ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఒంగోలులో వైకాపా మహిళా నేత ఆత్మహత్యాయత్నం.. పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు

July 11, 2026
in Andhra Pradesh News, News
0
ఒంగోలులో వైకాపా మహిళా నేత ఆత్మహత్యాయత్నం.. పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వైకాపా నాయకులు తనపై దాడి చేశారని మనస్తాపంతో అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ఒంగోలు వైకాపా కార్యాలయంలో ఈనెల 8న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో నివాళులు సందర్భంగా.. కాళ్లు తొక్కారని ఒంగోలు ఎస్టీసెల్‌ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ప్రశ్నించారు. దీంతో ప్రసన్నపై మేరీ కుమారి భర్త శివకుమార్ పార్టీ నాయకుల ముందే దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో పేరం ప్రసన్నని పార్టీకి చెందిన వాట్సప్ గ్రూపుల నుంచి తొలగించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రసన్న ఒంగోలు వైకాపా ఇన్‌ఛార్జి చుండూరి రవిబాబు దీనికి కారకుడని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వైకాపా వర్గాల్లో కలకలం రేపింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AndhrapradeshBreakingNewsLatestNewsNewsOngolePoliticalNewsPoliticsPrakasamshivasakthi netshivasakthi newsshivasakthimediaSuicideAttemptTeluguNewsWomanLeaderYSRCPYSRCPNews
ShareTweetSend
Previous Post

Happy World Population Day

Next Post

దక్షిణ కొరియాతో ఏపీ బంధం మరింత బలోపేతం.. కొరియా డెస్క్ ఏర్పాటు: లోకేశ్

Related Posts

గవర్నర్‌ను కలిసిన సీఎస్‌ సంజయ్‌ జాజు.. పరిపాలన అంశాలపై చర్చ
Telangana News

గవర్నర్‌ను కలిసిన సీఎస్‌ సంజయ్‌ జాజు.. పరిపాలన అంశాలపై చర్చ

July 11, 2026
యానాం గోదావరిలో చేపల మృత్యువాత.. నీటి మార్పులపై నిపుణుల అంచనా
Telangana News

యానాం గోదావరిలో చేపల మృత్యువాత.. నీటి మార్పులపై నిపుణుల అంచనా

July 11, 2026
ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి
Education

ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

July 11, 2026
తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడిగా పి.గురురాజా నియామకం
Andhra Pradesh News

తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడిగా పి.గురురాజా నియామకం

July 11, 2026
అమరావతిలో ఇంటి నిర్మాణ పనుల పరిశీలన.. ఇంజినీర్లకు సీఎం చంద్రబాబు సూచనలు
Andhra Pradesh News

అమరావతిలో ఇంటి నిర్మాణ పనుల పరిశీలన.. ఇంజినీర్లకు సీఎం చంద్రబాబు సూచనలు

July 11, 2026
అమరావతిలో స్వాతంత్య్ర వేడుకలు.. పరేడ్‌ మైదానం అభివృద్ధికి రూ.3.17 కోట్లు
Andhra Pradesh News

అమరావతిలో స్వాతంత్య్ర వేడుకలు.. పరేడ్‌ మైదానం అభివృద్ధికి రూ.3.17 కోట్లు

July 11, 2026
Next Post
దక్షిణ కొరియాతో ఏపీ బంధం మరింత బలోపేతం.. కొరియా డెస్క్ ఏర్పాటు: లోకేశ్

దక్షిణ కొరియాతో ఏపీ బంధం మరింత బలోపేతం.. కొరియా డెస్క్ ఏర్పాటు: లోకేశ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 11, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
యానాం గోదావరిలో చేపల మృత్యువాత.. నీటి మార్పులపై నిపుణుల అంచనా

యానాం గోదావరిలో చేపల మృత్యువాత.. నీటి మార్పులపై నిపుణుల అంచనా

July 11, 2026
ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

July 11, 2026
తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడిగా పి.గురురాజా నియామకం

తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడిగా పి.గురురాజా నియామకం

July 11, 2026
అమరావతిలో ఇంటి నిర్మాణ పనుల పరిశీలన.. ఇంజినీర్లకు సీఎం చంద్రబాబు సూచనలు

అమరావతిలో ఇంటి నిర్మాణ పనుల పరిశీలన.. ఇంజినీర్లకు సీఎం చంద్రబాబు సూచనలు

July 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

యానాం గోదావరిలో చేపల మృత్యువాత.. నీటి మార్పులపై నిపుణుల అంచనా

యానాం గోదావరిలో చేపల మృత్యువాత.. నీటి మార్పులపై నిపుణుల అంచనా

July 11, 2026
ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

July 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.