దేశాలతో ఇరాన్‌కు ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలను అమెరికా పూర్తిగా తెంచలేదని వ్యాఖ్యానించారు. అమెరికా ఆంక్షలను పట్టించుకోబోమని తమ వాణిజ్య భాగస్వాములు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారని తెలిపారు. అమెరికా ఒత్తిళ్లను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తారని టెహ్రాన్‌ విశ్వాసం వ్యక్తం చేసింది.

ఇరాన్‌ ఆర్థిక మంత్రి అలీ మదానీజాదేహ్‌ కూడా అమెరికాకు ఘాటుగా బదులిచ్చారు. వాషింగ్టన్‌ విధించిన కొత్త ఆంక్షలను ఎదుర్కోవడానికి రెండేళ్ల కార్యాచరణ ప్రణాళిక తమ వద్ద ఉందని తెలిపారు. ఇరాన్‌ ప్రజలు, ప్రభుత్వ సంకల్పాన్ని దెబ్బతీసేందుకు అమెరికా గతంలోనూ అనేక ప్రయత్నాలు చేసిందని, అవన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారు. తాజా చర్యలతోనూ అమెరికాకు మరో ఓటమే ఎదురవుతుందని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌పై అమెరికా విధించిన తాజా ఆంక్షలను ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్వాగతించారు. ఇరాన్‌తో పాటు దానికి మద్దతుగా ఉన్న సంస్థలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడి పెంచవచ్చని పేర్కొన్నారు.

సోమవారం అమెరికా ‘ఆపరేషన్‌ ఎకనామిక్‌ అవుట్‌కాస్ట్‌’ పేరుతో 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై ఆంక్షలు ప్రకటించింది. ఇరాన్‌ సైనిక కార్యకలాపాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్‌ వాణిజ్యంతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా తెలిపింది.

అమెరికా తాజా ఆంక్షల జాబితాలో భారత్‌కు చెందిన కొన్ని సంస్థలు, ఒక వ్యక్తి కూడా ఉన్నారు. పోర్టీజ్‌ పార్ట్‌నర్స్‌ ఎల్‌ఎల్‌పీ, సదాశివ ఓవర్సీస్‌ లిమిటెడ్‌, పీపీ సాఫ్ట్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని డైరెక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్‌, ప్రకృతీస్‌ ఇన్‌ఫ్రా ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఆంక్షలు విధించినట్లు సమాచారం.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Benjamin NetanyahuDonald TrumpEconomic SanctionsGeopoliticsiranIran EconomyIran IsraelIran SanctionsIran USAMiddle EastScott Bessentshivasakthi newsshivasakthimediaUS Iran RelationsUS SanctionsUSA
ShareTweetSend
Previous Post

2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

Next Post

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

Related Posts

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు
Education

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష
India News

2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

August 25, 2026
పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం
Crime News

పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

August 25, 2026
విధులకు వెళ్లేందుకు ప్రాణాలతో చెలగాటం.. నదిలో ఈదుకుంటూ పాఠశాలకు
India News

విధులకు వెళ్లేందుకు ప్రాణాలతో చెలగాటం.. నదిలో ఈదుకుంటూ పాఠశాలకు

August 25, 2026
ఆశతో ఎదిగిన రైతు
Telugu Stories

ఆశతో ఎదిగిన రైతు

August 25, 2026
శ్రీలంక బౌలర్‌ తప్పిదం.. అధికారిక మందలింపుతో సరిపెట్టిన ఐసీసీ
Sports News

శ్రీలంక బౌలర్‌ తప్పిదం.. అధికారిక మందలింపుతో సరిపెట్టిన ఐసీసీ

August 25, 2026
Next Post
భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

August 25, 2026
పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

August 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.