ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

యుద్ధం వేళ ఇరాన్‌ నేతలకు అమెరికా వీసాలు

September 18, 2026
in World News, News
0
యుద్ధం వేళ ఇరాన్‌ నేతలకు అమెరికా వీసాలు

యుద్ధం వేళ ఇరాన్‌ నేతలకు అమెరికా వీసాలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమెరికా-ఇరాన్‌ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న ఘర్షణల వేళ కీలక దౌత్య పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీతో కూడిన కీలక ప్రతినిధి బృందానికి అమెరికా వీసాలు మంజూరు చేసింది. వచ్చే వారం న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి 81వ సర్వప్రతినిధి సభ ఉన్నతస్థాయి సమావేశాల్లో ఈ బృందం పాల్గొననుంది.

ఐరాస ప్రధాన కార్యాలయం ఉన్న దేశంగా అమెరికాకు ఉన్న ఆతిథ్య బాధ్యతలకు అనుగుణంగానే ఇరాన్‌ ప్రతినిధులకు అనుమతి ఇచ్చినట్లు అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి ఇరాన్‌ ప్రతినిధి బృందం పరిమిత సంఖ్యలో ఉండనుంది. అమెరికాలో వారి ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగడంతో పాటు విలాస వస్తువుల కొనుగోలుపైనా పరిమితులు ఉంటాయి.

మరోవైపు, ఇరాన్‌తో పోలిస్తే పాలస్తీనా ప్రతినిధుల విషయంలో అమెరికా భిన్న నిర్ణయం తీసుకుంది. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ సహా పలువురు ఉన్నతాధికారులకు అమెరికా వీసాలను నిరాకరించింది. గతేడాది కూడా అబ్బాస్‌ అమెరికా పర్యటనకు వీసా పొందలేకపోగా, ఈసారి కూడా ఆయన న్యూయార్క్‌లో ప్రత్యక్షంగా జరిగే యూఎన్‌జీఏ సమావేశాలకు హాజరుకాలేరు.

వీసా నిరాకరణ నేపథ్యంలో అబ్బాస్‌ యూఎన్‌ సర్వప్రతినిధి సభను వీడియో ద్వారా ఉద్దేశించి ప్రసంగించేందుకు ఐరాస జనరల్‌ అసెంబ్లీ అనుమతించింది. దీనికి 152 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. మూడు దేశాలు వ్యతిరేకించాయి, మరో నాలుగు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా, యూఎన్‌జీఏ 81వ సమావేశాల్లో అమెరికా-ఇరాన్‌ ఘర్షణలు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ఇజ్రాయెల్‌-పాలస్తీనా అంశాలతో పాటు ప్రపంచ భద్రత, వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు వంటి అంతర్జాతీయ అంశాలు చర్చకు రానున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Abbas AraghchiDonald TrumpiranIran NewsIran PresidentMahmoud AbbasMasoud PezeshkianMiddle East Conflictpalestineshivasakthi newsshivasakthimediaUN General AssemblyUNGA 2026United NationsUnited StatesUS Iran RelationsUS Iran WarUS Visas
ShareTweetSend
Previous Post

దేశంలో 52కు చేరిన చీతాల సంఖ్య

Next Post

కరవులోనూ చెక్కుచెదరని బావి.. శతాబ్దాలుగా నీరు!

Related Posts

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?
Movies

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

September 18, 2026
సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా
Sports News

సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా

September 18, 2026
‘ఆసియా’లో మనోళ్ల హవా.. పతకాలపై భారీ ఆశలు
Sports News

‘ఆసియా’లో మనోళ్ల హవా.. పతకాలపై భారీ ఆశలు

September 18, 2026
ఆసియా గేమ్స్‌.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా జట్టు
Sports News

ఆసియా గేమ్స్‌.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

September 18, 2026
వైభవ్‌కు మరికొంత కాలం ఎదురుచూపులే.. గంభీర్‌ స్పష్టత
Sports News

వైభవ్‌కు మరికొంత కాలం ఎదురుచూపులే.. గంభీర్‌ స్పష్టత

September 18, 2026
అద్దం ముందు ఎక్కువ సేపు గడిపేది అతడే: అభిషేక్ శర్మ
Sports News

అద్దం ముందు ఎక్కువ సేపు గడిపేది అతడే: అభిషేక్ శర్మ

September 18, 2026
Next Post
కరవులోనూ చెక్కుచెదరని బావి.. శతాబ్దాలుగా నీరు!

కరవులోనూ చెక్కుచెదరని బావి.. శతాబ్దాలుగా నీరు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 18, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 18, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 18, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

September 18, 2026
సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా

సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా

September 18, 2026
‘ఆసియా’లో మనోళ్ల హవా.. పతకాలపై భారీ ఆశలు

‘ఆసియా’లో మనోళ్ల హవా.. పతకాలపై భారీ ఆశలు

September 18, 2026
ఆసియా గేమ్స్‌.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

ఆసియా గేమ్స్‌.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

September 18, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

September 18, 2026
సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా

సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా

September 18, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.