ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. లోగో ఆవిష్కరణ

September 2, 2026
in Andhra Pradesh News, News
0
జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. లోగో ఆవిష్కరణ

జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. లోగో ఆవిష్కరణ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన సభలో పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆడియో సందేశం ఇచ్చారు.

మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. ‘చెయ్యెత్తి జై కొట్టు’ అనే నినాదం జనసైనికుల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతుందని అన్నారు. ఆ స్ఫూర్తిని యువతలో మరింతగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పవన్‌ కల్యాణ్‌ ‘జై కొట్టు’ లోగోను రూపొందించారని తెలిపారు.

రాజకీయాల్లో యువతకు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే జనసేన యువజన విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యువత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజా సమస్యలపై స్పందించాలని సూచించారు. కేవలం అరుపులు, కేకలు చేయడం కాకుండా క్రమశిక్షణతో పనిచేయడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.

పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇచ్చే ఆదేశాలను ప్రతి జనసైనికుడు క్రమశిక్షణతో పాటించాలని నాదెండ్ల మనోహర్‌ సూచించారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ‘జై కొట్టు’ విభాగం పనిచేస్తుందని తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలకు పిఠాపురం వేదిక కావడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణతో సభలో ఉత్సాహం నెలకొంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Andhra pradeshJai KottuJanaSainiksJanaSenaJanaSena Youth WingNadendla ManoharPawan KalyanPawan Kalyan BirthdayPithapurampolitical newsshivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

రిసార్టులో బర్త్‌డే పార్టీ.. మద్యం మత్తులో యువతీయువకుల వీరంగం

Next Post

ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. మంగళగిరిలో ఉపాధ్యాయుల ధర్నా

Related Posts

టైగర్‌ మళ్లీ వస్తున్నాడు.. ‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌ ఖరారు!
Movies

టైగర్‌ మళ్లీ వస్తున్నాడు.. ‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌ ఖరారు!

September 2, 2026
ముంబయి కెప్టెన్సీ రేసులో తిలక్‌ వర్మ.. బుమ్రా కూడా!
Sports News

ముంబయి కెప్టెన్సీ రేసులో తిలక్‌ వర్మ.. బుమ్రా కూడా!

September 2, 2026
ఓటీటీలోకి జి.డి.నాయుడు బయోపిక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే?
Movies

ఓటీటీలోకి జి.డి.నాయుడు బయోపిక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే?

September 2, 2026
100 కాదు.. 200 శాతం ఫిట్‌నెస్‌ కావాల్సిందే! బీసీసీఐ సంచలన నిర్ణయం
Sports News

100 కాదు.. 200 శాతం ఫిట్‌నెస్‌ కావాల్సిందే! బీసీసీఐ సంచలన నిర్ణయం

September 2, 2026
వెండితెరపైకి విజయనగర చక్రవర్తి.. శ్రీకృష్ణ దేవరాయలుగా కిచ్చా సుదీప్‌
Movies

వెండితెరపైకి విజయనగర చక్రవర్తి.. శ్రీకృష్ణ దేవరాయలుగా కిచ్చా సుదీప్‌

September 2, 2026
నేపాల్.. నువ్వు ఒంటరివి కావు: వరద బాధితులకు సోనూ సూద్‌ అండ
Movies

నేపాల్.. నువ్వు ఒంటరివి కావు: వరద బాధితులకు సోనూ సూద్‌ అండ

September 2, 2026
Next Post
ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. మంగళగిరిలో ఉపాధ్యాయుల ధర్నా

ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. మంగళగిరిలో ఉపాధ్యాయుల ధర్నా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 2, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 2, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం:  2 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 2, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
టైగర్‌ మళ్లీ వస్తున్నాడు.. ‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌ ఖరారు!

టైగర్‌ మళ్లీ వస్తున్నాడు.. ‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌ ఖరారు!

September 2, 2026
ముంబయి కెప్టెన్సీ రేసులో తిలక్‌ వర్మ.. బుమ్రా కూడా!

ముంబయి కెప్టెన్సీ రేసులో తిలక్‌ వర్మ.. బుమ్రా కూడా!

September 2, 2026
ఓటీటీలోకి జి.డి.నాయుడు బయోపిక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే?

ఓటీటీలోకి జి.డి.నాయుడు బయోపిక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే?

September 2, 2026
100 కాదు.. 200 శాతం ఫిట్‌నెస్‌ కావాల్సిందే! బీసీసీఐ సంచలన నిర్ణయం

100 కాదు.. 200 శాతం ఫిట్‌నెస్‌ కావాల్సిందే! బీసీసీఐ సంచలన నిర్ణయం

September 2, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

టైగర్‌ మళ్లీ వస్తున్నాడు.. ‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌ ఖరారు!

టైగర్‌ మళ్లీ వస్తున్నాడు.. ‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌ ఖరారు!

September 2, 2026
ముంబయి కెప్టెన్సీ రేసులో తిలక్‌ వర్మ.. బుమ్రా కూడా!

ముంబయి కెప్టెన్సీ రేసులో తిలక్‌ వర్మ.. బుమ్రా కూడా!

September 2, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.